Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లోకల్‌ లీవుల లొల్లి ! | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Oct 29,2022

లోకల్‌ లీవుల లొల్లి !

- అయోమయంలో ఉపాధ్యాయులు
నవతెలంగాణ-పెద్దవంగర
పాఠశాల విద్యావ్యవస్థలో గందరగోళం నెలకొంది. విద్యాశాఖలో ఉన్నతాధికారులు రోజుకో నిర్ణయాన్ని ప్రకటిస్తూ అందర్నీ అయోమయానికి గురిచేస్తున్నారు. ఎవరిని చర్చించకుండా విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉపాధ్యాయుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదం డ్రులను సైతం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన స్థానిక సెలవులు (ఎల్‌హెచ్‌-లోకల్‌ హాలీడే) వినియోగించుకునే విష యంలో కొంతకాలంగా అధికారుల ఆదేశాల్లో స్పష్టత లోపిస్తోంది. కొంత కాలంగా ఉన్నతాధికారులు స్థానిక సెలువులు ప్రకటిస్తుండగా, జిల్లా స్థాయిలో అధికారులు సెలవు లేదని ప్రకటిస్తూ మౌఖిక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దీంతో జీవో-308 నిర్వీర్యం చేయడమే కాకుండా, ఉపా ధ్యాయ హక్కులను హరిస్తోంది. సంబంధిత ఆదేశాలు కూడా సకాలంలో క్షేత్రస్థాయికి చేరకపోవటంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పాఠశాల స్థానిక సెలవుకు సంబంధించి ఇటీవల మండలంలో చర్చనీయాంశమైంది. ఈ నెల 24న దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు సెలవు ప్రకటించింది. మరుసటిరోజు పలు జిల్లాల్లోని విద్యాశాఖాధికారులు స్థానిక సెలవు ప్రకటించుకున్నారు. కానీ, మహబూ బాబాద్‌ జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం దానికి భిన్నంగా ఉంది. తొలుత దీపావళి మరుసటిరోజు స్థానిక సెలవు కోసం ప్రధానోపాధ్యాయులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ పాఠశాల నడపాలని జిల్లా విద్యాశాఖ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుల ద్వారా వాట్సాప్‌ సందేశం పంపించారని అంటున్నారు. దీంతో మండలం లోని పలు గ్రామాల్లో పాఠశాలలు తెరుచుకోలేదు. ఒకసారి విద్యార్థులకు సెలవు ప్రకటించిన తర్వాత అటువంటి ఉత్తర్వులు ఇవ్వటం సరికాదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇతర ప్రభుత్వ శాఖల కంటే భిన్నంగా పాఠశాల విద్యలో పాఠశాల మొత్తానికి సంస్థాగతంగా సెలవు ప్రకటించే విధంగా ఉత్తర్వులు ఉన్నాయి. స్థానిక పండుగలు, తిరునాళ్లు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో కూడా వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకునే హక్కు ఉన్న స్థానిక సెలవుల విషయంలో ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ మౌఖిక ఆదేశాలు జారీ చేయడమేంటని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
పాఠశాలకు స్థానిక సెలవు ఎప్పుడిస్తారు?
జీవో నెంబర్‌ 308 ప్రకారం ప్రతి ఏడాది స్థానిక అవసరాల దష్ట్యా మూడు రోజులు (స్థానిక సెలవులు) స్వయం నిర్ణయ సెలవులు ప్రకటించే అధికారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉంటుంది. ఎల్‌హెచ్‌ను జూన్‌ నుంచి ఏప్రిల్‌ మధ్య కాలంలోనే వినియోగించు కోవాలి. దీనికి సంబంధించి ముందస్తుగా పర్యవేక్షణ అధికారుల అనుమతితో ప్రధానోపాధ్యాయులు స్థానిక సెలవును ప్రకటిస్తారు. స్థానిక పండుగలు, తిరునాళ్లు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఈ సెలవును వినియోగించుకునే అవకాశం ఉంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

10:21 AM

చివరి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఓడి కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

09:37 AM

అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.