Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి

- ఐటీడీఏ పీవో అంకిత్‌
నవతెలంగాణ- ములుగు
             విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో నాణ్యమైన విద్య పుష్టికరమైన భోజనం అందించాలని ఎటు నాగారం ఐటీడీఏ పీఓ అంకిత్‌ ఆశ్రమ పాఠశాలల, జూనియర్‌ కళాశాల అధ్యాపకులను ఆదేశించారు. జిల్లా ములుగు మండలంలోని జగ్గన్న పెట్‌, రాయినిగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలు,జగ్గన్న పెట్‌ ఆశ్రమ జూనియర్‌ కళాశాల,ములుగు వికాసం పాఠశాల నిర్మాణ పనులను మంగళవారం ఆయన సందర్శించారు. జగ్గన్నపేట్‌ ఆశ్రమ ఉన్నత పాఠశాలను(బాలికలు) తనిఖీ చేశారు. జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాల పాఠశాలలో మొత్తం విద్యార్థులు, ఎస్‌ఎస్సి విద్యార్థుల వివరాలు, హాజరైన ఉపాధ్యా యులపై ఆరా తీశారు. ఎస్‌ఎస్సి విద్యార్థులతో సంభాషించారు. సిలబస్‌ పూర్తి చేయడం, ప్రత్యేక తరగతుల నిర్వహణ, స్టడీ అవర్స్‌, హాజరయ్యే స్లిప్‌ టెస్ట్‌లు, ప్రత్యేక మెనూ అందించడం, స్కూల్‌ బ్యాగ్‌ల రసీదులు, స్టడీ మెటీరియల్‌, ఆహారం, అధ్యయ నానికి సంబంధించిన ఏవైనా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌ పనితీరు, మిషన్‌ భగీరథ నీటి వినియోగం, మార్గదర్శకాల ప్రకారం మెనూ అమలుపై హెడ్‌ మాస్టర్‌ కమ్‌ వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టోర్‌ రూమ్‌ని తనిఖీ చేసి, జిసిసి సరఫరాలు, బియ్యం నాణ్యత, కూరగాయలు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనీ, స్టాక్‌ రిజిస్టర్‌ నిర్వహణ మొదలైన వాటిపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, మార్గద ర్శకాల ప్రకారం మెనూను అమలు చేయాలని ఆదేశించారు. ఎస్‌ఎస్సి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ఇతర తరగతి విద్యార్థులకు సాధారణ తరగతులు నిర్వహించాలన్నారు. ఖాళీగా ఉన్న కాలంలో ఆటలు నిర్వహించడం, కనీసం 5 మంది విద్యార్థులు 10 జిపిఏ గ్రేడ్‌లు పొందేలా దృష్టి పెట్టడం, ఇతర విద్యార్థులు ఎస్‌ఎస్సి పబ్లిక్‌ పరీక్షలలో 9 పైన జిపిఏ పాయింట్లను పొందే అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. కళాశాలలో తాగునీటి సమస్య ఉందని, మరో బోరుబావి ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్‌ కోరగా నీటి సమస్యను పరిష్కరించాలని గిరిజన సంక్షేమ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఆదేశించారు. ములుగు పట్టణంలో రూ.150 లక్షల అంచనాతో ప్రత్యేకంగా వికలాంగ పిల్లల పాఠశాల భవనాన్ని, రూ.25 లక్షల అంచనాతో కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణాన్ని పరిశీలించారు. అగ్రిమెంట్‌ వ్యవధి ప్రకారం పని నాణ్యతతో నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ను ఆదేశించారు. పని ప్రారంభించిన సంవత్సరంలో పూర్తి చేయాలన్నారు. రాయినిగూడెం ఆశ్రమ పాఠశాలలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈకార్యక్రమంలోఐటీడీ ఈఈ ఎ హేమలత, డీఇ సంపత్‌, ఏఈఈ ప్రణీత, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాహుల్‌ గాంధీని ఎదుర్కోలేకే ప్రధాని మోదీ కుట్ర : గండ్ర సత్యనారాయణరావు
విభజన హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం : సీపీఐ
ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి : ఎంఎస్పి
సమ్మర్‌ క్యాంపులను విజయవంతం చేయండి
'ఇష్టంతో చదువితేనే విజయం'
అన్ని కాలనీలకు త్రాగునీరు అందించాలి
పంటనష్ట నివేధికలను పక్కాగా రూపొందించాలి : కలెక్టర్‌ శశాంక
స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
సందేహాలను నివృత్తి చేయుటకు ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రాం : డీఈవో వాసంతి
ఆరోగ్య మహిళ వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి
నా వ్యక్తిగత కేసు ఒకటి లేదు... అన్నీ తెలంగాణ ఉద్యమ కేసులే : ఎమ్మెల్యే
బేబక్క ఆశయాలను కొనసాగిద్దాం : పీవోడబ్ల్యూ
కవల తల్లులకు కేసీఆర్‌ కిట్‌ల అందజేత
పంట నష్ట సర్వే పరిశీలించిన వ్యవసాయ అధికారి
అక్రమ నిర్మాణాలపై ఇంజనీరు అధికారుల విచారణ
భూకబ్జాదారుల తీరు మారేదెన్నడో.!?
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత : ఎమ్మెల్సీ సిరికొండ
కూలీ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
కాంటాక్ట్రర్‌ నిర్లక్ష్యంతో వృథాగా 'భగీరథ' నీరు
మండలంలో నకిలీ అబ్కారులు..!?
ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం పూర్తయ్యేదెన్నడో..!?
రూ.2 కోట్లతో బొల్లికొండ గుట్ట ఆలయానికి బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన పెద్ది
కమనీయం... శ్రీ సీతారాముల కళ్యాణం
నాగేందర్‌ దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాజయ్య
ఘనంగా సీతారాముల కళ్యాణం
ఛలో ఢిల్లీ విజయవంతం చేయాలి
అభివృద్ధిని అడ్డుకుంటున్న సర్పంచ్‌
సీపీఎంలో చేరిన పంపర మల్లేశం
ట్యాంకర్లతో నీరు సరఫరా
చేతి పంపుకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.