Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోడు భూములను రీ సర్వే చేపట్టాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

పోడు భూములను రీ సర్వే చేపట్టాలి

నవతెలంగాణ-నర్సంపేట
             తిరస్కరించిన పోడు సాగు దారుల ధరఖాస్తులకు చెందిన భూములను తిరిగి సర్వే చేయా లని తెలంగాణ వ్యవసాయ కార్మి క సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య అన్నారు. బుధవారం ఆర్డీవోకు వ్యకాస ఆధ్వర్యంలో వి నతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ ఎఫ్‌ఆర్‌సీ కమిటీల పాత్ర లేకుండా అటవీ శాఖ అధికార యంత్రాంగం ధరఖాస్తులను తిరస్కరించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారాన్నారు. పోడు సాగు చేస్తున్న రైతులందరికి హక్కు పత్రాలు ఇస్తామని ఒక వైపు ప్రభుత్వం చెబుతుందని అందుకు భిన్నంగా అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తూ పోడుదారులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సూరిపెల్లి, లింగగిరి, నాగారం పరిధిలో అనేక యేండ్లగా సాగు చేసుకొంటున్న భూములను సర్వే చేయకుండా అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేయాడం అభ్యంతరకమన్నారు. 2005కు ముందే ఇట్టి భూములపై పోడుదారులపై పారెస్టు అధికారులు కేసులు పెట్టిన ఆధారాలు ఉన్నా వాటిని పరిగణంలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి అన్యాయం చేయడం సరైందికాదన్నారు. లేనిపక్షంలో పోడుదారులచే తిరుగుబా టు ఎదుర్కొకతప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా అధ్యక్షులు నమిండ్ల స్వామి, సంఘ నాయకులు మైదం మాణిక్యం, కేశ వులు, జన్ను సోము, సుమిత్ర, జీ.రమాదేవి, ఎం ప్రభాకర్‌, చుంచు వీరమ్మ, జలుగూరి ముత్యం, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట
కేయూ విశ్రాంత బోధన అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నిక
బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మహబూబ్‌నాయక్‌ తండాలో బోగ్‌ బండారు
పీఆర్‌టీయూ డైరీ ఆవిష్కరణ
ఏఐఎస్‌ఎఫ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజావాణి దరఖాస్తులను కాలయాపన చేయవద్దు
రూ.40 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం
విజ్ఞానభారతి విద్యాలయంలో నమూనా ఎన్నికలు
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా
గ్రామాలను పరిశీలించిన జెడ్పీ సీఈవో
గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన
బాలల హక్కుల ను పరిరక్షించడమే ధ్యేయం
విద్యుత్‌ కోతలను ఎత్తివేసి నిరవధిక సరఫరా చేయాలి
బాధితుడికి పరామర్శ
అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.