Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే భాండాగారాలు | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 15,2022

గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే భాండాగారాలు

- విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలిసి తీసేందుకే గ్రంథాలయ వారోత్సవాలు
- ఆధునాతన సౌకర్యాలతో జిల్లా కేంద్రంలో నూతన భవనం నిర్మిస్తాం
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
             గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే భాండా గా రాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి అన్నారు. సోమవారం జయశంకర్‌ భూపాల పల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ బుర్ర రమేష్‌ ఆధ్వ ర్యంలో 55వ అంతర్జాతీయ గ్రంథాలయ వారోత్సవా లను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎ మ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిధిగా హా జరయ్యారు. గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభిం చారు. జాతీయ బాలల దినోత్సవంలో భాగంగా జవ హర్‌లాల్‌ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. అనంతరం మైనార్టీ కళాశాల వి ద్యార్థులు చేసిన చాచా నెహ్రూ చిత్ర పటాన్ని పరిశీ లించి, విద్యార్థులను ప్రశంసించారు. ఈ సందర్భం గా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సమాజా నికి గ్రంథాలయాల గొప్పతనాన్ని తెలపాలన్నారు. పుస్తకాలలో ఉన్న విజ్ఞానాన్ని బయటికి అందించాలనే లక్ష్యంతో మన పూర్వీకులు గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారన్నారు. పూర్వపు రోజులలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదని, తన చిన్నతనం నాటికి నేటికి చాలా టెక్నాలజీ పెరి గిందన్నారు. గతంలో చదువుకుందామంటే పుస్తకా లు సరిగా దొరికేవి కావని, ఒక్క విద్యార్ధి దగ్గర పుస్త కం ఉంటే ఆ విద్యార్థి చదువుకున్నాక అదే పుస్తకాన్ని మరోక విద్యార్ధి చదువుకునేటువంటి పరిస్థితి ఉండేద న్నారు. దీనిని గమనించిన రంగనాధం అనే విజ్ఞాని 19వ శతాబ్ధంలో ఫాదర్‌ ఆఫ్‌ ది లైబ్రరీ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
నాటి నుండి నేటి వర కు గ్రంథాలయాలు ఉ న్న తమై జ్ఞానాన్ని అందించే పుస్తకాలు ఏర్పాటు చేయ డంతో విజ్ఞాన వంతమైన సమాజాన్ని తయారు చేయడం కోసం గ్రంథాలయా లు ఎంతగానో ఉపయో గపడుతున్నాయన్నారు. కొ న్ని వేలసంవత్సరాల క్రితం తక్షశిల అనే యూనివర్శి టిలో కొంతమంది గ్రంథాలయాన్ని తగులబెడితే అందులోని విద్యార్థులు కొన్ని నెలలపాటు ధర్నాలు చేసి కొన్నివేల పుస్తకాల సేకరణతో అంతకంటే పెద్ద నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నా రు. భూపాలపల్లి ప్రాంతం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, భూపాలపల్లి జిల్లా కేం ద్రంలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి స్థల సేకరణ చేసి ఏడాదిలోపు ఆధునాతమైన వసతులతో కూడిన నూతన గ్రంథాయ భవనాన్ని నిర్మిస్తానన్నారు. అంతే కాకుండా గ్రంథాలయానికి సరిపడా నిధులు కేటా యించి కావాల్సినన్ని పుస్తకాలను అందిస్తానన్నారు.
సీఎం కేసీఆర్‌ సహకారంతో భూపాలపల్లిని ఎ డ్యుకేషన్‌ హబ్‌గా మార్చానని జిల్లా కేంద్రంలో నిర్మిం చిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నేడు 2వేలమందితో మం దితో విజయవంతంగా నడుస్తున్నదన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, గురుకుల పాఠశాలలు, కళాశాల లు తీసుకురావడం వల్ల జిల్లాలోని పేద పిల్లలకు ఉ న్నతమై విద్య అందుతుందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి మెడికల్‌ కాలేజీని నిర్మించి, బోదనను కూడా ప్రారంభిస్తామన్నారు. భారత మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పుట్టినరోజు గ్రంథాలయ వారో త్సవాల ను జరుపుకోవడం సంతోషకరమన్నారు. నెహ్రూ చూపిన బాటలో మనం నడవడం వలన దేశ జనాభా నేటికి 100 నుండి 140 కోట్ల జనాభా పెరి గినా ఎ వ్వరము కూడా ఆకలి లేకుండా జీవిస్తున్నా మన్నారు. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఒక్కొక్కరు డ్రాయింగ్‌, పాట లు పాడటం, రంగోళీలో, ఉపన్యాసం వంటి అనేక అంశాలలో నైపుణ్యం కలిగి ఉంటారని, విద్యార్థుల్లోని నైపుణత్యను వెలికి తీయడం కోసమే గ్రంథాలయ వా రోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గె లుపొందిన విద్యార్థులకు జీఎంఆర్‌ఎం ట్రస్ట్‌ ద్వారా ప్రశంస పత్రాలతో పాటు, బహుమతులు అందజేస్తా మన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకోని జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్ధినీలు, జం గేడు కస్తూర్భా పాఠశాల విద్యార్థినీలు చేసిన నృత్యా లు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యా ర్థినీలు పల్లెప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తూ నృ త్యాలు చేస్తుంటే సభప్రాంగణమంతా కేకలతో హోరె త్తి పోయింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్‌ చైర్మెన్‌ కొత్త హరిబాబు, టీఆర్‌ఎస్‌ భూపాలపల్లి అర్బన్‌ అధ్యక్షుడు కటకం జనార్ధన్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ మేకల సంపత్‌ కుమార్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గండ్ర హరీష్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ కళేపు రఘుపతిరావు, కౌన్సిలర్లు మేకల రజీత మల్లేష్‌, నూనె రాజు పటేల్‌, శిరుప అనిల్‌, ముంజాల రవీందర్‌ గౌడ్‌, మంగళపెల్లి తిరుపతి, ముంజంపెల్లి మురళీధర్‌, హనుమాన్‌ టెంపుల్‌ చైర్మెన్‌ కుమార్‌ రెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్లు ఇర్ఫాన్‌, కమల, గ్రంథాలయ డైరెక్టర్‌ ఐలయ్య, మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, గ్రంథా పాలకులు చంద్ర మోహన్‌, శారత, రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు బీబీచారి, జాగరి అజరు యాదవ్‌, సింగనవేణి చిరంజీవి యాదవ్‌, కరీం, శ్రీకాంత పటేల్‌, రాజీరెడ్డి, మహిళా నాయకులు తిరుపతమ్మ, కళాశాల అధ్యాపక బృందం నూనె సుధాకర్‌, శేఖర్‌, కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.