Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సీబీఐ దర్యాప్తును నిలిపేయండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

సీబీఐ దర్యాప్తును నిలిపేయండి

- హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసిన రాష్ట్ర సర్కారు
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దర్యాప్తు తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డి మంగళవారం విచారించారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదైందా? అని కోర్టు ప్రశ్నించగా..ఇంకా నమోదు కాలేదని డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి ఐదు దఫాలు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లాక హైకోర్టు తీర్పుపై స్టే వస్తే సీబీఐ ఫైళ్లను సిట్‌కు వెనక్కి ఇచ్చేస్తుందని చెప్పారు. రాజేందర్‌నగర్‌ ఏసీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ తరఫున ఏజీ బిఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ, సీబీఐ కేసు నమోదు చేయాలనీ, కేసు ఫైళ్లు అప్పగిం చాలని ఒత్తిడి చేస్తోందన్నారు. డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పులో మెరిట్స్‌ జోలికి వెళ్లలేదు కాబట్టి సింగిల్‌ జడ్జి స్టే ఇవ్వొచ్చునని చెప్పా రు. ఈ కేసులో సీబీఐ అత్యుత్సాహంగా ఉందన్నారు. సిట్‌ అనేక కీలక ఆధారాల్ని సేకరిం చిందనీ, సీబీఐ దర్యాప్తు మొదలైతే అవన్నీ ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. నిందితుల తరఫు లాయర్లు వాదిస్తూ, ద్విసభ్య ధర్మాసనం తీర్పు తర్వాత దానిపై అప్పీల్‌ సుప్రీంకోర్టుకు వెళ్లాలని, లేదా ఆ తీర్పును సమీక్ష చేయాలంటే అదే ద్విసభ్య ధర్మాసనం వద్దకు వెళ్లాలన్నారు. సింగిల్‌ జడ్జి వద్దకు రాకూడదన్నారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు. వాదనల తర్వాత జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి స్పందిస్తూ, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఎన్నిరోజులు పడుతుందని ప్రశ్నించగా.. వారం పడుతుందని అడ్వకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు. కనీసం వారం రోజులు స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను విచారించొచ్చో లేదోననే విషయంపై చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ నుంచి అనుమతి తీసుకొని రావాలని అడ్వకేట్‌ జనరల్‌ను జడ్జి ఆదేశించారు. బుధవారం ఉదయం సీజే బెంచ్‌లో మెన్షన్‌ చేస్తామని ఏజీ తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
అసెంబ్లీ ఫండ్స్‌పై రిట్‌
తన నియోకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌ మాధవీదేవి విచారించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్‌డీఎఫ్‌) ఇచ్చే అంశం అసెంబ్లీ పరిధిలో లేదనీ, దీనిపై హైకోర్టు విచారణ చేయరాదని ప్రభుత్వం చెప్పింది. పిటిషన్‌ విచారణ అర్హతపై ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేస్తామని జడ్జి ప్రకటించారు.
నైటింగేల్‌ నర్సింగ్‌ స్కూల్‌లో అడ్మిషన్లకు అనుమతి
హైదరాబాద్‌లోని హుమాయూన్‌ నగర్‌ లోని నైటింగేల్‌ నర్సింగ్‌ స్కూల్‌ల్లో 2022-23 ఏడాదికి మూడేండ్ల జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైఫరీ కోర్సుల అడ్మిషన్లను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.నంద ఆదేశించారు. కాలేజీ పర్మిషన్లు రద్దు చేయకుండా ఆడ్మిషన్లు ఆపడానికి వీల్లేదన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత
రాహుల్‌గాంధీపై వేటుకు నిరసనగా నేడు గాంధీభవన్‌లో దీక్ష
కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలి
సాఫ్ట్‌వేర్‌ కుటుంబం ఆత్మహత్య
రాహుల్‌ గాంధీపై అనర్హత అప్రజాస్వామికం
ఎన్టీఆర్‌ స్టేడియంలో క్రాఫ్ట్‌ బజార్‌
ఐఎన్‌టీఎస్‌వో ఒలంపియాడ్‌లో శ్రీచైతన్య విజయభేరి
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
జీతమివ్వకుంటే బోధన సాగేదెలా?
అంబేద్కర్‌ విగ్రహ పనులు తనిఖీ చేసిన సీఎస్‌
కారు గ్యారేజ్‌లో అగ్నిప్రమాదం
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
రాహుల్‌పై వేటు నిరంకుశచర్య: వైఎస్‌ షర్మిల
ఆవిర్భావ సభ విజయవంతం చేద్దాం
నలుగురు నిందితుల 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
రూ.33 కోట్ల నౌహేరా షేక్‌ ఆస్తులు ఈడీ జప్తు
పత్తాలేని టీఆర్టీ, గురుకుల నోటిఫికేషన్లు
నల్లధనం తెస్తామన్న హామీపై బీజేపీని నిలేయండి
ఏ-1 ప్రవీణ్‌, ఏ-2 రాజశేఖర్‌...
ఓయూలో ఉద్రిక్తం
వసూళ్ల రాజ్యంగా మోడీ పాలన
డిస్కంల ట్రూ అప్స్‌...సర్కారే చెల్లిస్తుంది
ప్రతీనెల మొదటి తేదీన వేతనాలు విడుదల చేయాలి

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.