Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధిలో మనమే నెంబర్‌వన్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 09,2023

ఉపాధిలో మనమే నెంబర్‌వన్‌

- 10.66 కోట్ల పనిదినాలు పూర్తి
- 12 కోట్ల పనిదినాలకు ప్రతిపాదనలు పంపాం
- షరతులతో 11 కోట్ల పనిదినాలకు కేంద్రం అంగీకారం
- ఉపాధి హామీ చట్టం ఎనిమిదో కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉపాధి హామీ చట్టం అమలు విషయంలో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్‌ వన్‌గా నిలిచిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. గతేడాది 10.66 కోట్ల పనిదినాలను పూర్తిచేశామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల పనిదినాలు కేటాయించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అయితే, అనేక షరతులు పెట్టి కేవలం 11 కోట్ల పనిదినాలకే కేంద్రం అంగీకారం తెలిపిందని చెప్పారు. బుధవారం శాసనసభ సమావేశ మందిరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎనిమిదో కౌన్సిల్‌ సమావేశం ఎర్రబెల్లి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని మన రాష్ట్రం అత్యధికంగా ఉపయోగించుకుంటున్నదనే అక్కసు కేంద్రానికి ఉందన్నారు. అందుకే అనేక నిబంధనలు పెట్టి నిధులు ఆపేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కూలీలకిచ్చే గడ్డపారలు, గంపలు, పారలు, మెడికల్‌ కిట్లు ఇవ్వాలని అడిగితే కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. గ్రామాల్లో గొర్లు కాసేవారికి షెడ్లు వేసుకునేందుకు ప్రభుత్వమే స్థలాలు చూపే విధంగా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పీటీజీలకు కనీసం 150 రోజుల పనికల్పించే విధంగా కేంద్రాన్ని కోరాలన్నారు. రైతు కల్లాలు నిర్మిస్తున్నామని చెప్పినప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు అడ్డుపడటాన్ని తప్పుబట్టారు. కల్లాల కోసం రూ.150 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టామన్నారు. ఈ పేరుతో రాష్ట్రానికి రావాల్సిన రూ.800 కోట్లను పదినెలలుగా కేంద్రం ఆపిందని విమర్శించారు. ఆ డబ్బులు మినహాయించుకుని మిగిలిన నిధులను విడుదల చేయాలంటూ ఒత్తిడి చేస్తే రూ. 276 కోట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో 'ఉపాధి' ద్వారా 61 శాతం మంది మహిళలు పనిదినాలు పొందుతున్నారని చెప్పారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ హన్మంతరావు మాట్లాడుతూ.. ఉపాధి హామీలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.3135.7 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. గతం నుంచి కొనసాగుతున్న రాగా సాఫ్ట్‌వేర్‌ను మార్చి నరేగ సాఫ్ట్‌వేరు తెచ్చారనీ, దీనివల్ల ఇప్పుడు ఉపాధి హామీ పనులు చేసే బృందాల వద్దకెళ్లి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోటోలు తీసి కేంద్రానికి పంపాల్సి వస్తున్నదని తెలిపారు. పనికి ముందు, పని జరిగేటప్పుడు, పని జరిగిన తర్వాత ఫొటోలు తీయాలన్న నిబంధన సరిగాదని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భద్రత కట్టుదిట్టం
జూన్‌ 1న ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు
పేపర్‌ లీకేజ్‌ కేసులో లింకులపై ఆరా
పెద్దపులుల సంరక్షణతోనే అడవుల రక్షణ
నాసా ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ పోటీలో ప్రపంచ చాంపియన్‌గా శ్రీచైతన్య
టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలి : ఏఐఎస్‌ఎఫ్‌
డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులుగా బందెల నరసయ్య
టీఎస్‌పీఎస్సీ కేసుపై రేవంత్‌ ట్వీట్‌..
ఇండ్లస్థలాలపై దశలవారీ పోరాటం
ఒకే ఒక్కడు...
రైతుల్లారా..ఐక్యమవ్వండి..
రేపటినుంచి టెన్త్‌ పరీక్షలు
గ్రీన్‌టాక్స్‌ బాదేశారు...
టోలు తీస్తున్నారు..
విద్యుత్‌ సంస్థల్లో సమ్మె సైరన్‌
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
15 ప్రశ్నాపత్రాలు లీక్‌ !
తెలంగాణకు శత్రువు బీజేపీ
టోల్‌ పన్ను పెంపును ఉపసంహరించుకోవాలి
సింగరేణి ఆర్థిక నివేదికకు 'కాగ్‌' ఓకే
పేపర్‌ లీకు డేటా ఎలా వచ్చింది
ఆత్మరక్షణకోసమే 'కరాటే'చట్టాలున్నా దాడులు నిత్యకృత్యం
అమ్మ..నాన్న క్షమించండి
'స్త్రీనిధి' దేశానికే ఆదర్శం
మరుగునపడిన కళల్ని పరిరక్షించాలి
ఏప్రిల్‌14న అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ
ఫొటోగ్రఫీ ప్రతిబింబం ఆర్వీ కోటేశ్వరరావు
బంజారాహిల్స్‌లో ఆదూరి గ్రూప్‌ నూతన శాఖ ఏర్పాటు
బ్లూ క్రాస్‌కు ఎస్‌బిఐ లేడిస్‌ క్లబ్‌ సాయం
వాక్యూమ్‌ ఎక్స్‌ట్రాక్టర్‌తో నార్మల్‌ డెలివరీ

తాజా వార్తలు

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

10:27 AM

పాక్‌లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య

10:20 AM

చరిత్ర సృష్టించిన ఖలీల్ అహ్మద్..

10:10 AM

కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.