Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళా బంధు... | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Mar 06,2022

మహిళా బంధు...

     'ఎక్కడ మహిళలు పూజింపబడతారో, అక్కడ దేవతలు పూజింపబడతారు...' ఎన్నో ఏండ్ల నుంచి అనేక కావ్యాలు, నవలల్లో వాడుతున్న మాటిది. అనేక తెలుగు సినిమాల్లో ఈ డైలాగ్‌ లెక్కకు మిక్కిలిగా రిపీటైంది. దీన్ని ఒంటబట్టించుకున్న తెలంగాణ ప్రభుత్వం... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈనెల ఎనిమిదో తేదీ ఒక్కరోజే గాకుండా మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆదివారం నుంచి మంగళవారం వరకూ పల్లె నుంచి ఢిల్లీ దాకా టీఆర్‌ఎస్‌ తరపున ఆటలు, పాటల పోటీలతో హోరెత్తించేందుకు రంగం సిద్ధం చేసింది. మహిళా సంక్షేమం, వారి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ వినూత్న పథకాలు అందించారనీ, అందువల్ల ఆయన ఫ్లెక్సీలు, ఫొటోలకు రాఖీలు కట్టాలంటూ మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న మహిళా పథకాలను వారు ఇటీవల నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఏకరువు పెట్టారు. కేసీఆర్‌ కిట్‌, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్‌ తదితరాల గురించి వివరించారు. షీ టీమ్‌ల గొప్పతనాన్ని విశ్లేషించారు. స్థానిక సంస్థల పదవులతోపాటు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లోనూ మహిళలకు ఎక్కువ రిజర్వేషన్‌ కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ను 'మహిళా బంధు...' అంటూ కీర్తించారు. ఇవన్నీ చెప్పటం పూర్తయి, ప్రెస్‌మీట్‌ ముగిసిన తర్వాత... పాత్రికేయులతో కలిసి సరదాగా టీ తాగుతూ ఓ అరగంట సేపు మంత్రులు ముచ్చటించారు. ఆ సందర్భంగా ఓ జర్నలిస్టు... 'మేడమ్‌, మహిళా సాధికారత గురించి బాగా చెప్పారు. కానీ అదే మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు (సోమవారం) ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు రాష్ట్ర ప్రథమ పౌరురాలు, ఒక మహిళైన గవర్నర్‌ను ఆహ్వానించకుండా మీ ప్రభుత్వం అవమానిస్తున్నది కదా..?' అంటూ ప్రశ్నను సంధించాడు. దానికి అక్కడే ఉన్న ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ స్పందిస్తూ... 'గత అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ప్రొరోగ్‌ చేయలేదు కదా... అందుకే ఇప్పుడు నియమ నిబంధనల ప్రకారం ఉభయసభల సమావేశం ఉండదు, అందువల్ల గవర్నర్‌ స్పీచ్‌ అవసరం ఉండదు...' అని సమాధానమిచ్చేందుకు ప్రయత్నించారు. ఆ వెంటనే సీనియర్‌ మంత్రి అయిన సత్యవతి రాథోడ్‌ కలుగు జేసుకుని... 'ఆ విషయాలన్నీ ఈ విలేకర్లకు తెలియదనుకున్నరా...? మనల్ని మాటల్లోపెట్టి ఏదో రకంగా ఏదో విషయాన్ని లాగుతారు. తర్వాత మనకు ఇబ్బంది అవుద్ది...' అంటూ మందలించేసరికి, అక్కడున్న సబితా ఇంద్రారెడ్డితోపాటు పాత్రికేయులందరూ ఘొల్లుమన్నారు.

-బి.వి.యన్‌.పద్మరాజు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా?
క్రీడల పట్ల యువత విముఖత
అదనపు విలువే లేకపోతే?
ఎడారీకరణ - ఓ పెద్ద సవాలు
ఆసుపత్రి శ్రమల్లో రకాలూ.. వాటి విలువల్లో తేడాలూ
నాలుగుదశాబ్దాల కనిష్టస్థాయికి చేరిన 'పిఎఫ్‌ వడ్డీరేటు'
పాఠశాల విద్యా ప్రమాణాలపై కరోనా పంజా...
ఉత్పత్తి తయారీకి మూలం: పాతశ్రమా, కొత్తశ్రమా!
సరుకులకు ధరలు ఎలా ఏర్పడతాయి?
మంకీపాక్స్‌ వైరస్‌ ప్రాణాంతకమా???
'ఆస్పత్రి' అనేది ఒక పరిశ్రమే!
ఫ్యామిలీ డాక్టర్‌ ప్రాధాన్యత
బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
జారుడు మెట్లపై ఉన్నత విద్య..
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి
మూత్రపిండాలు.. రసాయన కర్మాగారాలు
ఈ యుద్ధం ప్రపంచానికో సవాలు
సగటుజీవి నోట... కమ్యూనిస్టుల మాట

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.