Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాజీపేట రైల్వే జంక్షన్‌లో డీఆర్‌ఎం తనిఖీ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

కాజీపేట రైల్వే జంక్షన్‌లో డీఆర్‌ఎం తనిఖీ

నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట రైల్వే జంక్షన్‌, ఎలక్ట్రికల్‌ లోకోషెడ్‌, రైల్వే ట్రాక్‌ పనులతోపాటు యార్డ్‌, ఉన్నతాధికారుల వసతి గహాన్ని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) ఏకే గుప్తా శుక్రవారం తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్‌ను సందర్శించిన అనంతరం ఆయన ఎలక్ట్రికల్‌ లోకో షెడ్‌రను పరిశీలించారు. ఈ సందర్భంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌, ఈఎల్‌ఎస్‌ బ్రాంచ్‌ కార్యవర్గ సభ్యులు, ఛైర్మన్‌ నాయిని సదానందం, సెక్రేటరీ రవీందర్‌ కార్మికుల సమస్యలపై డీఆర్‌ఎంకు మెమోరాండం అందజేశారు. షెడ్లో మెషిన్‌ షాపు ఏర్పాటు చేసి, ఈఎల్‌ఎస్‌ షెడ్‌ రోడ్డును మరమ్మతులు చేయించాలని కోరారు. స్కుటర్‌ స్టాండ్‌ను పెంచుతూ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి షెడ్‌ కార్మికుల కోసం కాలనీ ఆవరణలో వాలీబాల్‌, షెటిల్‌ కోర్టులు నిర్మించాలని కోరారు. ఈఎల్‌ఎస్‌ కాలనీలో డ్రెయినేజీ, ఇతర సమస్యలను డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు.
డీఆర్‌ఎంతో చీఫ్‌ విప్‌ వినరుభాస్కర్‌ భేటీ
కాజీపేట రైల్వే ట్రాక్‌ పనుల పరిశీలనకు విచ్చేసిన డీఆర్‌ఎం గుప్తాతో రైల్వే గెస్ట్‌ హౌస్‌లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినరు భాస్కర్‌ భేటీ అయ్యారు. కాజీపేట రైల్వే జంక్షన్‌ పనులు, పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వినరుభాస్కర్‌ మాట్లాడారు. కాజీపేట డివిజన్‌ అభివద్ధికి సహకరించాలని కోరారు. రైల్వే స్టేడియం, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. సమావేశంలో ఏడీఆర్‌ఎం సుబ్రహ్మణ్యం, కోర్డినేటర్‌ కష్ణారెడ్డి, డీఆర్‌ఓ వాసుచంద్ర, కార్పొరేటర్‌ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఘనంగా వీడ్కోలు
పేద కుటుంబాలను ఆదుకునేందుకే 'కల్యాణలక్ష్మీ'
సమ్మె బాటలో కేయూ తాత్కాలిక ఉద్యోగులు
రైతులు ఆర్థికంగా ఎదగాలి : డీఏఓ
గిరిజనులు వ్యాపారాల్లో రాణించాలి
కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలి
25న చలో హైదరాబాద్‌ : ఎన్డీ
డేంజర్‌ జోన్‌ జాబితా సిద్ధం చేయాలి
బొడ్రాయి ప్రతిష్టకు లక్ష రూపాయలు వితరణ
భూగర్భ గనులకు చరమగీతం పాడనున్న యాజమాన్యం, ప్రభుత్వం
ఆదివాసీ గిరిజనులకు అన్యాయం చేయొద్దు
కోర్టు ఏర్పాటుకు మంత్రి ఎర్రబెల్లి చొరవ చూపాలి
పరీక్ష కేంద్రం నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి
నేర రహిత మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : ఎస్‌ఐ
మున్సిపల్‌ అధికారుల అడ్డగింత
ఈజీఎస్‌ పనులు వినియోగించుకోవాలి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం
దళితబంధు సంబరాలు
అభివృద్ధి చూసి ఓర్వలేకనే అసత్య ఆరోపణలు
మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి
సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
రాజకీయ లబ్ధి కోసమే డిక్లరేషన్‌
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
బాధితులకు అండగా ఇర్ప సంజీవరాణి
తహారాపూర్‌ పాఠశాలను ఎంపిక చేయాలి
ఇంటర్‌ జోనల్‌ కబడ్డీ టోర్నమెంట్‌ సెలక్షన్స్‌
ఫిజియోథెరఫీ కేంద్రాన్నివినియోగించుకోవాలి
డివిజన్‌ సమగ్రాభివృద్ధే లక్ష్యం
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

తాజా వార్తలు

04:28 PM

శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత

04:21 PM

భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాని మోడీ సమావేశం

04:13 PM

పరిగి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..!

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

11:10 AM

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

10:47 AM

దేశంలో కొత్తగా 2,226 పాజిటివ్ కేసులు నమోదు

10:30 AM

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

10:15 AM

కొనుగోలు కేంద్రంలో 54 వడ్ల బస్తాలు మాయం

10:09 AM

షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారు : జీవన్‌రెడ్డి

10:05 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్టు చేయాలి: సీపీఐ రామ‌కృష్ణ‌

10:03 AM

నల్లా బిల్లులు వసూలు చేస్తం : ఎండీ దాన కిశోర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.