Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'మన ఊరు-మనబడి' పనులు వేగవంతం చేయాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

'మన ఊరు-మనబడి' పనులు వేగవంతం చేయాలి

- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
             మన ఊరు-మనబడి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్‌లను ఆదేశించారు. టిఎస్‌ఈడ బ్ల్యూఐడిసి చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాల కులు శ్రీదేవసేనతో కలిసి 33జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. మొదటి దశలో చేపట్టిన 9123 పాఠశాలలో 30 లక్షల కంటే అధిక వ్యయం ఉన్న పాఠశాలలో 15శాతం మాత్రమే గ్రౌండింగ్‌ అయ్యాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్ర తినిధులతో సమన్వయం చేసుకుంటూ నామినేషన్‌ పద్ధతిలో సదరు పాఠశాల పనులు చేపట్టాలని సూ చించారు. ప్రతి మండలంలో రెండు మాడల్‌ పాఠ శాలలను ఎంపిక చేసుకున్నామని, డిసెంబర్‌ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1200 పాఠశా లలను ప్రారంభించేందుకు సన్నద్దం చేయాలని సూచించారు. 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగిస్తూ పచ్చదనం పెంపోందెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మన ఊరు మనబడి పనుల వివరాలు అందిస్తే వెంటనే నిధులు విడుదలవుతాయన్నారు. గడిచిన వారం రోజుల్లో రూ.100 కోట్లు విడుదల చేసామని అన్నారు. సెంట్రల్‌ పూలింగ్‌ విధానం ద్వారా ఇక పై చెల్లింపులు జరుగుతాయన్నారు. పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్‌, గ్రీన్‌ చాక్‌ బోర్డ్‌ వచ్చే వారం జిల్లాలకు వస్తాయని, వాటిని మాడల్‌ పాఠశాలలకు పంపిణీ చేయాలని ఆదేశించారు. పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం 130 కోట్లు విడుదల చేసిందని, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తూ పారిశుధ్యం, టాయిలెట్స్‌ నిర్వహణ లో ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రతి జిల్లాలో గ్రంథాలయ ఏర్పాటుకు అనువైన ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయాలని సూచించారు. టీఎస్‌ఈడబ్ల్యూఐడిసి చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల పెయింటింగ్‌ నిబంధనల ప్రకారం పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. రూ.30 లక్షల కంటే అధికంగా ఖర్చు జరిగే పాఠశా లలకు టెండర్లు రాకుంటే స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నామినేషన్‌ ద్వారా పనులు ప్రారంభించాలన్నారు. కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో 22 మోడల్‌ పాఠశాలలో నరేగా పనులు మాత్రమే పెండింగ్‌ ఉన్నాయని డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సన్నద్దం చేస్తామన్నారు. జిల్లాలో 149 పాఠశాలలో 30 లక్షల కంటే అధికంగా ప్రతిపాదనలు ఉన్న 8 పాఠశాల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్‌ టి.ఎస్‌.దివాకర, జిల్లా విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి, మండల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
టీచర్‌ రాజేశ్వరీ వెంటనే సస్పెండ్‌ చెయ్యాలి : ఎస్‌ఎఫ్‌ఐ
గణిత ఉపాధ్యాయుడు మాకొద్దు
సర్కార్‌ బడులలో సకల వసతులు : మంత్రి ఎర్రబెల్లి
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పనిచేయాలి
కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలి : ఐఎఫ్‌టీయూ
విద్యుత్‌ కోతలతో రైతులకు తప్పని తిప్పలు
ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : ఎమ్మెల్యే చల్లా
బీఆర్‌ఎస్‌ అంతం...కాంగ్రెస్‌ పార్టీ పంతం
అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు
విద్యారంగ సమస్యలపై ఉద్యమిద్దాం : ఎస్‌ఎఫ్‌ఐ
భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల నిరసన
లయన్స్‌ క్లబ్‌ మిలీనియం చార్టర్‌ నైట్‌ వేడుక
మానుకోటలో బొడ్రాయి పున:ప్రతిష్ట
సంక్షేమాన్ని మరిచిన పాలకులు
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.