Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సంక్షేమ రాజ్యం కావాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలే.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

సంక్షేమ రాజ్యం కావాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలే..

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపల్యాలతోనే ప్రజల సమస్యలు అధికం
- టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ అనుముల రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ- ములుగు
కేంద్రంలో, రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం రావాలంటే ప్రజలంతా ఏకమై కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, అప్పుడే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ అనుముల రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి నుంచి కాశ్మీర్‌ వరకు చేపట్టిన జోడో యాత్రకు సూచికగా రాష్ట్రంలో ప్రారంభించిన 'హాత్‌ సే హత్‌' అభియాన్‌ యాత్ర రెండో రోజు మంగళవారం ములుగు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే డాక్టర్‌ సీతక్క అధ్యక్షతన జరిగిన కార్నల్‌ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ నిర్బంధ విద్య, ఇంటికో ఓ ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పంట రుణమాఫీ.. లాంటి హామీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వైఫల్యం చెందిన ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు, ప్రజలు కృషిచేయాలని కోరారు. 2004లో ఏ రకంగా సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చి అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లామో, అదే విధంగా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే.. రాష్ట్రాన్ని ఒక సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీఇచ్చారు. పంటకు మద్దతు లేక రైతులకు పెట్టుబడి రాని పరిస్థితి ఉందని, ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగులు పెరుగుతున్నారని, మహిళలకు రక్షణ లేదని, గిరిజనులు, ఆదివాసీలకు సముచితమైన స్థానం లేదని, మాదిగలను గుర్తించింది లేదనీ, ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం లేదని విమర్శించారు. 2024లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా పేరు మారుస్తామని, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, మల్లంపల్లి మండలంగా మార్చి జీవో ఇస్తామని హామీ ఇచ్చారు. సమ్మక్క సారలమ్మ అనుగ్రహంతో ఈ పాదయాత్ర 60 నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తెలిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెళ్ళ కుమారస్వామిని రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. మున్నూరు కాపులు రేవంత్‌ రెడ్డికి నాగలి బహుకరించి శాలువాతో సత్కరించారు. పాదయాత్రలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ కేంద్రమంత్రి పొరిక బలరాం నాయక్‌, వేం నరేందర్‌ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కూచిన రవళి రెడ్డి, పైడాకుల అశోక్‌, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేంద్ర గౌడ్‌, ఎండీ చాంద్‌ పా, ఆకుతోట చంద్రమౌళి, చింతలపూడి బిక్షపతి యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత
రాహుల్‌గాంధీపై వేటుకు నిరసనగా నేడు గాంధీభవన్‌లో దీక్ష
కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలి
సాఫ్ట్‌వేర్‌ కుటుంబం ఆత్మహత్య
రాహుల్‌ గాంధీపై అనర్హత అప్రజాస్వామికం
ఎన్టీఆర్‌ స్టేడియంలో క్రాఫ్ట్‌ బజార్‌
ఐఎన్‌టీఎస్‌వో ఒలంపియాడ్‌లో శ్రీచైతన్య విజయభేరి
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
జీతమివ్వకుంటే బోధన సాగేదెలా?
అంబేద్కర్‌ విగ్రహ పనులు తనిఖీ చేసిన సీఎస్‌
కారు గ్యారేజ్‌లో అగ్నిప్రమాదం
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
రాహుల్‌పై వేటు నిరంకుశచర్య: వైఎస్‌ షర్మిల
ఆవిర్భావ సభ విజయవంతం చేద్దాం
నలుగురు నిందితుల 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
రూ.33 కోట్ల నౌహేరా షేక్‌ ఆస్తులు ఈడీ జప్తు
పత్తాలేని టీఆర్టీ, గురుకుల నోటిఫికేషన్లు
నల్లధనం తెస్తామన్న హామీపై బీజేపీని నిలేయండి
ఏ-1 ప్రవీణ్‌, ఏ-2 రాజశేఖర్‌...
ఓయూలో ఉద్రిక్తం
వసూళ్ల రాజ్యంగా మోడీ పాలన
డిస్కంల ట్రూ అప్స్‌...సర్కారే చెల్లిస్తుంది
ప్రతీనెల మొదటి తేదీన వేతనాలు విడుదల చేయాలి

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.