Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మానుకోటలో బొడ్రాయి పున:ప్రతిష్ట | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

మానుకోటలో బొడ్రాయి పున:ప్రతిష్ట

- తొలిరోజు శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌
నవతెలంగాణ-మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ పట్టణంలో బొడ్రాయి పున:ప్రతిష్ట కార్యక్రమాలను ప్రారం భించారు తొలి రోజు బుధవారం ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ సీతామహా లక్ష్మి దంపతులు బొడ్రాయికి పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించే కార్యక్రమాలకు తొలి రోజు అంకురార్పణ చేశారు. మహబూబాబాద్‌ పట్టణంలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో బొడ్రా యి పున:ప్రతిష్టకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అక్కడ బొడ్రాయి కార్యక్రమాలు గద్దెలు నిర్మాణం చేశారు. గ్రానైట్‌తో చెక్కించిన బొడ్రాయికి పాలకొడిసే చెక్కతో చేయించిన పోతరాజుకు బుధవారం వేణుగోపాలస్వామి గుడి సమీపంలో ఎమ్మె ల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్రేన్‌ సహాయంతో బొడ్రాయిని ట్రాక్టర్‌ పైకి ఎక్కించి మానుకోటలో శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం నుంచిశివాలయం ఆర్టీసీ బస్టాండ్‌ మదర్‌ తెరిసా సెంటర్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ అండర్‌ బ్రిడ్జి నెహ్రూ సెంటర్‌ తాసిల్దార్‌ కార్యాలయ సెంటర్‌ మీదుగా రా మాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం వరకు శోభయాత్ర ఘనంగా నిర్వహిం చారు. పాత బొడ్రాయి జీర్ణోధరణ నిర్వహించనున్నారు. మూడవ తేదీన మధ్యా హ్నం రెండు గంటలు, నాలుగో తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతరం జలాభిషేకం నిర్వహించనున్నారు.మూడవ తేదీన యాగశాల వద్ద కుంకుమ పూజ నిర్వహించనున్నారు. నాలుగో తేదీన అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదో తేదీన ఉదయం నాలుగు గంటల 49 నిమిషాలకు బొడ్రాయి ప్రతిష్ట నిర్వ హించనున్నారు. ఐదో తేదీన అన్ని కులాల వారు బోనాలు సమర్పించనున్నారు. ఐదో తేదీన ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు బలిముద్దా వేయను న్నారు. ఐదో తేదీన మొత్తం బొడ్రాయి పండుగ నిర్వహించనున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
భరోసా ఇచ్చిన చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌
సోలార్‌ లైట్లు పంపిణీ
వెయ్యి స్తంభాల గుడిపై కేంద్రం నిర్లక్ష్యం
జిల్లాలో భారీగా వడగళ్ల వర్షాలు.. అన్నదాత విలవిల
అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం
యువతిని మోసం చేసిన యువకుడు అరెస్ట్‌
మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలి
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గౌడ సంఘం నాయకులు
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
నూతన వధూవరులను ఆశ్వీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియా
నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం
ట్రాక్టర్‌ అదుపుతప్పి డ్రైవర్‌ మృతి
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి : ఐఎఫ్‌టీయూ
హిందూస్థాన్‌ డీజే యూనియన్‌ కమిటీ ఎన్నిక
ములుగు జిల్లా ఆర్యవైశ్య సంఘం పరామర్శ
ప్రాణనష్ట నివారణ సీపీఆర్‌తోనే సాధ్యం
బాలవికాస నిధుల మళ్లింపు అవాస్తవం : డైరెక్టర్‌ ఎస్‌.శౌరెడ్డి
మాదిగ, ఉపకులాలను మోసం చేస్తున్న బీజేపీ
అభివృద్ధిపై విస్తృత ప్రచారం నిర్వహించాలి
స్పైసెస్‌ బోర్డు లేకపోవడంతో ఇబ్బందులు
అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
'వరంగల్‌ పశ్చిమ'ను అభివృద్ధి చేయండి : చీఫ్‌విప్‌ దాస్యం
పుణ్య క్షేత్ర యాత్ర రైలును సద్వినియోగం అభినందనీయం
తమ్మినేని వీరభద్రంను కలిసిన తూర్పు ఎమ్మెల్యే
ఆయకట్టు రైతులు అధైర్య పడవద్దు : ఎంపీపీ
గూప్‌-1ప్రిలిమ్స్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలి : బీఎస్పీ

తాజా వార్తలు

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

03:25 PM

ముడి చమురు ధర తగ్గినా పెట్రో ధరల పెంపు ఎవరి కోసం మోడీజీ : కేటీఆర్

03:10 PM

ఓట్లు వేయించుకోవడానికి రైతులు కావాలి కానీ.. రైతుల గోస పట్టదా?

02:37 PM

రెండున్నర గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

02:30 PM

తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్‌

02:16 PM

గుజరాత్‌లోని కచ్‌లో 3.2 తీవ్రతతో భూకంపం!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.