Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రయాణ ఆంక్షలపై దక్షిణాఫ్రికా మండిపాటు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2021

ప్రయాణ ఆంక్షలపై దక్షిణాఫ్రికా మండిపాటు

జోహెన్నస్‌బర్గ్‌ : కోవిడ్‌తో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పేరు చెప్పి తమ దేశంపై అనేక దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా మండిపడింది. ఈ నిర్ణయాన్ని వివేకం లేని చర్యగా విమర్శించింది. కరోనాపై సమాచారం పంచుకోవడంలో మరింత పారదర్శకత కావాలని తెలిపింది. ఈ వేరియంట్‌ ఎంత ప్రమాదకరమో ఇంకా పూర్తి సమాచారం లేకుండా ఇలా ఆంక్షలను విధించడాన్ని దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ ఎంజెలీక్యూ కౌట్జీ తప్పుపట్టారు. మీడియాతో కౌట్జీ మాట్లాడుతూ వేరియంట్‌ను గుర్తించినందుకు దక్షిణాఫ్రికా ప్రశంసించబడాలి కానీ, దూషించబడకూడదని అన్నారు. నూతన కరోనా వేరియంట్‌ బి.11.529 (ఒమిక్రాన్‌) దక్షిణాఫ్రికాలో తొలిసారిగా గుర్తించబడటంతో 18 దేశాలు ఆ దేశానికి విమానప్రయాణాలు నిషేధించాయి.
దేశంలో ప్రవేశించిన వారికి ఆస్ట్రేలియా పరీక్షలు
ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపధ్యంలో దేశంలో ప్రవేశించినవారికి అత్యవసర కరోనా పరీక్షలను ఆస్ట్రేలియా నిర్వహిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల ఆ దేశానికి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా వెల్లడికావడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమయింది. దేశానికి వచ్చిన వారందరికీ అత్యవసర నిర్ధారణ పరీక్షలు జరుపుతోంది. బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే తొమ్మిది ఆఫ్రికా దేశాలపై ప్రయాణ ఆంక్షలను ఆస్ట్రేలియా విధించింది. ఈ దేశాల్లో గత 14 రోజుల నుంచి ఉన్నవారు ఆస్ట్రేలియాలో ప్రవేశించడానికి అనుమతించరు. ఈ దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు, వీరిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతోంది.
వచ్చే నెలలోనే మిస్‌ యూనివర్స్‌ పోటీలు : ఇజ్రాయిల్‌
ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపధ్యంలో ప్రయాణ ఆంక్షలు విధించినప్పటికీ, డిసెంబరు 12న మిస్‌ యూనివర్స్‌ పోటీలను యథావిధిగాచ నిర్వహిస్తామని ఇజ్రాయిల్‌ పర్యాటక శాఖ మంత్రి యోల్‌ రెజ్వోజోవ్‌ ఆదివారం తెలిపారు. ఈలాట్‌లోని ఎర్ర సముద్రంలో ఉన్న రిసార్ట్‌లో జరిగే పోటీల్లో పాల్గొనేవారికి ప్రతీ 48 గంటలకు పిసిఆర్‌ పరీక్షలు జరపడంతో పాటు ఇతర ముందు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మరోసారి నెత్తురోడిన అమెరికా
ప్రజల మేలు కోసం పనిచేసే శక్తి క్వాడ్‌
భారత్‌లోని అవకాశాలను ఉపయోగించుకోండి
కొత్త ఇండో-పసిఫిక్‌ వాణిజ్య ఒప్పందం !
బైడెన్‌ వ్యాఖ్యలపై మండిపడిన చైనా
ఆర్థిక మంత్రి లేకుండానే మరోసారి శ్రీలంక మంత్రివర్గ విస్తరణ
తాలిబన్‌ ఆంక్షలకు వ్యతిరేకంగా మాస్క్‌లతో పురుష యాంకర్ల నిరసన
కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో అగ్రగామి క్యూబా
రష్యా అధీనంలోకి అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ సముదాయం
ఓటమిని అంగీకరించిన ఆస్ట్రేలియా ప్రధాని
ఎమర్జన్సీని ఎత్తివేసిన శ్రీలంక ప్రభుత్వం
మూడు దశాబ్దాల్లో మొదటిసారిగా ఫ్రాన్స్‌కు మహిళా ప్రధాని
కరోనాతో చిన్నారుల్లో కాలేయ వ్యాధి!
నాటో విస్తరణతో అంతర్జాతీయ పరిస్థితులు మరింత క్లిష్టతరం : పుతిన్‌
వీగిన అవిశ్వాస తీర్మానం..
రష్యా అధీనంలోకి మరియుపోల్‌ నగరం !
బౌద్ధ సంస్కృతి, వారసత్వం నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన
అమెరికాలో మరో రెండు కాల్పుల ఘటనలు.. ముగ్గురు మృతి
నాటోలో చేరాలని ఉంది : ఫిన్లాండ్‌
ఎల్‌టీటీఈ వార్తలపై విచారణకు శ్రీలంక నిర్ణయం
అమెరికాలో బుసలు కొడుతున్న జాతి విద్వేషం
శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమ సింఘే
దానిష్‌ సిద్ధిఖీకి మరో పులిట్జర్‌ పురస్కారం..
శ్రీలంక రణరంగం
బ్రెజిల్‌ అధ్కక్ష ఎన్నికల బరిలో లూలా
ప్రపంచానికే ఆదర్శం చైనా యువత
స్థానిక ఎన్నికల్లో బ్రిటన్‌ పాలక పార్టీకి ఘోర పరాజయం
రాజపక్సా ప్రభుత్వం గద్దె దిగాల్సిందే !
డాలర్‌, యూరో కన్నా రెండేళ్ల గరిష్టాన్ని తాకిన రూబుల్స్‌ విలువ
అబార్షన్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదాను ఖండించిన బైడెన్‌

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.