Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల నిరసన | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల నిరసన

నవతెలంగాణ-మరిపెడ
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, సీతారాంపురం లో భాషా పండిత సంఘాల ఉమ్మడి ఐక్య వేదిక పో రాట, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యాచరణ లో భాగంగా ఫిబ్రవరి ఒకటో తారీకు నుండి రాష్ట్రం లోని అన్ని ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న లాంగ్వేజ్‌ పండిట్స్‌, తెలుగు, హిందీ, ఉర్దూ, వ్యాయామ ఉపా ధ్యాయులు తొమ్మిదవ, పదవ తరగతి ఉన్నత తరగ తుల బోధనను బహిష్కరిస్తూ వారికి జాబ్‌ చార్ట్‌ ద్వా రా పనిచేయాల్సిన తరగతులు 6,7,8 అని మాత్రమే తెలియజేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం గ్రేడ్‌ 2 భాషా పండితులను వ్యాయామ ఉపాధ్యాయులను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని చెప్పి ఇప్పటివరకు కూడా అది అమలు చేయకపోవడంతో ప్రభుత్వానికి వారి యొక్క నిరసనను తెలియజేశారు. ఈ విషయాన్ని పై అధికా రుల దృష్టికి తీసుకెళ్లి న్యాయబద్ధమైన హక్కును పొం దడానికి సహకారం అందించాలని ఉపాధ్యాయులు రాజకుమారి వ్యాయామ ఉపాధ్యాయురాలు, తెలుగు భాష ఉపాధ్యాయులు కే.వెంకన్న, ఎం.సురేష్‌, హిం దీ ఉపాధ్యాయులు సఫియా బేగం, ఏ.ఉమాదేవి ఇంచార్జ్‌ ప్రధానోపాధ్యాయులు తేళ్ళ శ్రీనివాస్‌ వారి యొక్క విన్నపాన్ని అందజేశారు.
భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలి
పెద్దవంగర:ప్రభుత్వం భాషా పండితులు, పీఈ టీలకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు వెంకన్న, శ్రీనివాస్‌, షౌకత్‌ అలీ అన్నారు. బుధవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజరు కుమార్‌కు 9,10 తరగతులకు బోధన నిరా కరణతో పాటుగా పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడు తూ రెండు దశాబ్దాలుగా భాషా పండితులు, పీఈటీ లతో స్కూల్‌ అసిస్టెంట్‌ పనులు చేయిస్తూ, అన్యా యానికి గురి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని అమలు చేసేలా పోస్టులు అప్‌గ్రేడ్‌ చేస్తూ జీవోలు ఇచ్చినా వాటిపై కోర్టు కేసుల నెపం చూపి స్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి భాషా పండితులు, పీ ఈటీలకు పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జాబ్‌ చార్ట్‌ ప్రకారం 6,7,8 తరగతులకు మాత్రమే విద్యా బోధన చేపడ తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు గొట్టిముక్కుల శ్రీనివాస్‌రెడ్డి, సదయ్య, విజయ్‌ కుమార్‌,శ్రీధర్‌,సువర్ణ,యాకన్న పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
భరోసా ఇచ్చిన చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌
సోలార్‌ లైట్లు పంపిణీ
వెయ్యి స్తంభాల గుడిపై కేంద్రం నిర్లక్ష్యం
జిల్లాలో భారీగా వడగళ్ల వర్షాలు.. అన్నదాత విలవిల
అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం
యువతిని మోసం చేసిన యువకుడు అరెస్ట్‌
మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలి
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గౌడ సంఘం నాయకులు
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
నూతన వధూవరులను ఆశ్వీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియా
నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం
ట్రాక్టర్‌ అదుపుతప్పి డ్రైవర్‌ మృతి
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి : ఐఎఫ్‌టీయూ
హిందూస్థాన్‌ డీజే యూనియన్‌ కమిటీ ఎన్నిక
ములుగు జిల్లా ఆర్యవైశ్య సంఘం పరామర్శ
ప్రాణనష్ట నివారణ సీపీఆర్‌తోనే సాధ్యం
బాలవికాస నిధుల మళ్లింపు అవాస్తవం : డైరెక్టర్‌ ఎస్‌.శౌరెడ్డి
మాదిగ, ఉపకులాలను మోసం చేస్తున్న బీజేపీ
అభివృద్ధిపై విస్తృత ప్రచారం నిర్వహించాలి
స్పైసెస్‌ బోర్డు లేకపోవడంతో ఇబ్బందులు
అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
'వరంగల్‌ పశ్చిమ'ను అభివృద్ధి చేయండి : చీఫ్‌విప్‌ దాస్యం
పుణ్య క్షేత్ర యాత్ర రైలును సద్వినియోగం అభినందనీయం
తమ్మినేని వీరభద్రంను కలిసిన తూర్పు ఎమ్మెల్యే
ఆయకట్టు రైతులు అధైర్య పడవద్దు : ఎంపీపీ
గూప్‌-1ప్రిలిమ్స్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలి : బీఎస్పీ

తాజా వార్తలు

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

03:25 PM

ముడి చమురు ధర తగ్గినా పెట్రో ధరల పెంపు ఎవరి కోసం మోడీజీ : కేటీఆర్

03:10 PM

ఓట్లు వేయించుకోవడానికి రైతులు కావాలి కానీ.. రైతుల గోస పట్టదా?

02:37 PM

రెండున్నర గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

02:30 PM

తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.