Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వెట్టి చాకిరీలో పంచాయతీ కార్మికులు | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

వెట్టి చాకిరీలో పంచాయతీ కార్మికులు

- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
నవతెలంగాణ-పాలకుర్తి
అరకొర వేతనాలతో వెట్టి చాకిరీలో మగ్గుతూ గ్రామాలను శుభ్రం చేస్తున్న గ్రామపంచాయతీ కార్మి కుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు వి ఫలమయ్యాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు నిర్ణయించాలని, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 12 నుండి పాలకుర్తి నియోజకవర్గం లో ప్రారంభమయ్యే పాదయాత్ర వాల్‌ పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తితో పాలకుర్తి నుంచి ఈనెల 12న పాదయాత్రను ప్రారంభించుకోవడం జరుగు తుందని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు సుదీర్ఘకాలం పోరాటం చేస్తే ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ఆశాస్త్రీయంగా జీవో నెంబర్‌ 51 తెచ్చిందన్నారు. జీవో 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూ. 16500. కారోబార్‌ బిల్‌ కలెక్టర్లకు 19500, కంప్యూటర్‌ ఆపరేటర్లకు 22,750 వేతనం చెల్లించాలని, చట్టం ప్రకారం పంచాయతీ సిబ్బందిని అందరినీ పర్మినెంట్‌ చేసి కారోబార్‌ బిల్‌ కలెక్టర్‌ లకు స్పెషల్‌ స్టేటస్‌ కల్పించి వారిని అసిస్టెంట్‌ కార్యదర్శిలుగా నియమించాలన్నారు. ఉద్యోగ భద్రత, పీిఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను, మల్టీ పర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకన్న, గ్రామపంచాయతీ ఉద్యో గుల సంఘం రాష్ట్ర నాయకులు సమ్మయ్య, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న, గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు బసవ రామచంద్రం,,గుర్రం లాజర్‌, గుర్రం రాజు, ప్రతాప్‌,తెలంగాణ రజక వత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదర్‌, మాసంపల్లి నాగయ్య, మంద సంపత్‌, దండంపెళ్లి సోమన్న, యాకయ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది పురస్కారాన్ని అందుకున్న లంక శివకుమార్‌
ప్రతిభకు ఉగాది జాతీయ పురస్కారం
కన్నుల పండుగగా శుభకృత్‌ నామ సంవత్సర వేడుకలు
విద్యార్థులు ఇష్టపడి చదవి ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి
ట్రాఫిక్‌ చలాన్లతో బెంబేలెత్తిస్తున్న పోలీసులు
నత్తనడకన..'మిషన్‌ భగీరథ' పనులు..
నేటి నుండి ఏనుగల్లులో సత్తెమ్మ జాతర
సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యంపై అవగాహన కలిగి ఉండాలి
టీఎన్‌జీఓ భవన్‌లో పంచాంగ శ్రవణం
నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన..దెబ్బతిన్న పంటల పరిశీలన
సీఎం సారూ..పరిహారం అంతేనా..?
'పశ్చిమ' కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ
'స్టేషన్‌' కారులో కాక..
అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తాం
రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి
నేడు వరంగల్‌కు సీఎం కేసీఆర్‌ రాక
అన్నివిధాలుగా ఆదుకుంటాం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
భరోసా ఇచ్చిన చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌
సోలార్‌ లైట్లు పంపిణీ
వెయ్యి స్తంభాల గుడిపై కేంద్రం నిర్లక్ష్యం
జిల్లాలో భారీగా వడగళ్ల వర్షాలు.. అన్నదాత విలవిల
అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం
యువతిని మోసం చేసిన యువకుడు అరెస్ట్‌
మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలి
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గౌడ సంఘం నాయకులు
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.