Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి

- వరంగల్‌లో రూ.50 కోట్లతో చేపల మార్కెట్‌ ఏర్పాటు చేయాలి
- మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం
- జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణ-ఎన్జీవోస్‌ కాలనీ
             మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని, గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో రూ.50 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని మత్స్యకా రుల, కార్మికుల సంఘం (ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌) జా తీయ కార్యదర్శి లెల్లల బాలకృష్ణ అన్నారు. సోమ వారం హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ఆడిటోరియంలో తెలంగాణ మత్స్య కారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్‌ అధ్యక్షతన నిర్వ హించిన జిల్ల్లా సదస్సుకు ఆయన హాజరైన మాట్లా డారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రతి మత్స్య సొసై టీకి రూ.10 లక్షలు ఉచితంగా ఇవ్వాలన్నారు. 50 ఏండ్లు నిండిన మత్స్యకారులకు రూ.5 వేల పింఛను ఇవ్వాలన్నారు. చెరువులు, కుంటలను కబ్జాలు, కాలుష్యం నుంచి రక్షించాలని కోరారు. శాటిలైట్‌ ద్వారా సర్వే చేయించి ఎఫ్‌టీఎల్‌ హద్దురాళ్ళు ఏర్పా టు చేసి, భూకబ్జాదారుల నుంచి రక్షించాలని తెలి పారు. ఉచిత చేెప పిల్లలకు బదులుగా నగదును బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేయాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో, గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో కా ర్పొరేషన్‌ డివిజన్‌లో అధునాతనమైన చేపల మార్కె ట్లు నిర్మించాలని డిమాండ్‌ చేసారు. ప్రకృతి వైపరీ త్యాలతో చనిపోయిన చేపలకు ఇన్సురెన్స్‌ ఇవ్వాలని ప్రతి సొసైటీకి రూ.20 లక్షలతో కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలన్నారు. అనంతరం డాక్టర్‌ గుండాల మదన్‌ కుమార్‌, డోలి రాజలింగం, బోట్ల చక్రపాణి మాట్లాడుతూ.. ఎన్‌సీడీసీ, ఎన్‌ఎఫ్‌డీబీ ద్వారా 34 రకాల (మోటర్‌ సైకిళ్ళు, వాహనాలు) మిగతా సం క్షేమ పథకాలు మత్స్యకారులకు అందించి అదుకో వాలని కోరారు. మత్స్య మహిళా సొసైటీలకు చేపల వంటకాలపై శిక్షణ ఇచ్చి టూరిజం ప్రాంతాల్లో స్టాల్స్‌ ఏర్పాటుకు సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ సదస్సులో హాసన్‌పర్తి సొసైటీ డైరెక్టర్‌ శీలం పృధ్వీ రాజ్‌, ప్రజాసంఘాల నాయకులు టి.ఉప్పలయ్య, వి.వీరన్న, టీఎంకేఎంకేఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి మునిగేలా రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల విజేందర్‌, తెట్టె రవి, పవన్‌ కళ్యాణ్‌, పిట్టల రవి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీఆర్పీఆఫ్‌-39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో 'సివిక్‌ యాక్షన్‌'
భయంతోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు : కాంగ్రెస్‌
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యామించాలి
బీజేపీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిద్దాం : సీపీఐ(ఎం)
వ్యవసాయాన్ని దోపీడీ దారులకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు
వసతిగృహ విద్యార్థులకు మౌళిక వసతుల కరువు
విద్యార్థుల విహారయాత్ర
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బడి పిలుస్తోంది కదలిరా..!
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు పోరాటంలో వివోఏలు కలిసి రావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను అడ్డుకుందాం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : శ్రీనివాస్‌
వైద్య ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి
ఘనంగా పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బీఆర్‌ఎస్‌ బలం, బలగం కార్యకర్తలే
పంట నష్టపోయిన ప్రతీ ఎకరానికి రూ.20 వేలు ప్రకటించాలి
క్షయవ్యాధి నివారణలో భాగస్వాములు కావాలి
నందనం ఎఫ్‌ఎస్‌సీఎస్‌ సూపర్‌ మార్కెట్‌ ప్రారంభం
ఏప్రిల్‌ మహానీయుల మాసంగా కేవీపీఎస్‌ పోరాటం
తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి : కొండేటి
రేవంత్‌, బండి జెండాలు వేరైనా ఏజెండా ఒక్కటే
దేశంలో నంబర్‌వన్‌గా కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ : ఎమ్మెల్యే
మహాదేవపూర్‌ గ్రామ పంచాయతీకి ఉత్తమ జాతీయ పురస్కారం
ఉత్తమ సేవలకు జాతీయ అవార్డులు అందుకున్న గ్రామపంచాయతీలు
సీపీఐ ప్రజా పోరుయాత్రను జయప్రదం చేయండి
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
సీపీఎం సీనియర్‌ నాయకులు ముత్తయ్య మృతి
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సత్యవతి

తాజా వార్తలు

08:20 PM

ఓటర్ల నమోదు, సవరణల కోసం కొత్త పోర్టల్

08:14 PM

మామిడిపల్లి నూతన వీడీసీ సభ్యులకు సన్మానం..

08:13 PM

బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్..

08:10 PM

ఆటోను ఢీకొన్న డీసీఎం..ముగ్గురు మృతి

07:43 PM

తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.