Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బిజెపి నేతల ఫ్లెక్సీలు చించివేత | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Oct 04,2022

బిజెపి నేతల ఫ్లెక్సీలు చించివేత

నవతెలంగాణ-కాటారం
             మండల కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్లో భారతీయ జనతా పార్టీ సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన నేతలు చింపేశారని ఆరోపించారు. మంథనిలో బిజెపి పార్టీకి వస్తున్న జనాధారణ చూసి జీవించుకోలేక ప్లెక్సీలు చించివేశారన్నారు. ఫ్లెక్సీలు చించి వేసే విషయంపై పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బిజెపి నాయకులు తెలిపారు. ఈ విషయంపై ఎస్సై సానుకూలంగా స్పందిస్తూ దోషులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బిజెపి నాయకులు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పూసాల రాజేంద్రప్రసాద్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు ముద్రకొల్ల సుధాకర్‌, ఉడుముల వెంకట్‌ రెడ్డి ఉన్నారు.
శివనగర్‌లో ఫ్లెక్సీల వివాదం
ఖిలా వరంగల్‌ : సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. శివనగర్‌లో సద్దుల బతుకమ్మ పండగ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశా రు. సోమవారం సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, యూత్‌ నాయకులు బతుకమ్మ ఆట స్థలం వద్ద మహిళలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే 35వ డివిజన్‌ నుంచి ఇండి పెండెంట్‌గా బరిలో నిలిచి గెలవకపోయిన ప్రజల నుంచి అనూహ్య ఆదరణ చూరగొన్న మేరుగు అశోక్‌ ఎక్కడ రాజకీ యంగా ఎదుగుతాడోనని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఫ్లెక్సీలను చింపివేశారు. అందరూ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు అలాగే ఉండి, కేవలం మేరుగు అశోక్‌ ఫ్లెక్సీలు మా త్రమే చించడంతో పలువురు ప్రజలు, స్థానికులు ఆయన రాజకీయ ప్రత్యర్థులే ఈ పని చేసుంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపడం సరికాదని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఈ ఘటనను స్థానికులు ఖండిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట
కేయూ విశ్రాంత బోధన అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నిక
బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మహబూబ్‌నాయక్‌ తండాలో బోగ్‌ బండారు
పీఆర్‌టీయూ డైరీ ఆవిష్కరణ
ఏఐఎస్‌ఎఫ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజావాణి దరఖాస్తులను కాలయాపన చేయవద్దు
రూ.40 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం
విజ్ఞానభారతి విద్యాలయంలో నమూనా ఎన్నికలు
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా
గ్రామాలను పరిశీలించిన జెడ్పీ సీఈవో
గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన
బాలల హక్కుల ను పరిరక్షించడమే ధ్యేయం
విద్యుత్‌ కోతలను ఎత్తివేసి నిరవధిక సరఫరా చేయాలి
బాధితుడికి పరామర్శ
అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌

తాజా వార్తలు

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.