Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సింగరేణినీ అమ్ముతున్న కేంద్రం... | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Feb 16,2022

సింగరేణినీ అమ్ముతున్న కేంద్రం...

తెలంగాణకు సింగరేణి బొగ్గు గనులు తరగని సిరులు. సింగరేణి బొగ్గు అనేక పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగపడుతున్నది. తద్వారా జాతీయ ఉత్పాదకతకు ఎనలేని దోహదం చేస్తున్నది. ఈ సింగరేణిని బొగ్గు గనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంయుక్తంగా 51:49 నిష్పత్తిలో నడుపబడుతున్నవి. ప్రాణహిత, గోదావరి నదుల వ్యాలీ ప్రాంతంలో 350 కిలోమీటర్ల వ్యాప్తంగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 8791 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని ఒక అంచనా. ప్రస్తుతం ఆరు జిల్లాలైన కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో 20 ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనులు, 25 అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు గనులు నడుస్తున్నవి.
నల్ల బంగారంగా పిలువబడే బొగ్గు ముఖ్యంగా విద్యుత్‌ ఉత్పత్తికి విరివిగా ఉపయోగపడుతున్నది. అందువల్లనే మన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా నిరాటంకంగా నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతున్నది అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా సిమెంట్‌, ఉక్కు పరిశ్రమలు, ఇతరత్రా అనేక పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సింగరేణి నుండే బొగ్గు సరఫరా జరుగుతున్నది. సింగరేణి గనులు తెలంగాణ యువతకు భవితకు బాతులాంటివి. సింగరేణి గనుల వలన అందులో పనిచేసే ఉద్యోగులకే కాక ఇతరత్రా స్థానికులకు ఎనలేని ఉపాధి అవకాశాలు కలుగుతున్నవి. హౌటల్స్‌, ఛారు దుకాణాలు, ఇస్త్రీ, సెలూన్లు ఒకదానిపై ఒకటి ఆధారపడి అనేకమందికి విస్తృతంగా ఉపాధి లభిస్తున్నది. ప్రయివేటు రవాణా వ్యవస్థ, కిరాణా, ఔషధ మందుల దుకాణాలు, సినిమా హాల్లు, ఇతర వ్యాపారస్తుల జీవన గమనానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సింగరేణి సంస్థ దోహదపడుతున్నది.
సింగరేణి సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం వల్ల లాభాలు పొందడం, కార్మికులకూ లాభాల వాటా పంచి పెట్టడంతో పాటు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కార్మికులకు, వారి తల్లిదండ్రులకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తుంది. వారి పిల్లల చదువుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలు, ఉన్నతమైన చదువులకు స్కాలర్షిప్పులు అందిస్తున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ నడుస్తున్నందున అందులో పనిచేసే ఉద్యోగులకే కాక ప్రజలందరికి కూడా అనేక రకాల మేలు జరుగుతున్నది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సింగరేణిపై డేగ కన్నువేసి ప్రయివేటు పరం చేయుటకు అంతా సిద్ధం చేస్తున్నది. దీని వలన ఒక్క తెలంగాణకే కాక దేశ మొత్తానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇటీవలనే జాతీయ కార్మిక సంఘాలతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 4 బ్లాకులు జెబిఆర్‌ఓసి-3, కేకే-6, శ్రవణ్‌ పల్లిఓసి, కోయగూడెం గనుల ప్రయివేటు వేలానికి వ్యతిరేకంగా సింగరేణిలో సమ్మె చేసింది. సింగరేణి ప్రయివేటికరించడమేంటే అపారమైన ప్రజా సంపదను ప్రయివేటు సంస్థలకు దోచిపెట్టడమే. ఉద్యోగుల హక్కులను బలితీసుకోవడమే. వారి ఉద్యోగ భద్రతకు చెల్లుచీటి రాయడమే. సింగరేణిని ప్రయివేటుపరం చేయకుండా నిరోధించడానికి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఏకతాటిపై కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. తెలంగాణ యావత్తు ఒక్కటై కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి.
- దండంరాజు రాంచందర్‌రావు
సెల్‌:9849592958

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా?
క్రీడల పట్ల యువత విముఖత
అదనపు విలువే లేకపోతే?
ఎడారీకరణ - ఓ పెద్ద సవాలు
ఆసుపత్రి శ్రమల్లో రకాలూ.. వాటి విలువల్లో తేడాలూ
నాలుగుదశాబ్దాల కనిష్టస్థాయికి చేరిన 'పిఎఫ్‌ వడ్డీరేటు'
పాఠశాల విద్యా ప్రమాణాలపై కరోనా పంజా...
ఉత్పత్తి తయారీకి మూలం: పాతశ్రమా, కొత్తశ్రమా!
సరుకులకు ధరలు ఎలా ఏర్పడతాయి?
మంకీపాక్స్‌ వైరస్‌ ప్రాణాంతకమా???
'ఆస్పత్రి' అనేది ఒక పరిశ్రమే!
ఫ్యామిలీ డాక్టర్‌ ప్రాధాన్యత
బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
జారుడు మెట్లపై ఉన్నత విద్య..
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి
మూత్రపిండాలు.. రసాయన కర్మాగారాలు
ఈ యుద్ధం ప్రపంచానికో సవాలు
మహిళా బంధు...

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.