Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి : రైతు సంఘం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 18,2022

రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి : రైతు సంఘం

నవతెలంగాణ - డోర్నకల్‌
            తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలను జయప్రదం చేయాలని సంఘం మండల నాయకులు కోరారు. గురువారం తెలంగాణ సాయుధ పోరాట గడ్డ ఉయ్యాల వాడ బొడ్రాయి సెంటర్‌లో సంఘం జెండాను తాళ్లూరి యాదయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల నాయకులు జక్కుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నవంబర్‌ 27, 28, 29 తేదీలలో నల్లగొండ పట్టణంలో జరగబోతు న్నాయని అన్నారు. కిసాన్‌ సభ ఆల్‌ ఇండియా అధ్యక్షులు అశోక్‌ దావలే, ప్రధాన కార్యదర్శి హన్నాను మొల్ల హాజరవుతున్నారని సంఘం ప్రతినిధులు పాల్గొనున్నారని అన్నారు. రైతుల ధరణ, సాగునీటి, మార్కెట్‌ సమస్యలు మద్దతు ధరలు భూ పరిహారం తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్తులో పోరాటాలకు రూప కల్పన చేయబోతున్నామని తెలిపారు. జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు నత్తనడకన సాగుతు న్నాయని, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడం కోసం సర్వేలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని అన్నారు. గ్రామసభల ద్వారా నిజమైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు దాసరి మల్లేశం, సంకటి బాబు, తాళ్లూరి వెంకన్న, గ్రామ రైతులు రాజుల వెంకయ్య, మండపల్లి రవీందర్‌ ,దాసరి రంగయ్య, పగిడిపాల వెంకట్రావ్‌, దాసరి చంద్రమ్మ, బసనబోయిన దానమ్మ, నాయకులు ఉప్పనపల్లి శ్రీనివాస్‌ ,నవాబ్‌ , వీరభద్రం రైతులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌పై కౌన్సిలర్ల అవిశ్వాసం
గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్‌
గొర్లకు బదులు నగదు బదిలీ చేయాలి : జీఎంపీఎస్‌
6న రేవంత్‌రెడ్డి హత్‌ సే హత్‌ పాదయాత్ర
ఉద్యమాల గడ్డ... భూపాలపల్లి అడ్డా...
'ఉపాధిహామీ'కి భారీ కోతలు విధించడం దుర్మార్గం
నిరుద్యోగ యువతను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం
ఎర్రజెండాతోనే నిరుపేదల సమస్యలు పరిష్కారం
ఏసీడీ పేరుతో వినియోగదారులపై అదనపు భారం
వ్యాపారస్తులు లైసెన్స్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
అసంఘటిత రంగ కార్మికులందరికీ ఇళ్లు ఇవ్వాలి : సీఐటీయూ
ఆదివాసీ గ్రామాన్ని ఖాళీ చేయించే హక్కు ఎవరికి లేదు
పోడు సాగు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
పొంగులేటి సైన్యాన్ని గెలిపించడమే ఎజెండాగా పనిచేస్తాం
విభజన హామీల అమలుకు సీపీఐ భారీ పాదయాత్ర : టి శ్రీనివాస్‌
మాదకద్రవ్యాల వినియోగంతో అనేక అనర్థాలు
సమ్మక్క సారలమ్మ మినీ జాతర @ 3వ రోజు
వెట్టి చాకిరీలో పంచాయతీ కార్మికులు
ఉల్లాసంగా రెడ్‌ కలర్‌ డే
స్టేషన్‌ ఎదుట మహిళా సంఘాల సభ్యుల ఆందోళన
నిరుపేద ఎస్సీలు అందరికీ దళితబంధు ఇవ్వాలి
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
టీచర్‌ రాజేశ్వరీ వెంటనే సస్పెండ్‌ చెయ్యాలి : ఎస్‌ఎఫ్‌ఐ
గణిత ఉపాధ్యాయుడు మాకొద్దు
సర్కార్‌ బడులలో సకల వసతులు : మంత్రి ఎర్రబెల్లి
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పనిచేయాలి
కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలి : ఐఎఫ్‌టీయూ
విద్యుత్‌ కోతలతో రైతులకు తప్పని తిప్పలు

తాజా వార్తలు

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.