Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజకీయ లబ్ధి కోసమే డిక్లరేషన్‌ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • May 09,2022

రాజకీయ లబ్ధి కోసమే డిక్లరేషన్‌

- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-శాయంపేట
               రాష్ట్రంలో పర్యటిస్తున్న వ్యక్తులు, శక్తులు రాజకీయ లబ్ధి కోసమే రైతాంగం పట్ల డిక్లరేషన్‌ అనౌన్స్‌ చేస్తున్నట్లు ప్రకటించి మొసలి కన్నీరు కారుస్తున్నట్టు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలో కొనసాగుతున్న రెండు రాష్ట్రాల్లో రైతు సంక్షేమ పథకాలను అమలు చేసి ఇక్కడ మాట్లాడాలని ప్రతిపక్ష నేతలకు ఆయన సవాల్‌ విసిరారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ చైర్పర్సన్‌ గండ్ర జ్యోతి తో కలిసి ఎమ్మెల్యే పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగ వాతావరణంలో జరుపుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టకు సాగునీరు అందించి, బీడు భూములను పంట పొలాలుగా మార్చి అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఆన్నారు. 29 రాష్ట్రాలలో అమలుకాని రైతు సంక్షేమ పథకాలు రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ, 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతు సంక్షేమం తో పాటు విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ,1700 కోట్ల రూపాయలను వైద్య రంగానికి కేటాయించినట్లు గుర్తుచేశారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తూ పాఠశాలలను అభివద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భూపాల్‌ పల్లి జిల్లా కేంద్రానికి మెడికల్‌ కళాశాల మంజూరు చేసినట్లు తెలిపారు. దళిత బంధు ద్వారా ఒక్కో కుటుంబానికి 10 లక్షల సహాయం ప్రభుత్వం అందజేస్తోందని, భూపాలపల్లి నియోజక వర్గం లో మొదటి విడతలో వంద కుటుంబాలకు పథకం అందజేసినట్లు తెలిపారు. నిరుద్యోగుల కోసం సీఎం కేసీఆర్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేశారని, ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరంగా అభివర్ణించారు. అతి త్వరలో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కొత్త పరిశ్రమల స్థాపన లో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ వల్ల తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించిందన్నారు. అనంతరం కాట్రపల్లి గ్రామానికి చెందిన కౌసల్యకు మంజూరైన 16 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌, వైస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, పర్కాల ఏఎంసీ వైస్‌ చైర్మెన్‌ మారేపల్లి నందం, సర్పంచ్‌ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్‌ రెడ్డి, ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, తహసిల్దార్‌ చలమల్ల రాజు, ఏఓ గంగా జమున, ఏఈఓ స్టెల్లా, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి
టెలీమెడిసిన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేయాలి
ఆరోగ్య సమాజ నిర్మాణంకై డాక్టర్ల కృషి ఎనలేనిది
పుల్యాల వసంత అక్రమపట్టాను రద్దు చేయాలి
ఉత్పత్తి పెరుగుదలకు సమిష్టిగా కృషి చేయాలి
నాలుగు లేబర్‌ కోడ్‌ యాక్ట్‌ అమలును వెంటనే నిలిపివేయాలి
7 నుంచి వేడుకగా కాకతీయ ఉత్సవాలు
ఆహారపు అలవాట్లతోనే మెరుగైన ఆరోగ్యం
జాతీయ విద్యా పథకాన్ని తిరస్కరించాలి : యూటీఎఫ్‌
ఫీజుల నియంత్రణ కోసం చట్టాన్ని, కమిషన్‌ను ఏర్పాటు చేయాలి
సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయాలి : సీఐటీయూ
3న విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనం
అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలి
మహారాజ కుర్చీ వేస్తాం.. పోడు సమస్యలు పరిష్కరించండి
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోనే జనగామ నియోజకవర్గ అభివృద్ధి
పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి : యూటీఎఫ్‌
'కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి'
'అర్పణపల్లిలో పోస్ట్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేయాలి'
వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
పీవీ సంస్కరణలే దేశ ప్రగతికి మూలం
దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి
పులి కదలికలపై అన్వేషణ
'భూగర్భ జలాల పెంపే జలశక్తి అభియాన్‌ లక్ష్యం'
'ప్రభుత్వ బడుల్లో సకల వసతులు'
మహిళతో టీఆర్‌ఎస్‌ నాయకుడి అసభ్య వ్యాఖ్యలు
గోల్కొండ కోటపై బీసీ జెండా ఎగరేయాలి
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ : ఎస్సై
సీజనల్‌ జ్వరాల నివారణకు సర్వం సిద్ధం

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.