Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యార్థి ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తాం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

విద్యార్థి ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తాం

- ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌
నవతెలంగాణ-హన్మకొండ
            తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమకారుల చరిత్ర మరువలేనిదని వారికి త్వరలో సముచిత స్థానం కల్పిస్తా మని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. తెలంగాణ దీక్ష దివాస్‌ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో తెలంగాణ పోరాటం చేసిన విద్యార్థి, యువజన ఉద్యమకారుల అలయ్‌బాలయ్‌ కార్యక్రమం హనుమకొండలోని రెవెన్యూ అతిథి గృహంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినయ్‌భాస్కర్‌, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, ప్రొఫెసర్‌ దినేష్‌కుమార్‌ హాజరై అమరవీరుల స్థూపానికి ముందుగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ నవంబర్‌ 29 సందర్భంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులు, కెసిఆర్‌ చేసిన దీక్ష 'తెలంగాణ వచ్చుడో-కెసిఆర్‌ చచ్చుడో'' అనే నినాదంతో తెలంగాణ సమాజం కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణఅన్నిరంగాల్లో ముందుకు పోతుందని, ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలనునెమరు వేసుకోవడానికి ఈ దీక్షా దివాస్‌ కార్యక్రమం 11 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. సకలజనులు, విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు అనేక సంఘాలు ఉద్యమంలో మమేకమై పని చేసాయని, అందులో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి ఉద్యమకారుల స్థితిగతులు వారు చేసినటువంటి పాత జ్ఞాపకాల్లో నేమరు వేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.
మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ మాట్లాడుతూ దీక్ష దివాస్‌ ఏర్పాటు చేయడం చాలా సంతో షకరమని ఉద్యమ కారుల చరిత్రను బుక్‌ లేట్ల ద్వారా తీసుకోవడం, వారిజ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఆనందంగా ఉందని, దీనికి సహాయ సహకారమందించిన వినయ్‌ భాస్కర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎవరికి వారే చరిత్ర రాసుకో వాలని అదేవిధంగా కేయూలోని విద్యార్థి ఉద్యమకారులు మీ చరిత్రను మీరే రాసుకోవాలని, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు చరిత్రలో నిలిచిపోతారన్నారు.
మరొక ముఖ్య అతిథి ప్రొఫెసర్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు స్ఫూర్తి దాతలు అన్నారు. విద్యార్థిగా ఉన్నపుడు వారిలో యువరక్తం ప్రోత్సహించినప్పుడు అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణకు తోడ్పాటునందించాలన్నారు. తెలంగాణలో విద్యార్థిఉద్యమకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వినయ్‌ భాస్కర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులంతా కూడా సంఘర్షణలో ఉన్నారని, ఉద్యమం చేయడంతో సరిపోయిందని వారికి ఉపాధి లేదని,అలాంటి వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ అలనాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రాష్ట్ర రైతురుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు బాగుపడడం కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఆ దిశగా అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు.
కుడా మాజీ చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని, ఉద్యమ కాలంలో టీజీఏ ప్రాధాన్యత, ఉద్యమంలో టీజేఏ పాత్ర గురించి వివరించారు.అర్థనగ ప్రదర్శన,610 జీవో,కెసిఆర్‌ గారితో చేపట్టినటువంటి మహాసభలు ఇవన్నీంటిని కూడా గుర్తు చేసుకున్నారు.అలాగే విద్యార్థి ఉద్యమకారులందరు 300 మందికి శాలువా,మేమంటో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమకారులు రాజేష్‌,ఫిరోజ్‌,జోరిక రమేష్‌, వీరేందర్‌, కంజర్ల మనోజ్‌, బైరపాక ప్రశాంత్‌, నాగరాజు, శరత్‌ చంద్ర, చిరంజీవి, జెడ్పీటీసీలు సైదిరెడ్డి, శ్రీరాం శ్యామ్‌, రంజిత్‌, నాగరాజు, ఇండ్ల నాగేశ్వరరావు,బండి రజిని కుమార్‌ సౌరం రఘు, దర్శన్‌ సింగ్‌,చాగంటి రమేష్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట
కేయూ విశ్రాంత బోధన అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నిక
బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మహబూబ్‌నాయక్‌ తండాలో బోగ్‌ బండారు
పీఆర్‌టీయూ డైరీ ఆవిష్కరణ
ఏఐఎస్‌ఎఫ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజావాణి దరఖాస్తులను కాలయాపన చేయవద్దు
రూ.40 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం
విజ్ఞానభారతి విద్యాలయంలో నమూనా ఎన్నికలు
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా
గ్రామాలను పరిశీలించిన జెడ్పీ సీఈవో
గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన
బాలల హక్కుల ను పరిరక్షించడమే ధ్యేయం
విద్యుత్‌ కోతలను ఎత్తివేసి నిరవధిక సరఫరా చేయాలి
బాధితుడికి పరామర్శ
అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.