Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గిరిజన హక్కులను హరిస్తున్న బీజేపీ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 02,2022

గిరిజన హక్కులను హరిస్తున్న బీజేపీ

- రాష్ట్ర ప్రజలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు మానాలి
- గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు సామాజిక సమస్య
- నేడు జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష : సీతారాంనాయక్‌
నవతెలంగాణ-ములుగు
తెలంగాణలో గిరిజనుల హక్కులను కేంద్రం హ రిస్తుందని మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ ఆరోపించా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరి జన యూనివర్సిటీ ఏర్పాటు జాప్యానికి నిరసన దీక్ష బుధవారం ములుగులో నిర్వహించడం జరుగుతుం దని మేధావులు, సామాజికవేత్తలు, వామపక్షాలు, గి రిజన, గిరిజనేతర కుల సంఘాలు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. గిరిజనుల బాగు కోసం గత ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేశాయని , మధ్యప్రదేశ్‌ లో ఇందిరా గాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ కూడా గత ప్రభుత్వాల హయాంలో ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. 2017లో ఆంధ్రప్రదేశ్‌లోని విజ యనగరంలో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌ కింద కేంద్ర విశ్వవిద్యాలయం కూడా ప్రారంభమైందని, తె లంగాణలో గిరిజన విశ్వవి ద్యాలయం ఏర్పాటు చేయ కుండా కేంద్రం తాత్సారం చేస్తూ కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు యూనివర్సిటీవిషయమై అబద్ధాలాడుతు న్నారన్నారు.గిరిజన విశ్వవిద్యాలయం తెలంగాణ రా ష్ట్రానికి కావాలని విభజన సమయంలో సీఎం కేసీ ఆర్‌ దానిని విభజన చట్టంలో పొందుపరిచే విధంగా శక్తివంచన లేకుండా కషి చేయగా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కళ్ళున్న కబోదిలా వ్యవహరిస్తూ యూనివ ర్సిటీ ఏర్పాటుకు వెనకంజ వేస్తుందన్నారు. యూని వర్సిటీ ఏర్పాటు చేయకుండా ఎందుకు గిరిజన విద్యా ర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయింపులు జరగలేదని అనడం విడ్డూరం గా ఉందని ఆ వ్యాఖ్యలు తప్పని మేము నిరూపిస్తే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రాజీనామాకు సిద్ధమా ? అ ని సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రజల మీద కేంద్రం కక్ష సాధింపు చేస్తుందని, 317 ఎకరాల భూమిని గిరిజన యూనివర్సిటీకి కేటాయించినప్పటికీ ఇక్కడ పనులు ప్రారంభించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బధనాం చేస్తు న్నందుకు నిరసనగా చేపట్టే నిరసన దీక్షకు అందరూ తరలిరావాలని కోరారు.
కేంద్రం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి యూనివ ర్సిటీ ఏర్పాటు చేయాలని, గిరిజనుల భరోసా యాత్ర లు నిలిపివేసి గిరిజనుల హక్కులు కేంద్రం కాల రా యకుండా బీజేపీ నాయకులు చూడాలన్నారు. ఈ స మావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ పోరిక గోవింద్‌ నాయక్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బడి నాగజ్యోతి, వివిధ మండలాల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీ ణ్‌, లింగాల రమణారెడ్డి, కుడుముల లక్ష్మీనారాయణ, సాయికుమార్‌, ఈర్ప సురయ్య, భుక్యా అమర్‌సింగ్‌, సీపీఐ పార్టీ అధ్యక్షులు జంపాల రవీందర్‌, సాధన సమితి అధ్యక్షులు ముంజాల బిక్షపతి, చెన్న విజరు, గోవిందరావుపేట ఎల్‌హెచ్‌పీఎస్‌ అధ్యక్షుడు సురేష్‌ నాయక్‌, లకావత్‌ నరసింహ, ఇస్లావత్‌ బాలకష్ణ, రాందాస్‌, అదిరెడ్డి, భాస్కర్‌, వేల్పురి సత్యనారాయణ, చక్రపాణి, భూక్య దేవ్‌సింగ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

09:37 AM

అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.