Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట

- అయోమయంలో అన్నదాతలు- అధికారుల క్షేత్ర సందర్శన
నవతెలంగాణ-శాయంపేట
          యాసంగి సీజన్లో వేసిన వరి పంట నెల రోజులకే ఎండిపోవడంతో రైతు ఆందోళన చెందుతున్నారు. కొత్త రకం వంగడం వల్ల పంట ఎండిపోతుందా, నేల సమస్యవల్ల పంట ఎండి పోతుందా తెలియక ఆ యోమయంలో కొట్టుమిట్టాడు తున్నారు. ఆరెకరాల పంట ఎండిపోవడంతో ఏవో గంగాజమున సందర్శించి పం టను పరిశీలించి చౌడు నేల సమస్య వల్ల పంట ఎండిపోయిందని గుర్తించారు. వివరాల్లోకి వెళితేమండలంలోని తహరాపూర్‌ గ్రామానికి చెందిన అల్లం రాజ కొమురయ్య, మొగిలి ఆరెకరాల్లో యాసంగి సీజన్లో అన్నం రకానికి చెందిన వరి విత్తనం నాటాడు. నెలఐదు రోజులకే పంట పూర్తిగా ఎండిపోయిందని, దీంతో తనకు రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు. ఈ విష యాన్ని విత్తనకంపెనీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వరి పంట ఎండిపో వడంతో వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, విషయం తెలుసుకు న్న ఏవో గంగాజమున, ఏఈఓ రాకేష్‌ మంగళవారం పంట క్షేత్రాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. నేలలో విపరీతమైన చౌడు ఉండడం వల్లనే పంట ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు. పంట సాగుకు ముందు వ్యవసాయ భూమిలో జిప్సం, జీలగలు, పెంట వేసినట్లయితే పంట నష్టం జరిగి ఉండేది కాదని తెలిపారు. పంట తీసివేశాక మట్టి నమూనాల సేకరించి భూసార పరీక్ష చేయించాలని సూచించారు. ప్రస్తుతం చైటేడ్‌జింక్‌ఎకరాకు 200 గ్రాములు స్ప్రే చేయాలని, పురుగు తెగులు నివారణకు ఎకరాకు శాప్‌ 200 గ్రాములు పిచి కారి చేయాలని ఏవో గంగా జమున రైతులకు సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సేవాలాల్‌ ఆలయ నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి సహాయం
కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
పత్తి నిల్వలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
నూతన వైద్య కళాశాల పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
యథేచ్ఛగా ఎస్సారెస్పీ కాల్వ కబ్జా..!
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా : పెద్ది
అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి : మేయర్‌ సుధారాణి
కాన్సర్‌ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి
ఎట్టి పరిస్థితుల్లో భూమిని విడిచిపెట్టం : సీపీఐ
మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ..
రామప్పను సందర్శించిన జీపీ పాలక వర్గం
ఉపాధ్యాయుడు సమాజానికి మార్గదర్శకుడు
అందరిలో సహాయ దక్పథం ఉండాలి
కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి : ఏఐకేఎస్‌
జనగామలో సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర మహాసభ సక్సెస్‌
పాత నేరస్తులపై దృష్టి సారించాలి : జిల్లా ఎస్పి సురేందర్‌ రెడ్డి
అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి : ఆర్‌ సరోజన
ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తున్న మోడీ
మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శికి పీఏసీఎస్‌ చైర్మన్‌ సన్మానం
ప్రజావాణి ధరఖాస్తులకు అధిక ప్రాధాన్యత : కలెక్టర్‌
పెంచిన డిగ్రీ, పీజీ బ్యాక్‌లాగ్‌్‌ పరీక్ష ఫీజులను తగ్గించాలి
ప్రతీ ఒక్క దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలి : కలెక్టర్‌ శశాంక
హమాలీ కార్మికుల సంక్షేమ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి : సీఐటీయూ
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి : సీఐటీయూ
సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి
సంక్షేమమే శ్వాసగా...అభివృద్ధే ధ్యాసగా పాలన
కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో నేతల దీక్ష
ప్రణాళిక లోపంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా

తాజా వార్తలు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

03:44 PM

పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

03:28 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..

08:49 PM

భద్రాద్రి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. 50 వేల బుకింగ్‌లు

03:01 PM

దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.