Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'ఉపాధిహామీ'కి భారీ కోతలు విధించడం దుర్మార్గం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

'ఉపాధిహామీ'కి భారీ కోతలు విధించడం దుర్మార్గం

- వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు జీ.నాగయ్య
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జాతీ య గ్రామీణ ఉపాధిహామీ పథకానికి, సంక్షేమ రం గానికి భారీగాకోతలు విధించడం దుర్మార్గమని తెలం గాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ. నాగయ్య అన్నారు. శుక్రవారం సంఘం కార్యాలయం లో ఈదునూరి వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన వ్య కాస జిల్లా కమిటీ సమావేశంలో నాగయ్య ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా పేదలకు వ్యతిరేకమైంద న్నారు. 2023 బడ్జెట్‌ సామాన్య ప్రజల పాలిట శా పంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల పై బీజేపీకి ఎంతటి కక్షపూరితమో మరో మారు తెలి యజెప్పిందన్నారు. కిందటి బడ్జెట్‌లో ఉపాధి హామీకి రూ.89వేల కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ. 60వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులు పుకుందన్నారు. 40శాతం నిధులను కోత విధించ డంతో దేశంలోని 15 కోట్ల కుటుంబాల జీవన ప్రమా ణాలపై తీవ్రప్రభావం చూ పు తుందన్నారు. తెలంగా ణ రాష్ట్రంలో 55లక్షల జా బ్‌కార్డులు కలిగిన కూలీల కు ఉపాధి లేకుండా చేసిం దన్నారు. రాబోయే రోజు ల్లో ఉపాధి పనులు దొరక్క పొట్ట కూటి కోసం పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్లే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు సంక్షేమ రంగా నికి పూర్తిగా కోతలు విధించి పేదలకు ఆహార భద్రత లేకుండా లేకుండా చేసిందని తెలిపారు. ఆహార భద్ర తచట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి నిత్యవసర సరుకు లను పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాని దేన్నారు. గతఏడాది బడ్జెట్‌లో రూ.2, 88,194 లక్ష ల కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.1,77, 350 కోట్లు మాత్రమే కేటాయించి తీరని అన్యాయం చేసిందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌ఫుడ్‌ సబ్సిడీ రూ.2,68,321 కోట్లు కేటాయించగా ఈ బడ్జెడ్‌లో రూ.ఒక లక్ష 75 వేలకు కోట్లకు కుదించేసిందన్నారు.
రైతు,కూలీల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏ పాటి చిత్తశుద్ధి రుజువు చేసిందని విమర్శించారు. రోజంటికీ ఉపాధి రంగం కుదేలవుతున్న తరణంలో బడ్జెట్‌లో కేటాయింపులు చేసి ఆదుకోవాల్సిన కేంద్రం కోత విధుస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. బడా సంపన్నులకు మాత్రం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి మరింత సంపన్నులుగా చేసేందకు తీ వ్ర ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. మోడీ ప్ర భుత్వంలో పేద, సామాన్యుల జీవనం దినదిన గం డంగా మారగా కార్పొరేట్‌ శక్తుల ఆస్తులు రెట్టింపు స్థా యిలో పెరిగేలా తోడ్పడిందన్నారు. మరో వైపు యువ తకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొరవడిపోతుంద న్నారు. యేడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్ని కల్లో ఓట్లను కొల్లగొట్టి యువతకు తీరని ద్రోహం చే సిందని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేపట్టనుందని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వర కు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని హౌరా నగరంలో ని ర్వహించనున్న సంఘం అఖిల భారత మహాసభలు నిర్వహిస్తుందన్నారు. ఈ మహా సభల్లో దేశంలో వ్యవ సాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామ న్నారు. మహా సభలను వ్యవసాయ కార్మికులు జయ ప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం వ రంగల్‌ జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య జిల్లా అధ్య క్షులు నమ్మిండ్ల స్వామి, చింతమల్ల రంగయ్య, బోళ్ల సాంబయ్య, మొగులూరు శారద, ఇస్లావత్‌ రవి, పు చ్చకాయల నరసింహారెడ్డి, బసికే మొగిలి, గుగులోతు బిక్షపతి, కవిత, ఐలయ్య, శివ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది పురస్కారాన్ని అందుకున్న లంక శివకుమార్‌
ప్రతిభకు ఉగాది జాతీయ పురస్కారం
కన్నుల పండుగగా శుభకృత్‌ నామ సంవత్సర వేడుకలు
విద్యార్థులు ఇష్టపడి చదవి ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి
ట్రాఫిక్‌ చలాన్లతో బెంబేలెత్తిస్తున్న పోలీసులు
నత్తనడకన..'మిషన్‌ భగీరథ' పనులు..
నేటి నుండి ఏనుగల్లులో సత్తెమ్మ జాతర
సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యంపై అవగాహన కలిగి ఉండాలి
టీఎన్‌జీఓ భవన్‌లో పంచాంగ శ్రవణం
నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన..దెబ్బతిన్న పంటల పరిశీలన
సీఎం సారూ..పరిహారం అంతేనా..?
'పశ్చిమ' కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ
'స్టేషన్‌' కారులో కాక..
అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తాం
రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి
నేడు వరంగల్‌కు సీఎం కేసీఆర్‌ రాక
అన్నివిధాలుగా ఆదుకుంటాం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
భరోసా ఇచ్చిన చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌
సోలార్‌ లైట్లు పంపిణీ
వెయ్యి స్తంభాల గుడిపై కేంద్రం నిర్లక్ష్యం
జిల్లాలో భారీగా వడగళ్ల వర్షాలు.. అన్నదాత విలవిల
అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం
యువతిని మోసం చేసిన యువకుడు అరెస్ట్‌
మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలి
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గౌడ సంఘం నాయకులు
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.