Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించుకోవాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 03,2022

అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించుకోవాలి

- పోలీస్‌ కమిషన‌ర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి
నవతెలంగాణ-కాజీపేట
అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా విధులు నిర్వహించాలని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి అన్నారు. నిట్‌లో విజిలెన్స్‌ అవేర్నెస్‌ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చెందిన దేశం కోసం అవినీతి రహిత భారతదేశం అనే అంశంపై బోస్‌ సెమినార్‌ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహిం చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ డాక్టర్‌ తరుణ్‌ జోషి, నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్వి రమణరావు, ప్రొఫెసర్‌ ఉమా మహేష్‌, రిజిస్టర్‌ గోవర్ధనరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తరుణ్‌ జోషి మాట్లా డుతూ అవినీతి అనేది స్వార్థపూరిత మనస్సు నుండి వచ్చిన మానసిక స్థితి అన్నారు. అవినీతి రహిత దేశాన్ని చూడాలనే కలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. రమణా రావు మాట్లాడుతూ సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతి సంద ర్భంగా విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాధ్య తగా విధులు నిర్వహించినప్పుడు అవినీతి రహిత దేశాన్ని చూడగల మన్నారు. వనరులను సక్రమంగా వినియోగించుకోవడం బా ధ్యత అన్నారు. కేంద్ర సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనలోని నిబంధన 3, సం పూర్ణ సమగ్రతను కాపాడుకోవడం, అన్ని సమయాల్లో విధికి అంకితం చేయ డం, ప్రభుత్వ ఉద్యోగికి అనాలోచితంగా చేయకూడదన్నారు కార్యక్రమంలో డీన్లు, డిప్యూటీ రిజిస్టర్‌ సౌమెన కర్ణాకర్‌ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట
కేయూ విశ్రాంత బోధన అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నిక
బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మహబూబ్‌నాయక్‌ తండాలో బోగ్‌ బండారు
పీఆర్‌టీయూ డైరీ ఆవిష్కరణ
ఏఐఎస్‌ఎఫ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజావాణి దరఖాస్తులను కాలయాపన చేయవద్దు
రూ.40 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం
విజ్ఞానభారతి విద్యాలయంలో నమూనా ఎన్నికలు
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా
గ్రామాలను పరిశీలించిన జెడ్పీ సీఈవో
గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన
బాలల హక్కుల ను పరిరక్షించడమే ధ్యేయం
విద్యుత్‌ కోతలను ఎత్తివేసి నిరవధిక సరఫరా చేయాలి
బాధితుడికి పరామర్శ
అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌

తాజా వార్తలు

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.