Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌

నవతెలంగాణ-వరంగల్‌
భారతదేశ స్వాతంత్య్రంకోసం పోరాడిఅసువు లుబాసిన ఎందరో మహానీయులు అమరవీరుల త్యా గాలను స్మరించుకోవడం భారతీయుల అందరి బా ధ్యత అని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి అ న్నారు. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పు రస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం కలెక్టర్‌తో పాటు అదికారులందరూ రెండు నిముషాలు మౌనం పాటిం చా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గోపి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వం త్యజించి పోరాడి అసు వులు బాసిన ఎందరో మహానుభావుల పుణ్య ఫలం గా ఈనాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతు న్నామని ఈ సందర్భంగా వారి చిరస్మరణీయమైన సే వలు స్మరించుకొని వారిఆశలు, ఆశయాలకను గు ణం గా ముందుకు సాగాలని సూచించారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహమనే ఆయుధాలతో అహింసా మార్గంలో స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యో ధుడు మహాత్మాగాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్వినితానాజీ వాకడే, శ్రీవత్సవ్‌, ఆ ర్డీవో మహేందర్‌ జీ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : జాతిపిత మాహాత్మ గాంధీవర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కాం గ్రె స్‌పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ క మిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌ రెడ్డి గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి ఆశయా లను నెరవేర్చినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అ న్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ నమిండ్ల శ్రీ నివాస్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళి, జిల్లా మైనారిటీ సెల్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఆయుబ్‌, జి ల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బంక సరళ, నగ ర కాంగ్రెస్‌ నాయకులు, అనుబంధ సంఘాలు తది తరులు పాల్గొన్నారు.
నెక్కొండ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధింపజేయ డంలో ప్రముఖపాత్ర వహించిన మన జాతిపిత మ హాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రం లోని మహాత్మాగాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్‌, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అ ధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్‌ పూలమాలవేసి ఘ నంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, ఎస్‌టి సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు లావుడ్యా తిరుమల్‌, మండ ల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రావుల మహిపాల్‌ రెడ్డి, వరంగల్‌ వీఆర్‌ఏ ఎన్‌ఎస్‌యుఐ వర్కింగ్‌ ప్రెస ిడెంట్‌ బోడ శ్రీకాంత్‌నాయక్‌, వార్డు సభ్యులు పోలిశె ట్టి భానుప్రకాష్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వేలేరు : మండల కేంద్రం వేలేరులోని గాంధీ వి గ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకులు పిన్నింటి తిరుపతి రెడ్డి, వేలేరు ఉపసర్పంచ్‌ సద్దాం హుసేన్‌ ఆధ్వర్యం లో గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్బంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలోవార్డు మెంబర్‌ అత్తెన రా జేందర్‌, శాలపల్లి గ్రామశాఖ అధ్యక్షులు కూరపాటి శంకర్‌, యూత్‌ అధ్యక్షులు అక్కలఉపశాంత్‌, మల్ల య్య రాజు, శివ, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
నడికూడ : జాతిపిత మాహాత్మగాంధీ వర్ధంతి సందర్భంగా నడికూడ మండలంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నడికూడ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్‌ గౌడ్‌. