Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సగటుజీవి నోట... కమ్యూనిస్టుల మాట | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Mar 06,2022

సగటుజీవి నోట... కమ్యూనిస్టుల మాట

     కష్టజీవులు, నిరుపేదలు, పేదల పక్షాన కమ్యూనిస్టులు కొట్లాడ్తతరు అనేది జగమెరిగిన సత్యం. కానీ పెద్ద పెద్దోళ్లకు ఎర్రజెండా కంటగింపుగా ఉంటది. జీవనయానంలో కష్టాలు వచ్చినప్పుడు పెద్దోళ్లులేరు. చిన్నోళ్లు లేరు ఎవరైనా సరే... కమ్యూనిస్టులు బలంగా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. సగటు జీవులతోపాటు రాజకీయ నాయకుల నోట ఇటీవల కమ్యూనిస్టుల ప్రస్తావన వినిపిస్తున్నది. ఇటీవల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ కూడా బహిరంగసభ వేదికగా కమ్యూనిస్టుల ప్రస్తావన తీసుకొచ్చారు. మంత్రి గంగుల కమలాకర్‌ కూడా కమ్యూనిస్టు ప్రణాళిక గొప్పతనాన్ని చెబుతూనే... కమ్యూనిస్టుల త్యాగనిరతిని కొనియాడారు. వీరే కాదు కమ్యూనిస్టులను ఒకింత సమర్థించలేని వారు సైతం... కావాలనుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ అసెంబ్లీకి చెందిన సీనియర్‌ ఉద్యోగి, బలమైన కాంగ్రెస్‌ అభిమాని కూడా. అతను అసెంబ్లీ నుంచి నాతోపాటు బయటకు వచ్చారు. నా ప్రమేయం లేకుండా ఆయన ఇలా చెప్పడం ప్రారంభించారు. ఏమండీ... అంటూ 'ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే నాకు చికాకొస్తుంది. కమ్యూనిస్టులు బలహీనంగా ఉండటం వల్ల రాజకీయాల్లో రంజుతనం లేకుండాపోయాయి. మొత్తం రాజకీయ నాయకుల రంకుతనమే కనిపిస్తుంది. ఎవడికి దొరికినంత వారు దోచుకుంటున్నారు. ఓటర్లకు బీర్లు, బిర్యానీ అలవాటు చేసి ఓట్లు వేయించుకుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును అధికారంలోకి వచ్చాక ఏదో రాబట్టుకుంటున్నారు. మత విశ్వాసాలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ప్రశ్నించేవారిని అణిచివేయడంతో రాజకీయాల్లో మజా లేకుండాపోతుంది. ఏమైనా కమ్యూనిస్టులు బతకాలండీ... వారు లేకపోతే సగటుజీవిని రక్షించే నాథుడే ఉండడు. కమ్యూనిస్టులు బలహీనంగా ఉండటంతో పాలకులకు భయమూ... భక్తి లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో మరో ప్రస్తావన తెచ్చారు. వాట్సాప్‌ గ్రూప్‌ల్లోనూ ఎర్రజెండా రెపరెపలు గుర్తుకొస్తున్నాయి. చివరికి కామ్రేడ్‌కు ఉన్న ట్రెండ్‌ను క్యాచ్‌ చేసుకునేందుకు 'కామ్రేడ్‌ టీవీ న్యూస్‌' పేరుతో వచ్చేస్తుంది. దీనంతటికి కారణం పాలకుల నుంచి ముంచుకొస్తున్న ప్రమాదం గుర్తుకు రావడమేనని అర్థమవుతున్నది.

- గుడిగ రఘు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దళారీ ఆకలి..
ప్రగతి చక్రం ఎటువైపు పరిగెడుతోంది?
నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలి..!
ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా?
క్రీడల పట్ల యువత విముఖత
అదనపు విలువే లేకపోతే?
ఎడారీకరణ - ఓ పెద్ద సవాలు
ఆసుపత్రి శ్రమల్లో రకాలూ.. వాటి విలువల్లో తేడాలూ
నాలుగుదశాబ్దాల కనిష్టస్థాయికి చేరిన 'పిఎఫ్‌ వడ్డీరేటు'
పాఠశాల విద్యా ప్రమాణాలపై కరోనా పంజా...
ఉత్పత్తి తయారీకి మూలం: పాతశ్రమా, కొత్తశ్రమా!
సరుకులకు ధరలు ఎలా ఏర్పడతాయి?
మంకీపాక్స్‌ వైరస్‌ ప్రాణాంతకమా???
'ఆస్పత్రి' అనేది ఒక పరిశ్రమే!
ఫ్యామిలీ డాక్టర్‌ ప్రాధాన్యత
బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
జారుడు మెట్లపై ఉన్నత విద్య..
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.