Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉమ్మడి వరంగల్‌ అభివృద్ధిలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆవుల చెంగప్ప కీలక పాత్ర | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 16,2022

ఉమ్మడి వరంగల్‌ అభివృద్ధిలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆవుల చెంగప్ప కీలక పాత్ర

నవతెలంగాణ-సుబేదారి
రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధి కారి ఆవుల చెంగప్ప ఉమ్మ డి వరంగల్‌ అభివృ ద్ధిలో కీలక పాత్ర పోషించారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హల్‌ లో ఆయన చిత్ర పటానికి కలెక్టర్‌, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా చెంగప్ప 1986 నుండి1989 వరకు విధులు నిర్వహించినట్టు తెలిపారు.
ఈ సమయంలో ఆయన జిల్లా అభివద్ధికి ఎంత గానో తోడ్పాటును అందిచారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని, ప్రజల సమస్య ల పై తక్షణమే స్పందించి పరిష్కరించే వారని అన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు జేసీ సంధ్యా రాణి, ఆర్డీవో వాసు చంద్ర, అధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.