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ శాంతి మార్గంలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచి జాతిపితగా అం దరి మన్ననలు పొందాడన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి మలహల్‌రావ్‌, గ్రామా కమిటీ అధ్యక్షులు తాళ్ళ నవీన్‌, యూత్‌ కాంగ్రెస్‌ అ ధ్యక్షులు అప్పం కుమారస్వామి, జిల్లా రేవంత్‌, మిత్ర మండలి అధ్యక్షులు చందుపట్ల రాజిరెడ్డి, నర్సక్కపల్లి అధ్యక్షులు కుమారస్వామి,రాజు,మచ్చసుమన్‌, గోవిం దుల ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీవోస్‌ కాలనీ : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ హనుమకొండ శాఖ అద్వర్యం లో సోమవా రం రెడ్‌ క్రాస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో రెడ్‌ క్రాస్‌ సిబ్బం దికి జిల్లా వైద్యశాఖ హనుమకొండ సహకారంతో కం టి వెలుగు కార్యక్రమాన్ని హనుమకొండ డిఎం అండ్‌ హెచ్‌ఓ సాంబశివరావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ పాలక వర్గం చేతులమీదుగా ప్రారంభించినారు. అనంతరం గాంధీ వర్ధంతి సందర్బంగా పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డిఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తన వం తు సహకారం ఎల్లప్పుడూ ఈ సంస్థ కు ఉంటాయ న్నారు. ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి. విజయచందర్‌ రెడ్డి మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ సొసైటీ లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యం ఫై శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్‌ మెడల్‌ ను డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు కు పాలకవర్గం చే తుల మీదుగా అందచేశారు. కరోనా సందర్బంగా అందించిన సేవలకు గాను అడిషనల్‌ డీఎం అండ్‌ హెచ్‌ఓ మదన్‌ మోహన్‌రావు, డిప్యూటీ డిఎంఅండ్‌ హెచ్‌ ఓ యాకుబ్‌ పాషా, పీహెచ్‌సీ వడ్డేపెల్లి డాక్టర్‌ మాలిక, డిఈఎంఓ అశోక్‌రెడ్డి షీల్డ్‌, శాలువాతో సన్మా నించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సంస్థ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, జిల్లా పాలకవర్గ సభ్యులు బొమ్మినేని పాపిరెడ్డి, డాక్టర్‌ టి. విజయలక్ష్మి,పెద్ది వెంకట్‌నారాయణగౌడ్‌, చెన్నమనే ని జయశ్రీ, రెడ్‌క్రాస్‌మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ కిషన్‌ రావు,డాక్టర్‌ సత్యం, రెడ్‌ క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీఆర్పీఆఫ్‌-39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో 'సివిక్‌ యాక్షన్‌'
భయంతోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు : కాంగ్రెస్‌
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యామించాలి
బీజేపీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిద్దాం : సీపీఐ(ఎం)
వ్యవసాయాన్ని దోపీడీ దారులకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు
వసతిగృహ విద్యార్థులకు మౌళిక వసతుల కరువు
విద్యార్థుల విహారయాత్ర
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బడి పిలుస్తోంది కదలిరా..!
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు పోరాటంలో వివోఏలు కలిసి రావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను అడ్డుకుందాం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : శ్రీనివాస్‌
వైద్య ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి
ఘనంగా పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బీఆర్‌ఎస్‌ బలం, బలగం కార్యకర్తలే
పంట నష్టపోయిన ప్రతీ ఎకరానికి రూ.20 వేలు ప్రకటించాలి
క్షయవ్యాధి నివారణలో భాగస్వాములు కావాలి
నందనం ఎఫ్‌ఎస్‌సీఎస్‌ సూపర్‌ మార్కెట్‌ ప్రారంభం
ఏప్రిల్‌ మహానీయుల మాసంగా కేవీపీఎస్‌ పోరాటం
తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి : కొండేటి
రేవంత్‌, బండి జెండాలు వేరైనా ఏజెండా ఒక్కటే
దేశంలో నంబర్‌వన్‌గా కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ : ఎమ్మెల్యే
మహాదేవపూర్‌ గ్రామ పంచాయతీకి ఉత్తమ జాతీయ పురస్కారం
ఉత్తమ సేవలకు జాతీయ అవార్డులు అందుకున్న గ్రామపంచాయతీలు
సీపీఐ ప్రజా పోరుయాత్రను జయప్రదం చేయండి
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
సీపీఎం సీనియర్‌ నాయకులు ముత్తయ్య మృతి
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సత్యవతి

తాజా వార్తలు

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

09:14 AM

సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య మరో వందేభారత్‌ రైలు..

09:02 AM

రెండు క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..

08:55 AM

సజ్జలను విచారించాలి : నక్కా ఆనందబాబు

08:33 AM

నేడు సుప్రీం కోర్టులో వివేకా కేసు పిటిషన్‌పై విచారణ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.