Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సంక్షేమాన్ని మరిచిన పాలకులు | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

సంక్షేమాన్ని మరిచిన పాలకులు

నవతెలంగాణ-మహబూబాబాద్‌
తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధికి గుర్తులుగా ఉన్న నిర్మాణాలు చేస్తున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని భారత కార్మిక సంఘాల సమైక్య (ఐఎఫ్‌టియు) మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి బిల్లా కంటి సూర్యంలి అన్నారు. తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలు పులో భాగంగా బుధవారం మహబూబాబాద్‌లోని ఎమ్మార్వో ఆఫీసు నుండి కొరివి బస్టాండ్‌ వరకు కార్మికులతో ర్యాలీ నిర్వహించారు.అనంతరం జిల్లా కలెక్టరే ట్లో ఏవోకు ప్రతినిది బృందం వినతి పత్రం ఇచ్చారు. జిల్లా కార్యదర్శి బిల్లా కంటి సూర్యం మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల క్రితం రూపొందించిన సంక్షే మ పథకాలను పెరిగిన ధరల కనుగుణంగా నేడు పెంచాలని కోరారు. సహజ మరణానికి లక్ష 30 నుండి 5 లక్షలు, ప్రమాద మరణానికి ఆరు లక్షల నుండి పది లక్షలు, పెళ్లి కానుక డెలివరీలకు 30 వేల నుండి లక్ష రూపాయల వరకు పెంచా లని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వం స్పందించకుంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలను ఇస్తానని ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర, కేంద్ర ప్ర భుత్వాలు కార్మికుల కష్టార్జితం సంక్షేమ నిధి డబ్బులు ఇతర అవసరాలకు వాడటం అన్యాయమన్నారు. కరోనా కాలంలో కార్మికుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కార్పొ రేట్‌ కంపెనీలను ఆదుకున్నాయని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌ రెడ్డి, జిల్లా నాయకులు ఎండి.మౌలానాతో పాటు సాంబయ్య, బలరాం, మురళి, నాగరాజు, వెంకన్న, ఈవైఎల్‌ జిల్లా కార్యదర్శి పైండ్ల యాకయ్య తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
భరోసా ఇచ్చిన చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌
సోలార్‌ లైట్లు పంపిణీ
వెయ్యి స్తంభాల గుడిపై కేంద్రం నిర్లక్ష్యం
జిల్లాలో భారీగా వడగళ్ల వర్షాలు.. అన్నదాత విలవిల
అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం
యువతిని మోసం చేసిన యువకుడు అరెస్ట్‌
మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలి
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గౌడ సంఘం నాయకులు
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
నూతన వధూవరులను ఆశ్వీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియా
నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం
ట్రాక్టర్‌ అదుపుతప్పి డ్రైవర్‌ మృతి
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి : ఐఎఫ్‌టీయూ
హిందూస్థాన్‌ డీజే యూనియన్‌ కమిటీ ఎన్నిక
ములుగు జిల్లా ఆర్యవైశ్య సంఘం పరామర్శ
ప్రాణనష్ట నివారణ సీపీఆర్‌తోనే సాధ్యం
బాలవికాస నిధుల మళ్లింపు అవాస్తవం : డైరెక్టర్‌ ఎస్‌.శౌరెడ్డి
మాదిగ, ఉపకులాలను మోసం చేస్తున్న బీజేపీ
అభివృద్ధిపై విస్తృత ప్రచారం నిర్వహించాలి
స్పైసెస్‌ బోర్డు లేకపోవడంతో ఇబ్బందులు
అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
'వరంగల్‌ పశ్చిమ'ను అభివృద్ధి చేయండి : చీఫ్‌విప్‌ దాస్యం
పుణ్య క్షేత్ర యాత్ర రైలును సద్వినియోగం అభినందనీయం
తమ్మినేని వీరభద్రంను కలిసిన తూర్పు ఎమ్మెల్యే
ఆయకట్టు రైతులు అధైర్య పడవద్దు : ఎంపీపీ
గూప్‌-1ప్రిలిమ్స్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలి : బీఎస్పీ

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.