Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేయాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jul 02,2022

బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేయాలి

- జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలి
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ-తొర్రూరు
               బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం డివిజన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన ము ఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాలొ ని మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఓట్లు బీసీలవి, పదవులు మాత్రం అగ్రవర్ణాలకు దక్కుతున్నా యన్నారు. 60 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యా యం జరుగుతుందని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదే ేశ్‌లో, తెలంగాణలో బీసీలకు సరైన రాజకీయ ప్రాతినిథ్యం దక్కడం లేదన్నారు. రాజకీయ ఉపాధి కోసం బీసీలను ఎన్నికల్లో వాడుకుంటున్నారని, ఏ రాజకీయ పార్టీ లు బీసీలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేదని విమ ర్శించారు. ఓటు బ్యాంకు కలిగిన బీసీలకు రాజకీయ పార్టీల లో గుర్తింపు లేదని అన్నారు. బిజెపి, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలను పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా యువజన అధ్యక్షుడు బసనబోయిన మురళి యాదవ్‌, నియోజకవర్గ అధ్యక్షుడు దీకొండ కిరణ్‌, మండల అధ్యక్షుడు సతీష్‌, వెలికట్ట ఉప సర్పంచ్‌ దీకొండ యాకయ్య, డాక్టర్‌ వెంకన్న గౌడ్‌, నాయ కులు దీకొండ రామచంద్రు, బసనబోయిన కుమార స్వామి, బసనబోయిన మల్లయ్య, సాయి ముఖేష్‌, వెంకన్న యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అధికారుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధికి ఆటంకాలు
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలి
స్వతంత్ర వజ్రోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు
రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించాలి : డీఏఓ
ముందస్తు ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదు
రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
రమ్యకు న్యాయం జరిగే వరకు పోరాటం
దేశానికే దిక్సూచి తెలంగాణ
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాపాడుకోవాలి
శిక్షణతో ప్రజలకు ఉన్నతమైన సేవలు
శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు వివరించాలి
మృత్యువుతో పోరాడుతున్న పసిప్రాణం
ఎంటీపీ చట్టం నిబంధనలు పాటించాలి
సురేష్‌ సేవలు అభినందనీయం : ఎంపీపీ
వరద బాధితులను ఆదుకోండి
హాస్టల్‌లో సమస్యలను వెంటనే పరిష్కరించాలి
విద్యార్థులు సైబర్‌ నేరాలకు దూరంగా ఉండాలి
పార్కులను ప్రారంభానికి సిద్ధం చేయాలి
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి
రజకుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 8న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
ఏజెన్సీ మండలాల్లో సమస్యలను పరిష్కరించాలి
సగం చెత్తతో బల్దియా వాహనాల తరలింపు
వర్షాలతో సింగరేణికి తీవ్ర నష్టం : జీఎం
చట్టబద్దంగా దత్తత సులువు
ప్రథమ్‌ ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా
మల్లంపల్లి మండలం చేయాలని ఉద్యమాలు ఉధృతం
గుడిసెల దహనానికి అధికారుల యత్నం
క్రీడలతో స్నేహభావం పెంపు

తాజా వార్తలు

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

12:26 PM

అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతల్లో మార్పులు

12:18 PM

ప్రమాదంలో అందవెళ్లి బ్రిడ్జి

12:13 PM

ఏపీలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

12:07 PM

గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

12:05 PM

రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

11:50 AM

కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితక్కొట్టి చంపిన ఉపాధ్యాయుడు

11:44 AM

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ మృతి

11:37 AM

దేశంలో కొత్తగా 14,092 కరోనా కేసులు

11:27 AM

అంగన్ వాడీ ఉద్యోగానికి ఇంటర్ పాస్ కావాల్సిందే

11:13 AM

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వై‌న్ ఫ్లూ కలకలం

11:07 AM

లైగర్ చిత్రంలో నా పాత్రకు నత్తి: విజయ్ దేవరకొండ

10:54 AM

తెలంగాణ ఆర్టీసీకి రాఖీ పండుగే

10:03 AM

పత్తికొండ మార్కెట్‌లో టమోటా రైతుల కష్టాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.