Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేడు జిల్లాకు మంత్రి హరీష్‌రావు రాక | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • May 09,2022

నేడు జిల్లాకు మంత్రి హరీష్‌రావు రాక

- ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర పరిశీలన
నవతెలంగాణ-భూపాలపల్లి
             నేడు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్‌ రావు రానున్నారు. కాగా ఆదివారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 100పడకల ప్రభుత్వాసుపత్రిని ఆయన అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం నూతనంగా నిర్మించబోతున్న 50 పడకల ఆయుష్‌ ఆస్పత్రికి మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు ప్రసంగం చేయనున్నట్లు వివరించారు. అనంతరం జెన్కో కాన్ఫెరెన్స్‌హాల్‌ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మంత్రి హరీష్‌రావుతోపాటు, రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర మహిళా-శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హాజరవుతారని అన్నారు. మంత్రి హరీష్‌ రావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.. మారుమూల కుగ్రామం గా ఉన్న భూపాలపల్లి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దినదిన అభివద్ధి చెందుతూ జిల్లా కేంద్రం గా ఏర్పడిందన్నారు. మంత్రి హరీష్‌ రావు చేతులమీదుగా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని ప్రారంభించడం సంతోషకరమైన విషయమన్నారు. సరిహద్దు జిల్లా అయిన తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీష్గఢ్‌ ప్రజలకు కూడా అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసే ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూపాలపల్లి కి మెడికల్‌ కాలేజ్‌ మంజూరు చేశారని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన ఉండబోతుందని అప్పుడు మెడికల్‌ కాలేజీ నిర్మాణాలు కూడా శంకుస్థాపన చేసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. నేడు జరగబోయే బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ వెంకట రాణి సిద్ధూ, వైస్‌ చైర్మన్‌ కొత్త హరి బాబు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు కటకం జనార్ధన్‌, టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బుర్ర రమేష్‌ గౌడ్‌, సాంబమూర్తి, పైడి పల్లి రమేష్‌, గడ్డం కుమార్‌ రెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు.
నేడు మెడికల్‌ కళాశాలకు భూమి పూజ
             మండలంలోని చెల్పూర్‌ శివారు వెయ్యి క్వాటర్స్‌ సమీపంలో మెడికల్‌ కళాశాల కోసం వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు భూమి పూజతోపాటు శంకుస్థాపన చేయను న్నారు. మంత్రి రాక నేపథ్యంలో అధికారులు, సంబంధిత పనులు చురుకుగా కొనసా గిస్తున్నారు. సంబంధిత భూమి ని కూడా అధికారులు కేటాయించారు. పలు సార్లు జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా పరిశీలించారు. ఆది వారం శంకు స్థాపన కోసం శిలాఫలకాన్ని ఏర్పా టు చేశారు. ట్రాక్టర్లు,జేసీబీతో శుభ్రపర్చి సిద్ధం చేశారు. హరీష్‌రావుతోపాటు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్‌ జెడ్పీ ఛైర్పర్సన్‌, జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, భూపాలపల్లి జెడ్పీ చైర్‌ఫర్సన్‌ శ్రీహర్షిణి, తదితరులు హాజరుకానున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి
టెలీమెడిసిన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేయాలి
ఆరోగ్య సమాజ నిర్మాణంకై డాక్టర్ల కృషి ఎనలేనిది
పుల్యాల వసంత అక్రమపట్టాను రద్దు చేయాలి
ఉత్పత్తి పెరుగుదలకు సమిష్టిగా కృషి చేయాలి
నాలుగు లేబర్‌ కోడ్‌ యాక్ట్‌ అమలును వెంటనే నిలిపివేయాలి
7 నుంచి వేడుకగా కాకతీయ ఉత్సవాలు
ఆహారపు అలవాట్లతోనే మెరుగైన ఆరోగ్యం
జాతీయ విద్యా పథకాన్ని తిరస్కరించాలి : యూటీఎఫ్‌
ఫీజుల నియంత్రణ కోసం చట్టాన్ని, కమిషన్‌ను ఏర్పాటు చేయాలి
సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయాలి : సీఐటీయూ
3న విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనం
అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలి
మహారాజ కుర్చీ వేస్తాం.. పోడు సమస్యలు పరిష్కరించండి
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోనే జనగామ నియోజకవర్గ అభివృద్ధి
పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి : యూటీఎఫ్‌
'కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి'
'అర్పణపల్లిలో పోస్ట్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేయాలి'
వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
పీవీ సంస్కరణలే దేశ ప్రగతికి మూలం
దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి
పులి కదలికలపై అన్వేషణ
'భూగర్భ జలాల పెంపే జలశక్తి అభియాన్‌ లక్ష్యం'
'ప్రభుత్వ బడుల్లో సకల వసతులు'
మహిళతో టీఆర్‌ఎస్‌ నాయకుడి అసభ్య వ్యాఖ్యలు
గోల్కొండ కోటపై బీసీ జెండా ఎగరేయాలి
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ : ఎస్సై
సీజనల్‌ జ్వరాల నివారణకు సర్వం సిద్ధం

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.