Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తేలని వీఆర్‌ఓ భవితవ్యం ! | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • May 09,2022

తేలని వీఆర్‌ఓ భవితవ్యం !

- విధుల కేటాయింపుపై స్పష్టత కరువు
 - ఎలా సర్దుబాటు చేస్తారో తెల్సని వైనం
నవతెలంగాణ-మల్హర్‌రావు
     గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో)ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. వారికి విధుల కేటాయింపుపై ఇప్పటికి స్పష్టత కరువైయింది. ఏడాదిన్నర క్రితం 2020 సెప్టెంబర్‌లో వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయా పోస్టుల్లో ఉన్న ఉద్యోగుల్లో ఇప్పటికి నిర్దిష్టమైన విధులను ప్రభుత్వం కేటాయించలేదు. తహసీల్ధార్‌ కార్యాలయంలోనే ఖాళీగా కోర్చోబెడుతున్నారు. జిల్లాలో 138,మండలంలో 12మంది విఆర్వోలు తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చిపోతున్నారు. వారికి ఎలాంటి విధులు లేకపోవడంతో ఖాళీగా కూర్చున్నారు.
     కొత్త జోన్ల ఏర్పాటుతో ఉద్యోగ విభజన జరిగిన వీఆర్వోలను మాత్రం బదిలీలు చేయలేదు. మరోవైపు ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది.రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రసకటించింది.అయినప్పటికీ వీఆర్వోలుగా పని చేసిన ఉద్యోగులకు ఎలాంటి బాధ్యతలను అప్పగించకుండా వారిని ఖాళీగా ఉంచడం వలన ప్రయోజనం ఏమి టనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన సమయంలో వీఆర్వోలు సహకార సంఘాలుగానీ రైస్‌ మిల్లులో ధాన్యం లెక్కలు చూశారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ రెండు నెలల్లో ముగిసిపోగా మిగతా రోజుల్లో ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నారు. నెలనెలా జీతాలు ఇస్తున్న సరైన పనిలేక వీఆర్వోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు బాధ్యతలు కేటాయించాలని కోరుతున్నారు. వివిధ శాఖల్లో వీఆర్‌ఓలను సర్దుబాటు చేయనున్నట్లు ప్రచారం.
     ఆదేశాలు అందే వరకు అంతే: తహసీల్ధార్‌ శ్రీనివాస్‌
వీఆర్వోల అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందే వరకు వారికి నిర్దిష్టమైన పని కల్పించడం సాధ్యం కాదు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తేనే వీఆర్వోలకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
మత్తు పదార్ధాల నియంత్రణలో వరంగల్‌ పోలీసులు భేష్‌
బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యం : బీఎస్పీ
అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలి
వేటగాళ్ల ఉచ్చులకు పశువులు బలి
హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ
పాఠశాల సమయానికి బస్సును నడపాలి : కాంగ్రెస్‌
నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం
'ప్రణాళిక ప్రకారం చదివితే విజయం'
ప్రపంచస్థాయికి సోమనాధుడి కీర్తి చాటి చెప్పాలి
లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర పరిష్కారం
దంతాలపల్లి ఆస్పత్రికి సుస్తి
దళితబంధుతో ఆర్థికంగా బలపడాలి
జిల్లా అభివృద్ధి కమిటీ ఎన్నిక
అధికారుల అలసత్వం.. ప్రజలకు ఇక్కట్లు
నత్తనడకన మన ఊరు.. మనబడి పనులు
విద్యార్థి మతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
కార్పొరేట్‌ స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
శాంతి భద్రతల పరిరక్షణే కార్డెన్‌ సెర్చ్‌
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ప్రభుత్వాల దోపిడీ విధానాలను తిప్పికొట్టాలి
ఆర్టీసీ ప్రయాణం సురక్షితం : డీఎం
దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురు అరెస్ట్‌
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించాలి
వార్డులో పారిశుధ్య పనులు
టీఆర్‌ఎస్‌ ఆఫీసులకు దొరికే జాగాలు పేదల ఇళ్లకు దొరకవా?
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ
అగ్నిపథ్‌ను వెంటనే విరమించుకోవాలి

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.