Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గవర్నర్‌ ప్రసంగం ప్రశాంతం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2023

గవర్నర్‌ ప్రసంగం ప్రశాంతం

- సర్కారు ప్రగతి మాత్రమే ప్రస్తావన
- కేంద్రంపై పల్లెత్తు మాటా లేదు
- రావల్సిన నిధుల వాటాపైనా నో కామెంట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శాసనసభ సమావేశాల్లో గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ప్రారంభోపన్యాసం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ఆమె ప్రసంగించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సాధించిన అభివృద్ధి అంశాలను మాత్రమే గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆ ప్రసంగ పాఠాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించి ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయంగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ, ఆ వేడిని గవర్నర్‌ ప్రసంగంలో చూపించలేదు. కనీసం కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద రాష్ట్రానికి రావల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన హామీలను కూడా గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించలేదు. అంతకుముందు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, శానసమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నర్సింహాచార్యులు ప్రోటోకాల్‌ ప్రకారం గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు సాదరంగా స్వాగతం పలుకుతూ, సభలోకి తోడ్కొని వచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రారంభించాలని ప్రభుత్వం భావించడం, ముసాయిదా బడ్జెట్‌కు గవర్నర్‌ తమిళసై ఆమోదం తెలుపకపోవడం, దీనిపై ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడం, కోర్టు ఆదేశాలతో రాజీ కుదిరి, చివరకు గవర్నర్‌కు ప్రసంగ పాఠాన్ని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి అందించడం వంటి వరుస సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగపాఠాన్ని చదువుతారా? కేంద్రంపై విమర్శలు ఉంటే ఎలా స్పందిస్తారు? లేక సొంత ప్రసంగ పాఠం చదువుతారా? అనే అంశాలపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా దీనిపై చర్చించుకున్నారు. గవర్నర్‌ ప్రభుత్వం ఇచ్చిన 20 పేజీల ప్రసంగం పాఠాన్ని చదువుతున్నంత సేపూ ప్రజా ప్రతినిధులంతా దానిలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ కనిపించారు. మీడియా గ్యాలరీలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠంలోని ఏ ఒక్క అంశాన్నీ వదలకుండా గవర్నర్‌ పూర్తిగా చదవడంతో ఈ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కేంద్రంపై విమర్శలు లేకుండా ప్రసంగ పాఠంలో జాగ్రత్తలు తీసుకుంది. పూర్తిగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను మాత్రమే ప్రసంగంలో పొందుపర్చారు. బడ్జెట్‌కు సంబంధించిన ఎలాంటి అంశాలు ఈ ప్రసంగంలో లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తు న్నదనీ, కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి పలు అవార్డులు లభించాయనీ ఆమె తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం. సభకు అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌, ఎంఐఎం, బీజేపీ సభ్యులు హాజరయ్యారు. శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్సీలు కూడా గవర్నర్‌ ప్రసంగాన్ని ఆలకించారు. 20 పేజీల ప్రసంగ పాఠాన్ని 21 నిముషాల్లో చదివిన ఆమె 'పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానిది' అనే కాళోజీ నారాయణ రావు కవితతో ప్రారంభించి, 'కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపు డో...పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో...' అనే దాశరధి కృష్ణమాచార్య కవితతో ముగించారు. అనంతరం సభా సంప్రదాయాల ప్రకారం ముఖ్యమంత్రి, స్పీకర్‌, చైర్మెన్‌, కార్యదర్శి గవర్నర్‌ను గౌరవంగా సాగనంపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేపర్‌ లీకేజీలో కదులుతున్న డొంక
పారదర్శకంగా విచారణ జరపాలి
అగ్రవర్ణాల రాజ్యమే బీజేపీ లక్ష్యం
నేడు పలు జిల్లాల్లో సీఎం పర్యటన
వ్యతిరేకత ఉంది...రాజు జాగ్రత్త
హైవేలపై పచ్చదనం
కూల్‌ డ్రింక్స్‌ రూపంలో పెను ముప్పు
నత్తకు నడకనేర్పుతున్న భారత్‌మాల
ఎస్సారెస్పీ కెనాల్‌లో ఇద్దరు పిల్లల గల్లంతు
ప్రజావ్యతిరేక, మతోన్మాద శక్తులను తరిమికొట్టండి
25న ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల మహాధర్నా
ఆరోగ్య మహిళకు విశేష స్పందన 11 వేల మందికి స్క్రీనింగ్‌
సీతారాముల కళ్యాణ మహౌత్సవానికి సీఎంకు ఆహ్వానం
అక్కడిలాగే ఇక్కడా చేయలేమో...
మోడీ అంటే ఒక అమ్మకం
సీడీపీఓ, ఈఓ పరీక్ష రద్దు చేయాలి
మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి : సర్దార్‌ వినోద్‌ కుమార్‌
ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి నిలయం...
తెలంగాణ జీవనగమనంలో మార్పు : హరీశ్‌రావు ట్వీట్‌
ఎంసెట్‌కు 1,34,443 దరఖాస్తులు
కర్మాగారంలో ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి
పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.