Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిరుద్యోగ యువతను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

నిరుద్యోగ యువతను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం

- డీవైఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి
నవతెలంగాణ-ఎన్జీవోస్‌ కాలనీ
దేశంలోని నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇ స్తామని చెప్పిన బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాల కల్పన భూటకమే అని భారత ప్రజా తంత్రయువజన సమైక్య హనుమకొండ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి విమర్శిం చారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని సుందరయ్య భవన్‌లో డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య హన్మకొండ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చివరి బడ్జెట్‌లో నిరుద్యోగ యువతకు అసలు ప్రాధాన్యత లేదని, నిరుద్యోగం, ధర ల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం అనేకం ఉన్నాయ నారు. మొత్తం బడ్జెట్‌ ప్ర సంగంలో నిరుద్యోగం అనే పదాన్ని ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని, గతంలో ప్రభుత్వం చేసిన నెరవేర్చని వాగ్దానాల రికార్డును పరిశీలిస్తే అలాంటి హామీలు ఖాళీ ప్రకటనలు మాత్రమే అని, దేశంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలపై దష్టి సారించకుండా బడ్జెట్‌ ద్వారా ఏమి ప్రకటించబడలేదని, ఉపాధి హామీ పథకా న్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుంద అన్నారు ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని, యువత డిమాండ్‌ చేస్తున్న ప్రభుత్వం విరుద్ధంగావ్యవహరిస్తోందని, తెలిపారు.దేశంలోని విద్యార్థులకు నాణ్య మైన సార్వత్రిక విద్యను అందించాలి అని గత సంవత్సరాల్లో, విద్యపై బడ్జెట్‌ కేటా యింపులు ఆశించిన దానికంటే తక్కువగానే ఉన్నాయ న్నారు.సామాన్య ప్రజల ప్రాథమిక సమస్యలైన నిరుద్యోగం,ధరల పెరుగుదల, గురించి ప్రస్తావనలేదని, పేదలను మరింత పేదలుగా మార్చే కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని డివైఎఫ్‌ఐ యువతకు పిలుపునిస్తుందని బడ్జెట్‌ లో నిరుద్యోగ యువతకు అసలు ప్రాధాన్యత లేదని,క్రీడలఅభివృద్ధికి,స్కిల్‌ డెవలప్‌మెంట్‌కి నిధులు కేటాయించక పోవడం దారుణమని, బీజేపీ హామీ ఇచ్చిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన భూటకమే అని వచ్చే ఎన్నికలలో నిరుద్యోగ యువత బీజేపీని గద్దె దించడం ఖా యమని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్‌ ఉపాధ్యక్షులు మంద సుచందర్‌, సుమలత, జిల్లా సహాయ కార్యదర్శులు మంద సురేష్‌ వల్లేపు లక్ష్మణ్‌, చిట్యాల విజరు కుమార్‌, ఓర్సు చిరంజీవి, కమిటీ సభ్యులు కుర్ర హర్ష, మాటూరి సతీష్‌, నాగరాజు, రాజు, జంపయ్య, అశోక్‌, లు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది పురస్కారాన్ని అందుకున్న లంక శివకుమార్‌
ప్రతిభకు ఉగాది జాతీయ పురస్కారం
కన్నుల పండుగగా శుభకృత్‌ నామ సంవత్సర వేడుకలు
విద్యార్థులు ఇష్టపడి చదవి ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి
ట్రాఫిక్‌ చలాన్లతో బెంబేలెత్తిస్తున్న పోలీసులు
నత్తనడకన..'మిషన్‌ భగీరథ' పనులు..
నేటి నుండి ఏనుగల్లులో సత్తెమ్మ జాతర
సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యంపై అవగాహన కలిగి ఉండాలి
టీఎన్‌జీఓ భవన్‌లో పంచాంగ శ్రవణం
నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన..దెబ్బతిన్న పంటల పరిశీలన
సీఎం సారూ..పరిహారం అంతేనా..?
'పశ్చిమ' కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ
'స్టేషన్‌' కారులో కాక..
అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తాం
రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి
నేడు వరంగల్‌కు సీఎం కేసీఆర్‌ రాక
అన్నివిధాలుగా ఆదుకుంటాం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
భరోసా ఇచ్చిన చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌
సోలార్‌ లైట్లు పంపిణీ
వెయ్యి స్తంభాల గుడిపై కేంద్రం నిర్లక్ష్యం
జిల్లాలో భారీగా వడగళ్ల వర్షాలు.. అన్నదాత విలవిల
అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం
యువతిని మోసం చేసిన యువకుడు అరెస్ట్‌
మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలి
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గౌడ సంఘం నాయకులు
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

తాజా వార్తలు

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

05:00 PM

ప్రపంచవ్యాప్తంగా మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.