Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మిక దోపిడి విధానాలను తిప్పికొట్టాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 16,2022

కార్మిక దోపిడి విధానాలను తిప్పికొట్టాలి

- రైతాంగ ఉద్యమ స్పూర్తితో కార్మికులు పోరాడాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరు రాములు
నవతెలంగాణ-వెంకటాపురం
కార్మిక దోపిడీ విధానాలను తిప్పికొట్టాలని సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు పిలుపుని చ్చారు. మంగళవారం స్థానిక మార్కెట్‌ యార్డులో దా వుద్‌, సరోజన, నీలదేవి అధ్యక్షత సీఐటీయూ ములు గు జిల్లా మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేం ద్రంలో రెండవ సారి తిరిగి అధికారం లోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేఖ వి ధానాలను అమలు చేయడంలో దుందుడుకుగా పో తుందన్నారు. గతంలో పరిపాలనచేసిన కాంగ్రెస్‌ కం టే ఎక్కువగా ప్రైవేటీకరణ విధానాలను అమలు చే స్తుందని విమర్శించారు. దీంతో కార్మికవర్గంపై భారా లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరే ట్‌ శక్తులకు ఊడిగం చేయడంలో సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌గా కేంద్ర బీజేపీ దూసుకుపోతున్నదని ఎద్దేవా చేశారు. జాతి సంపదను కొల్లగొట్టి వేల కోట్ల రూపా యల ఆస్తులను అంబానీ వంటి కార్పొరేట్‌ దిగ్గజాల కు కట్టబెడుతుందన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చ ట్టాలను రద్దు చేసి, నూత న 4లేబర్‌ కోడ్‌లను పట్టు కొచ్చారని వీటి అమలు ద్వారా కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం అన్నా రు. జాతి ఆస్తుల నగరీకరణ పేరుతో ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటిని పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నా రని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ కూడా అమ్మకానికి పె ట్టిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. పట్టణాలను ఆధునీకరించాలానే పేరుతో పట్టణాల్లో పేదలే లేకుం డా చేసే దానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. విద్య, వైద్యం, పౌర సేవలన్నీ ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిసు ్తన్నారన్నారు. స్కీమ్‌ వర్కర్స్‌ పని చేస్తున్న పథకాల నిర్వహణ బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుని స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నారన్నారు.
కార్మిక చట్టాలను రద్దు చేసినందువల్ల కార్మికు లకు మాత్రమేకాకుండా ఉద్యోగులకు కూడా నష్టం జ రుగుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మ కానికి నష్టాలు అనే కుంటిసాకుతో చూపించి తెగ న మ్ముతున్నారని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు ఈ 8 ఏళ్లలో 300 శాతం పెరిగాయన్నారు. కార్మికుల వేత నాలు మాత్రం పెరగకపోగా నెలకు రూ.4650లు క నీస వేతనం ఉంటే చాలని ప్రధానమంత్రి కొత్త భాష్యం చెబుతున్నారని దుయ్యబట్టారు. పెరుగుతు న్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మోడీ అధికారం లోకి వచ్చే నాటికి అధాని ఆస్తులు రూ.1లక్ష కోట్లు ఉంటే నేడు రూ.10 లక్షల కోట్లకి చేరుకున్నాయన్నా రు. ఈ విధానాలను తిప్పి కొట్టకపోటే కార్మికులకు భవిష్యత్‌ లేకుండా పోతుందని రైతాంగ పోరాటస్పూర్తితో బహుళ రోజుల సమ్మెలకు కార్మిక వర్గం సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశ మాజీ ప్రధాని ఇంది రాగాంధీ ఎమర్జెన్సీని తిప్పికొట్టిన చరిత్ర కార్మిక వర్గానికి ఉందని స్పష్టం చేశారు. కార్మిక సమస్యలపై పోరాటాల రూపకల్పనకు మహాసభ వేదిక కానున్నద న్నారు. తొలుత సీఐటీయూ జెండాను దావూద్‌ ఆవి ష్కరించిన అనంతరం కార్మిక సంఘాల ఆధ్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, కట్ల నర్సింహచారి, బొడ రమేష్‌, గ్యానం వాసు, కుమ్మరి శ్రీను, ఆదినారాయణ, వంక రాము లు, డీవైఎఫ్‌ఐ రత్నం ప్రవీణ్‌, ఎస్‌ఎఫ్‌ఐ తోకల రవి, సుధాకర్‌, సమ్మక్క, బుడిమే సదయ్య, పోశాలు, రంజి త్‌, నాగమణి అంగన్‌వాడీ, ఆశా, హమాలీ, గ్రామ పంచాయతీ, హాస్టల్‌ డైలీ వేజ్‌, భవన నిర్మాణం, హమాలీ తదితర రంగాలకు చెందిన 500 మంది కార్మికులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.