Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు
నవతెలంగాణ-తొర్రూరు
నియోజకవర్గ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవసరమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న ఆయన్ను పర్వతగిరిలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే బహుకరించారు. తనపై అభిమానాన్ని చూపిన యూత్‌ నాయకులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజల ఆదరాభిమానాలను కాపాడుకుంటూ ప్రజాసేవలో నిమగమవు తానని స్పష్టం చేశారు. కోవిడ్‌ విపత్కర సమయంలో ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు, ఆర్థిక చేయూత అందించామని చెప్పారు. సేవలే తనకు శ్రీరామరక్షగా మారాయని అన్నారు.. పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎర్రబెల్లి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని తొర్రూరు, పాలకుర్తిలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. మంత్రిని కలిసిన వారిలో మండల సోషల్‌ మీడియా అధ్యక్షుడు మంగళపల్లి వినరు కుమార్‌, ఆటో యూనియన్‌ డివిజన్‌ అధ్యక్షుడు దొంగరి ఉపేందర్‌, సోషల్‌ మీడియా ఉపాధ్యక్షుడు వేల్పుకొండ రమేష్‌, నాయకులు గూడెల్లి శేఖర్‌ నకిరెకంటి సంపత్‌ ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి
సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
రాజకీయ లబ్ధి కోసమే డిక్లరేషన్‌
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
బాధితులకు అండగా ఇర్ప సంజీవరాణి
తహారాపూర్‌ పాఠశాలను ఎంపిక చేయాలి
ఇంటర్‌ జోనల్‌ కబడ్డీ టోర్నమెంట్‌ సెలక్షన్స్‌
ఫిజియోథెరఫీ కేంద్రాన్నివినియోగించుకోవాలి
డివిజన్‌ సమగ్రాభివృద్ధే లక్ష్యం
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
చేయూత
పేదలకు ప్రభుత్వ భూములు పంచాలి
నేడు జిల్లాకు మంత్రి హరీష్‌రావు రాక
ల్యాండ్‌ పూలింగ్‌కు భూములివ్వం
వేడుకగా వెంకటేశ్వరస్వామి కళ్యాణం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఉత్సాహంగా హోలీ
యువత వ్యవసాయం వైపు దృష్టి సారించాలి
కన్నుల పండువగా తిరుకళ్యాణ మహోత్సవం
తెరవరా నోరు.. పోస్తా మందు..
పీహెచ్‌సీని ఢిల్లీ వైద్య బృందం పరిశీలన
కబడ్డీ క్రీడాకారులకు దుస్తులు పంపిణీ
ప్రతి రోజు ఆల్ఫాహారం అందిస్తాం
నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం !
చిన్న జీయర్‌ స్వామిపై కేసు నమోదు చేయాలి
తేలని వీఆర్‌ఓ భవితవ్యం !
నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
నేడు కాటారంలో ప్రజా సంఘాల సదస్సు
అంబరాన్నంటిన హోలీ సంబరాలు
దళితబంధులో రాజకీయ జోక్యాన్ని ప్రతిఘటించాలి

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.