Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించాలి

- కేంద్ర సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నీతిష్‌ వ్యాస్‌
నవతెలంగాణ-భూపాలపల్లి
            పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించాలని కేం ద్ర సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నీతిష్‌ వ్యాస్‌ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కేంద్ర సీని యర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నీతష్‌ వ్యాస్‌, రాష్ట్ర సీఈఓ వికాస్‌ రాజ్‌, 33 జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట రు జాబితా సవరణ 2023 పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. జిల్లా కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుం చి జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొ న్నారు. సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ మాట్లాడు తూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, ఎన్ని కల కమిషన్‌ నిబంధనలను తూచ తప్పకుండా పాటించా లని ఆయన ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఓట్ల తొల గింపు పై ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, నిబంధన లను పకడ్బందీగా పాటిస్తూ క్షేత్రస్థాయి విచారణ తర్వాత మరణించిన వారిని, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు రెండు సార్లు స్వీకరించుకొని జాబితా నుం చి తొలగించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాల వివరాలు, ఓటరు జాబితాలో వస్తున్న అభ్యంతరా లు, నూతన ఓటర్‌ దరఖాస్తులు, ఓటర్‌ కార్డుల పంపిణీ, ఆధార్‌ కార్డు ఓటర్‌ ఐడి లింక్‌ చేయడం పై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. జిల్లాలో 17 సంవత్సరా లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చని, 18 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి ఓటు హక్కు లభిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్స రం ఇక పై 4 సార్లు (జనవరి 1, ఏప్రిల్‌ 1,జూలై 1 అక్టోబర్‌ 1) ఓటర్‌ జాబితా అప్డేట్‌ అవుతుందని పేర్కొన్నారు. జిల్లా లలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్ల నుంచి ఆధార్‌ కార్డు వివరాలు తీసుకొని ఓటర్‌ ఐడికి లింక్‌ చేయా లని, ఆదేశాల ప్రకారం ఇది తప్పనిసరి కాదని,ఓటర్లు అభ్యం తరం లేకపోతే స్వీకరించాలని తెలిపారు. ఓటర్‌ నమోదు కార్యక్రమం పూర్తి పారదర్శకతో జరగాలని, ప్రతీ వారం నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులకు అందజేయాలని, జాబితా ప్రజలకు సైతం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల ని ఆయన సూచించారు. జిల్లాలో నూతనంగా జారీచేసిన ఓటర్‌ ఐడి కార్డులు వారికి అందే విధంగా పంపిణీ చేపట్టాల ని ఆయన సూచించారు. జిల్లాలో దివ్యాంగులు, సెక్స్‌ వర్క ర్‌లు, ట్రాన్స్‌ జెండర్‌లు వర్గాల్లో 18 సంవత్సరాల నిండిన వారందరికీ ఓటు హక్కు అందేలా కృషి చేయాలని ఆయన సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా మాట్లాడుతూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లో పకడ్బందీగా ఓటు నమోదు రూపకల్పనకు అన్ని చర్య లు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారు సుమారుగా 16,170 ఉంటారని అంచనా వేసామని వీరిలో ఇప్పటివరకు 1069 ఓటు హక్కు కల్పిం చామని, జిల్లాలో ఉన్న 317 కేంద్రాలలో 1171 నూతన ఓటరు దరఖాస్తులు స్వీకరించామని కలెక్టర్‌ తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 256351 ఓటర్లు ఉన్నారని, మహిళా పురుషుల ఓటర్‌ నిష్పత్తి 991 ఉందని అన్నారు. జిల్లాలో ఉన్న ఓటర్లలో మొత్తం 75.1% మంది నుంచి ఆధార్‌ వివరాలు సేకరించి అపడేట్‌ చేసామని అన్నారు.జిల్లాలో 10,014 నూతన ఓటర్‌ కార్డుల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 13883 పి.ఎస్‌.ఈ దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో ధ్రువీకరించ 6655 డూప్లికేట్‌ లు కనిపెట్టామని అన్నారు. ఓటరు జాబితా నుంచి క్షేత్ర స్థాయి విచారణ అనంతరం ఇప్పటివరకు మరణించిన 410 మంది, ఇతర ప్రాంతాలకు శాశ్వత వలస వెళ్లిన 936 మంది, రిపిటడ్‌ గా వచ్చిన 223, పి.ఎస్‌.ఈ 5819 మొత్తం 7388 తోలగించామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎలక్షన్‌ పర్యవేక్షలు అబ్బాస్‌, నవీన్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాజీ డిప్యూటీ సీఎం కడియం పరామర్శ
ఐద్వా ఆధ్వర్యంలో క్యాలెండర్‌ ఆవిష్కరణ
కాలుష్య రహిత నగరంగా ఓరుగల్లు
ఆయిల్‌ ఫామ్‌ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి దయాకర్‌ రావు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
పురాతన కట్టడాలు, వారసత్వ సంపదను కూలగొట్టి తన వాస్తును ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
తెలంగాణ ప్రాంత అభివృద్ధి దేశానికి ఆదర్శం
బాలల సంరక్షణ అందరి బాధ్యత
నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి
సర్వసభ్య సమావేశంలో పోడు రగడ
పరీక్ష ప్యాడ్ల పంపిణీ
దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
మనఊరు-మనబడి పాఠశాలలను.... ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి : కలెక్టర్‌ కె.శశాంక
అనుమతి లేకుండా నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు
తొర్రూరు పట్టణ అభివృద్ధికి కృషి : రామచంద్రయ్య
గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న రేవంత్‌ రెడ్డి
గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు పరచాలి
మృతుని కుటుంబానికి పరామర్శ
పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
సబ్‌స్టేషన్‌ ముందు సీపీఎం పార్టీ ధర్నా
సీఐటీయూ పోరాట ఫలితంగా కార్మికుల వేతనాలు పెంపు
ఉపాధి హామీ పనులను సక్రమంగా చేపట్టాలి
భావితరాలకు గోసంపదను అందించాలి
వసతి గృహాల్లో సమస్యలకు పరిష్కారం చూపాలి
అంకెల గారడిగా తెలంగాణ వార్షిక బడ్జెట్‌
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి
పాదయాత్రకు బయలు దేరిన కాంగ్రెస్‌ నాయకులు
గిరిజన బాలుర కళాశాల హాస్టల్‌ సమస్యలను పరిష్కరించాలి
ఎల్లమ్మకు నివాళి

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.