Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రూ.24.25 కోట్లతో బీటీ రోడ్లు మంజూరు | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

రూ.24.25 కోట్లతో బీటీ రోడ్లు మంజూరు

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
నియోజకవర్గంలో రూ.24.25కోట్లతో బీటీ రోడ్లు మంజూరైనట్టు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాటాడారు. ప్రతి గ్రామానికి, తండాకు పక్కా రోడ్ల సౌకర్యం కల్పించాలని సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించి నిధులు కేటాయించారని అన్నారు. రూ.15.25కోట్లతో నూతన బీటీ రోడ్లు మంజూరు చేయగా రూ.9కోట్లతో బీటీ రీన్యూవల్‌ నిధులు కేటాయించామన్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. మరో 10 రోజుల్లో మిగతా గ్రామాలకు కూడా రోడ్లు మంజూరు కానున్నట్టు చెప్పారు. మండలంలోని చంద్రయ్యపల్లి-తిమ్మంపేట గ్రామం వరకు రోడ్డుకు రూ.60లక్షలు, జెడ్పీ రోడ్డు నుంచి రాజేశ్వరావుపల్లి గ్రామం వరకు రూ.80లక్షలు, కమ్మపెల్లి గ్రామం నుంచి తిమ్మంపేట వరకు రూ.90లక్షలు కేటాయించినట్టు తెలిపారు. దుగ్గొండి మండల పరిధి జాఫర్‌పల్లి నుంచి మైసంపల్లి ఎస్సీ కాలనీ ఆర్‌అండ్‌బీ రోడ్డు వయా స్వామిరావుపల్లి వరకు రూ.80లక్షలు, దుగ్గొండి నుంచి సాంబ య్యపల్లి గ్రామం వయా గుడి మహేశ్వరం వరకు రూ.1.80 కోట్లు, ముద్దు నూర గ్రామం నుంచి గుడ్డెల్గులపల్లి గ్రామం క్రాస్‌ రోడ్డు వరకు రూ.60లక్షలు, నాచినపల్లి గ్రామం నుంచి కొమ్మాల ఆలయం వరకు రూ.1.25 కోట్లు, దుగ్గొండి రోడ్డు నుంచి రేబల్లె గ్రామం వరకు వయా బండారుపల్లి గ్రామానికి రూ.95లక్షలు కేటాయించినట్టు తెలిపారు. చెన్నారావుపేట మండలంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి జోజిపేట నారాయణ తండా వరకు రూ.60లక్షలు, లింగాపురం నుంచి గోపగాని తండా వరకు రూ.80లక్షలు, నల్లబెల్లి మండలం లోని పీఆర్‌ రోడ్డు నుంచి ఒల్లె నర్సయ్యపల్లి బీటీ రోడ్డు వరకు రూ.90లక్షలు, ఎన్‌హెచ్‌ 365 నుంచి ధర్మారావుపల్లి గ్రామం వరకు రూ.85 లక్షలు, నెక్కొండ మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు రెడ్డవాడ గ్రామం నుంచి బొల్లికొండ గ్రామం వరకు రూ.3.50 కోట్లు మంజూరు చేశామన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి
సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
రాజకీయ లబ్ధి కోసమే డిక్లరేషన్‌
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
బాధితులకు అండగా ఇర్ప సంజీవరాణి
తహారాపూర్‌ పాఠశాలను ఎంపిక చేయాలి
ఇంటర్‌ జోనల్‌ కబడ్డీ టోర్నమెంట్‌ సెలక్షన్స్‌
ఫిజియోథెరఫీ కేంద్రాన్నివినియోగించుకోవాలి
డివిజన్‌ సమగ్రాభివృద్ధే లక్ష్యం
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
చేయూత
పేదలకు ప్రభుత్వ భూములు పంచాలి
నేడు జిల్లాకు మంత్రి హరీష్‌రావు రాక
ల్యాండ్‌ పూలింగ్‌కు భూములివ్వం
వేడుకగా వెంకటేశ్వరస్వామి కళ్యాణం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఉత్సాహంగా హోలీ
యువత వ్యవసాయం వైపు దృష్టి సారించాలి
కన్నుల పండువగా తిరుకళ్యాణ మహోత్సవం
తెరవరా నోరు.. పోస్తా మందు..
పీహెచ్‌సీని ఢిల్లీ వైద్య బృందం పరిశీలన
కబడ్డీ క్రీడాకారులకు దుస్తులు పంపిణీ
ప్రతి రోజు ఆల్ఫాహారం అందిస్తాం
నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం !
చిన్న జీయర్‌ స్వామిపై కేసు నమోదు చేయాలి
తేలని వీఆర్‌ఓ భవితవ్యం !
నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
నేడు కాటారంలో ప్రజా సంఘాల సదస్సు
అంబరాన్నంటిన హోలీ సంబరాలు
దళితబంధులో రాజకీయ జోక్యాన్ని ప్రతిఘటించాలి

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.