Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి

- మార్చినాటికి కవ్వాల్‌, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యాలకు 400 జింకలు
- ఇప్పటికే జూపార్కుల నుంచి 58 శాకాహార జంతువుల తరలింపు
- జీవవైవిధ్యం పెంపునకు ఆటవీశాఖ కసరత్తు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని అడవుల్లో జీవవైవిధ్యాన్ని మరింత పెంచేందుకు వీలుగా పులుల అభయారణ్యాలకు, రక్షిత అటవీ ప్రాంతాలకు శాకాహార జంతువులను తరలించే అంశంపై అటవీశాఖ కసరత్తు చేస్తున్నది. మార్చి నాటికి రాష్ట్రంలోని జూపార్కుల నుంచి కనీసం 400 జింకలను కవ్వాల్‌, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యాలకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే ఇటీవల వరంగల్‌ కాకతీయ జూ పార్క్‌ నుంచి 20 చుక్కల దుప్పిలు, 13 సాంబార్‌ జింకలు (ఖనుజు), 6 నెమళ్లను ఏటూరు నాగారం అభయారణ్యానికి, నెహ్రూ జూ పార్కు నుంచి 19 చుక్కల దుప్పిలను అమ్రాబాద్‌ పులుల టైగర్‌ రిజర్వుకు తరలించారు. రాష్ట్రంలోని అభయారణ్యాల్లో ఆహార కొరతతో వన్యప్రాణుల సంపద క్రమంగా తగ్గుతున్నది. దీంతో అడవుల్లో జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న అటవీ శాఖ అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు చర్యలకు పూనుకున్నది. జూ పార్కుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న శాకాహార జంతువులను అటవీ తరలింపునకు పూనుకున్నది. రాష్ట్రంలోని హైదరాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌లలోనిజూ పార్కులు, షామీర్‌పేట, కిన్నెరసాని, హయత్‌నగర్‌, కరీంనగర్‌లలో జింకల పార్కులున్నాయి. వాటిల్లో పెద్దసంఖ్యలో జింకల సంతతి పెరుగుతున్నది. ఇలా పెరిగిన జంతువులను అటవీ ప్రాంతాలకు తరలించటం ద్వారా మాంసాహార జంతువులకు అవసరమైన వేట జంతువుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. మార్చి కల్లా దాదాపు 400 జింకలను (చుక్కల దుప్పి, ఖనుజు, కృష్ణ జింక, మనబోతు) నెహ్రూ పార్క్‌, మహావీర్‌ హరిణ వనస్థలి నుంచి రాష్ట్రంలో ఉన్న పులుల ఆవాసాలకు తరలించనున్నారు. జంతువులను తరలించే క్రమంలో అడవుల్లోని జంతువులకు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలను అటవీ శాఖ తీసుకోనున్నది. అందులో భాగంగా ఆయా జంతువులకు టీకాలను వేయనున్నారు.
వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్టు-1972కు లోబడే తరలింపు
అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, చీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌ ఆర్‌.ఎం. డోబ్రియాల్‌
వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్టు-1972 ప్రకారం అన్ని నియమ నిబంధనలను పాటిస్తూ అభయారణ్యాలకు శాకాహార జంతువులను తరలించబోతున్నాం. కవ్వాల్‌, అమ్రాబాద్‌ పులుల సంరక్షణ కేంద్రాలతో పాటు కిన్నెరసాని, ఏటూరు నాగారం, పాకాల అభయారణ్యాల్లోనూ జంతు సమతుల్యత పెంపునకు ఈ తరలింపు దోహదపడుతుంది. జంతువులను తరలించే ముందు వాటికి ఆరోగ్య పరీక్షలు చేస్తాం. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. అడవుల్లో శాకాహార జంతువులను వదిలే చోట్లను మా శాఖ జాగ్రత్తగా ఎంపికచేస్తోంది. అవసరమైన గడ్డి మైదానాలు, నీటి వసతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత
రాహుల్‌గాంధీపై వేటుకు నిరసనగా నేడు గాంధీభవన్‌లో దీక్ష
కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలి
సాఫ్ట్‌వేర్‌ కుటుంబం ఆత్మహత్య
రాహుల్‌ గాంధీపై అనర్హత అప్రజాస్వామికం
ఎన్టీఆర్‌ స్టేడియంలో క్రాఫ్ట్‌ బజార్‌
ఐఎన్‌టీఎస్‌వో ఒలంపియాడ్‌లో శ్రీచైతన్య విజయభేరి
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
జీతమివ్వకుంటే బోధన సాగేదెలా?
అంబేద్కర్‌ విగ్రహ పనులు తనిఖీ చేసిన సీఎస్‌
కారు గ్యారేజ్‌లో అగ్నిప్రమాదం
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
రాహుల్‌పై వేటు నిరంకుశచర్య: వైఎస్‌ షర్మిల
ఆవిర్భావ సభ విజయవంతం చేద్దాం
నలుగురు నిందితుల 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
రూ.33 కోట్ల నౌహేరా షేక్‌ ఆస్తులు ఈడీ జప్తు
పత్తాలేని టీఆర్టీ, గురుకుల నోటిఫికేషన్లు
నల్లధనం తెస్తామన్న హామీపై బీజేపీని నిలేయండి
ఏ-1 ప్రవీణ్‌, ఏ-2 రాజశేఖర్‌...
ఓయూలో ఉద్రిక్తం
వసూళ్ల రాజ్యంగా మోడీ పాలన
డిస్కంల ట్రూ అప్స్‌...సర్కారే చెల్లిస్తుంది
ప్రతీనెల మొదటి తేదీన వేతనాలు విడుదల చేయాలి

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.