Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతాంగాన్ని మోసగిస్తున్న బీజేపీ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

రైతాంగాన్ని మోసగిస్తున్న బీజేపీ

- తెలంగాణ రైతు సంఘం
- రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌
- సంఘం 2వ మండల మహాసభ
నవతెలంగాణ-కురవి
          కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌ విమర్శించారు. ఆదివారం కురవి మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రెండవ మండల మహాసభ మల్లాడి కోటయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పోతినేని సుదర్శన్‌ హాజరై మాట్లాడారు. మూడు నల్ల చట్టాలను తెచ్చి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిిల్లీ నడిబొడ్డున దాదాపు ఏడాదిన్నర పాటు చేసిన పోరాటంతో కేంద్ర ప్రభుత్వం తలొగ్గి మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. ఇది రైతులకు పెద్ద విజయం అని కొనియాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్త్నుదన్నారు. రైతు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని, పోడు భూ ములకు పట్టాలు ఇవ్వాలని, భూ నిర్వాసితుల సమస్యలు, దరణి లోపాలు సవరణకు జిల్లాలో అనేక పోరాటాలు నిర్వహించాలన్నారు. వీటి కొనసాగింపు గా మరిన్ని పోరాటాలకు సిద్దమవ్వాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్‌ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు గునిగంటి రాజన్న, జిల్లా రైతు సంఘం కార్యదర్శి శెట్టి వెంకన్న, సిఐటియి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు నల్లపు సుధాకర్‌,కురవి మండల రైతు సంఘం కార్యదర్శి జక్కుల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
సంఘం నూతన కమిటీ ఎన్నిక
          మహసభలో సంఘం నూతన కమిటీని పదిహేడు మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రైతు సంఘం అధ్యక్షుడిగా జక్కుల మల్లయ్య, కార్యదర్శిగా నల్లపు సుధాకర్‌, ఉపాధ్యక్షులు యామిని నర్సింహులు,కట్ల క్రిష్ణ, సహాయ కార్యదర్శిగా మారగాని రాజేష్‌, ఏడుగురు ఆఫీస్‌ బ్యారర్లు, తొమ్మిది మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాజీ డిప్యూటీ సీఎం కడియం పరామర్శ
ఐద్వా ఆధ్వర్యంలో క్యాలెండర్‌ ఆవిష్కరణ
కాలుష్య రహిత నగరంగా ఓరుగల్లు
ఆయిల్‌ ఫామ్‌ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి దయాకర్‌ రావు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
పురాతన కట్టడాలు, వారసత్వ సంపదను కూలగొట్టి తన వాస్తును ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
తెలంగాణ ప్రాంత అభివృద్ధి దేశానికి ఆదర్శం
బాలల సంరక్షణ అందరి బాధ్యత
నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి
సర్వసభ్య సమావేశంలో పోడు రగడ
పరీక్ష ప్యాడ్ల పంపిణీ
దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
మనఊరు-మనబడి పాఠశాలలను.... ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి : కలెక్టర్‌ కె.శశాంక
అనుమతి లేకుండా నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు
తొర్రూరు పట్టణ అభివృద్ధికి కృషి : రామచంద్రయ్య
గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న రేవంత్‌ రెడ్డి
గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు పరచాలి
మృతుని కుటుంబానికి పరామర్శ
పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
సబ్‌స్టేషన్‌ ముందు సీపీఎం పార్టీ ధర్నా
సీఐటీయూ పోరాట ఫలితంగా కార్మికుల వేతనాలు పెంపు
ఉపాధి హామీ పనులను సక్రమంగా చేపట్టాలి
భావితరాలకు గోసంపదను అందించాలి
వసతి గృహాల్లో సమస్యలకు పరిష్కారం చూపాలి
అంకెల గారడిగా తెలంగాణ వార్షిక బడ్జెట్‌
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి
పాదయాత్రకు బయలు దేరిన కాంగ్రెస్‌ నాయకులు
గిరిజన బాలుర కళాశాల హాస్టల్‌ సమస్యలను పరిష్కరించాలి
ఎల్లమ్మకు నివాళి

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.