Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దళితబంధులో రాజకీయ జోక్యాన్ని ప్రతిఘటించాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Mar 17,2022

దళితబంధులో రాజకీయ జోక్యాన్ని ప్రతిఘటించాలి

- కేవీపీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరురి కుమార్‌
నవతెలంగాణ-జనగామ
దళితబంధు పథకం ఎంపికలో మంత్రులు ఎమ్మెల్యేల జోక్యాన్ని ప్రతిఘటించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరురి కుమార్‌ పిలుపు నిచ్చారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో కేవీపీఎస్‌ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు తోటి దేవదానం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అరురి కుమార్‌ పాల్గొని మాట్లా డుతూ.... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకం అర్హులైన దళితులకు కాకుండా మంత్రులు ఎమ్మెల్యే రాజకీయ జోక్యంతో టటీఆర్‌ఎస్‌ కార్య కర్తల ఫలహారంగా పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. దానిని ప్రతిఘటించి దళితులందరికి దళితబంధు ఇవ్వాలని కేవీపీఎస్‌ దశల వారి పోరా టాలను నిర్వహిస్తున్నదన్నారు. రాష్ట్రంలో దళితులం దరికి ఇవ్వటానికి ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితి పెట్టాలన్నారు. కేవలం రూ.17,700 కోట్లతో 18 లక్షల కుటుంబాలకు దళితబంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తక్షణమే కనీసం రూ.30వేలకోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పథకం ప్రకారమే దళితుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు మహిళలపై హింస పెరిగిం దన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపు కుంటుందన్నారు. లౌకిక శక్తుల ఐక్యత దేశానికి తక్షణ అవసరంగా ఉందన్నారు. గ్రామగ్రామాన కేవీపీఎస్‌ దళిత యువతను సమీకరించి దశాలవారి ఆందోళన పోరాటాలు నిర్వహిసున్నదన్నారు. ఈ సమావేశంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్‌, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత, జిల్లా నాయకులు బొట్ల శ్రవణ్‌, గడ్డం యాదగిరి, శాగా సంబరాజు, ప్రభాకర్‌, ఉప్పలయ్య, చక్రపాణి,అనిత, రామ, శోభ, శాంతమ్మ, శిరీష పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి
టెలీమెడిసిన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేయాలి
ఆరోగ్య సమాజ నిర్మాణంకై డాక్టర్ల కృషి ఎనలేనిది
పుల్యాల వసంత అక్రమపట్టాను రద్దు చేయాలి
ఉత్పత్తి పెరుగుదలకు సమిష్టిగా కృషి చేయాలి
నాలుగు లేబర్‌ కోడ్‌ యాక్ట్‌ అమలును వెంటనే నిలిపివేయాలి
7 నుంచి వేడుకగా కాకతీయ ఉత్సవాలు
ఆహారపు అలవాట్లతోనే మెరుగైన ఆరోగ్యం
జాతీయ విద్యా పథకాన్ని తిరస్కరించాలి : యూటీఎఫ్‌
ఫీజుల నియంత్రణ కోసం చట్టాన్ని, కమిషన్‌ను ఏర్పాటు చేయాలి
సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయాలి : సీఐటీయూ
3న విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనం
అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలి
మహారాజ కుర్చీ వేస్తాం.. పోడు సమస్యలు పరిష్కరించండి
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోనే జనగామ నియోజకవర్గ అభివృద్ధి
పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి : యూటీఎఫ్‌
'కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి'
'అర్పణపల్లిలో పోస్ట్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేయాలి'
వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
పీవీ సంస్కరణలే దేశ ప్రగతికి మూలం
దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి
పులి కదలికలపై అన్వేషణ
'భూగర్భ జలాల పెంపే జలశక్తి అభియాన్‌ లక్ష్యం'
'ప్రభుత్వ బడుల్లో సకల వసతులు'
మహిళతో టీఆర్‌ఎస్‌ నాయకుడి అసభ్య వ్యాఖ్యలు
గోల్కొండ కోటపై బీసీ జెండా ఎగరేయాలి
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ : ఎస్సై
సీజనల్‌ జ్వరాల నివారణకు సర్వం సిద్ధం

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.