Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తిరిగి సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలి : వ్యకాస | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

తిరిగి సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలి : వ్యకాస

నవతెలంగాణ -నర్సంపేట
             ఆయా గ్రామసభల్లో తిరస్కరించబడిన అటవీ హక్కుల పత్రాల దరఖాస్తులపై తిరిగి సర్వే చేపట్టి హక్కుపత్రాలు అందజేయాలని వ్యకాస వరంగల్‌ జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య డిమాండ్‌ చేశారు. గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2005 అటీవీ హక్కుల చట్టం ప్రకారం పోడు సాగు చేసుకుంటూ దళిత గిరిజన ఇతర పేదలు ఏండ్లుగా జీవిస్తున్నారనన్నారు. 2005కు ముందు భూమిపై కేసులో ఉన్న భూమిపై ఉన్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని అ్నఆ్నరు. ఎనిమిదేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్కరికి కూడా హక్కు పత్రం ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు హక్కు పత్రాలు ఇవ్వకుండా అటవీ సంపదను డబ్బున్నోడికి కట్టబెట్టడం కోసం ప్రయత్నిస్తుందని విమర్శించారు. జిల్లాలో సుమారు 11,000 మంది దరఖాస్తులు తీసుకోగా సుమారు 3000 దరఖా స్తులు తిరస్కరించారన్నారు. గ్రామ సభలకు అధికారాలు ఇవ్వకుండా ఫారెస్ట్‌ అధికారులు మొత్తం రద్దు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. డివిజన్‌ స్థాయి కమిటీ ఆర్డీవో సమక్షంలో దరఖాస్తు చేసు కున్న హక్కు పత్రాలపై సమీక్షించి అర్హులను గుర్తించాల్సి ఉందన్నారు. ఫారెస్ట్‌ అధికారులు చెప్పిందే పరిగణంలోకి తీసుకొని రెవెన్యూ యంత్రాంగం హక్కు పత్రాల జాబితాను తయారు చేయడం సరైంది కాదన్నారు. నెక్కొండ చెన్నారావు పేట మండలాల్లో సూరిపల్లి లింగగిరి తండాలో లింగాపురం కోనాపురం గ్రామాల్లో రైతులు సేద్యం చేసుకున్న భూములను లాక్కునేందుకు ఫారెస్ట్‌ యంత్రాంగం ప్రయత్నం చేస్తుందని, ఆ భూము లను సర్వే చేయాలన్నారు. లేదంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలం గాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నమిండ్ల స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఈదునూరి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షురాలు మొగులూరు శారద, నాయకులు మల్లయ్య, మారంపల్లి ప్రభాకర్‌, మైదం మాణిక్యం, మాదారపు కేశవులు, కంకల నరసయ్య, కొట్టే మల్లేష్‌, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌పై కౌన్సిలర్ల అవిశ్వాసం
గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్‌
గొర్లకు బదులు నగదు బదిలీ చేయాలి : జీఎంపీఎస్‌
6న రేవంత్‌రెడ్డి హత్‌ సే హత్‌ పాదయాత్ర
ఉద్యమాల గడ్డ... భూపాలపల్లి అడ్డా...
'ఉపాధిహామీ'కి భారీ కోతలు విధించడం దుర్మార్గం
నిరుద్యోగ యువతను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం
ఎర్రజెండాతోనే నిరుపేదల సమస్యలు పరిష్కారం
ఏసీడీ పేరుతో వినియోగదారులపై అదనపు భారం
వ్యాపారస్తులు లైసెన్స్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
అసంఘటిత రంగ కార్మికులందరికీ ఇళ్లు ఇవ్వాలి : సీఐటీయూ
ఆదివాసీ గ్రామాన్ని ఖాళీ చేయించే హక్కు ఎవరికి లేదు
పోడు సాగు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
పొంగులేటి సైన్యాన్ని గెలిపించడమే ఎజెండాగా పనిచేస్తాం
విభజన హామీల అమలుకు సీపీఐ భారీ పాదయాత్ర : టి శ్రీనివాస్‌
మాదకద్రవ్యాల వినియోగంతో అనేక అనర్థాలు
సమ్మక్క సారలమ్మ మినీ జాతర @ 3వ రోజు
వెట్టి చాకిరీలో పంచాయతీ కార్మికులు
ఉల్లాసంగా రెడ్‌ కలర్‌ డే
స్టేషన్‌ ఎదుట మహిళా సంఘాల సభ్యుల ఆందోళన
నిరుపేద ఎస్సీలు అందరికీ దళితబంధు ఇవ్వాలి
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
టీచర్‌ రాజేశ్వరీ వెంటనే సస్పెండ్‌ చెయ్యాలి : ఎస్‌ఎఫ్‌ఐ
గణిత ఉపాధ్యాయుడు మాకొద్దు
సర్కార్‌ బడులలో సకల వసతులు : మంత్రి ఎర్రబెల్లి
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పనిచేయాలి
కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలి : ఐఎఫ్‌టీయూ
విద్యుత్‌ కోతలతో రైతులకు తప్పని తిప్పలు

తాజా వార్తలు

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

09:34 PM

18న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.