Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రారంభమైన డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 18,2022

ప్రారంభమైన డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలు

- కీలక సవాళ్ళకు పరిష్కారాలపై నేతల చర్చలు
జెనీవా : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను చర్చించేందుకు, కీలకమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రపంచ నేతలకు దావోస్‌ సమావేశం ఒక అవకాశాన్ని కల్పిస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తెలిపింది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశాలు సోమవారం ఆరంభమయ్యాయి. కీలకమైన అంతర్జాతీయ భాగస్వాములు సంఘటిత కృషి చేపట్టే దిశగా ఈ సమావేశం దృష్టి కేంద్రీకరించనుందనిడబ్ల్యూఈఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండేండ్లుగా నెలకొన్న కోవిడ్‌ మహమ్మారి, నాల్గవ పారిశ్రామిక విప్లవం, ఇంధన పరివర్తన, వాతావరణ సంక్షోభం, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ ఆర్థిక దృక్పథం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. వాతావరణ మార్పులు, అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్లు అందేలా చూడడం వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. కోవిడ్‌ మహమ్మారి, దాని తాలుకూ పర్యవసానాలు, వాటి కారణంగా తలెత్తిన సంక్షోభం అంతా నెమ్మదిగా ఈ ఏడాది తగ్గుముఖం పడుతుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారని డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌ క్లాస్‌ షావాబ్‌ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నుంచి విశ్వాస పునరుద్ధరణ చర్యల వరకు పలు ప్రధానమైన అంతర్జాతీయ సవాళ్లు మనముందున్నాయని అన్నారు. వాటిని పరిష్కరించాలంటే, నేతలందరూ కొత్త నమూనాలను ఆమోదించి, అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరించాలని, సహకారాన్ని పునరుద్ధరించుకుని, వ్యవస్థాగతంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధాన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి : జిన్‌పింగ్‌
ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని ఏ విధంగా ఎదుర్కొనాలి, కోవిడ్‌ అనంతర ప్రపంచాన్ని ఎలా నిర్మించాలనే ప్రధాన, అత్యవసర ప్రశ్నలకు ఈ సమావేశాల్లో సమాధానాలు దొరకాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలివేనని అన్నారు. డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాల్లో జిన్‌పింగ్‌ ప్రసంగించారు. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని రీతిలో ఈనాడు ప్రపంచం ప్రధాన మార్పులకు లోనవుతోందని అన్నారు. ఈ మార్పులనేవి కేవలం ఒక దేశానికి, లేదా ప్రాంతానికి, నిర్దిష్ట కాలానికి పరిమితం కాలేదని, అంత ర్జాతీయంగా పెనుమార్పులు సంభవిస్తున్నాయని అన్నారు. శతాబ్ద కాలం లో ఒకసారి ఇటువంటి పెనుమార్పులు సంభవించినపుడు ఈ కల్లోలిత, పరివర్తనా కాలంలో ప్రపంచం తనను తాను కనుగొంటుందని అన్నారు.
భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైనసమయం : మోడీ
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనుకూల సమయమని ప్రధాని మోడీ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోడీ.. 'స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌' అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులకు భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు తీసుకున్న పలు చర్యలను వివరించారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎంతో ఉత్సుకతతో ఉందన్నారు. 'మీ వ్యాపారాలను, ఆలోచనలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు'ని తెలిపారు. 2014 నాటికి కేవలం వందల సంఖ్యలోనే ఉన్న స్టార్టప్‌లు ప్రస్తుతం 60వేలకు దాటిందన్నారు. గత ఆరు నెలల్లోనే 10వేల స్టార్టప్‌లు ప్రపంచస్థాయి నైపుణ్యాలతో నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో 50లక్షలకు పైగా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు పనిచేస్తున్నారని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బౌద్ధ సంస్కృతి, వారసత్వం నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన
అమెరికాలో మరో రెండు కాల్పుల ఘటనలు.. ముగ్గురు మృతి
నాటోలో చేరాలని ఉంది : ఫిన్లాండ్‌
ఎల్‌టీటీఈ వార్తలపై విచారణకు శ్రీలంక నిర్ణయం
అమెరికాలో బుసలు కొడుతున్న జాతి విద్వేషం
శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమ సింఘే
దానిష్‌ సిద్ధిఖీకి మరో పులిట్జర్‌ పురస్కారం..
శ్రీలంక రణరంగం
బ్రెజిల్‌ అధ్కక్ష ఎన్నికల బరిలో లూలా
ప్రపంచానికే ఆదర్శం చైనా యువత
స్థానిక ఎన్నికల్లో బ్రిటన్‌ పాలక పార్టీకి ఘోర పరాజయం
రాజపక్సా ప్రభుత్వం గద్దె దిగాల్సిందే !
డాలర్‌, యూరో కన్నా రెండేళ్ల గరిష్టాన్ని తాకిన రూబుల్స్‌ విలువ
అబార్షన్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదాను ఖండించిన బైడెన్‌
అమెరికాలో కోటి మందికిపైగా కరోనా బారిన పడిన చిన్నారులు
జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లగా గుర్తించండి..
బెర్లిన్‌ చేరుకున్న మోడీ
క్యూబా దౌత్యవేత్త రికార్డో అలర్కాన్‌ కన్నుమూత
స్పెయిన్‌ ప్రధాని, రక్షణ మంత్రుల ఫోన్లపై పెగాసస్‌ నిఘా!
శాంతి చర్చల్లో పురోగతి శూన్యం !
బ్రిటన్‌ పీఎం జాన్సన్‌ కు బుల్డోజర్‌ సెగ
ఒడెస్సాపై దాడులు
అమెరికాకు అప్పగించొద్దు
వందల కోట్ల డాలర్లు ఆర్థిక సాయం కావాలి
రష్యాపై ఆంక్షలతో ప్రపంచ దేశాలపై ప్రభావం
ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై దర్యాప్తు!
అమెరికాలో నల్ల జాతి బాలుడి పై పోలీసుల జులుం
కిలో బియ్యం రూ.440
పంజాబ్‌లో అగ్ని ప్రమాదం
ఆర్థిక సంక్షోభంలో నేపాల్‌

తాజా వార్తలు

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

04:53 PM

గోటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

04:49 PM

అఫ్జల్గంజ్ పరిధిలో అక్రమ వసూళ్ల దందా

04:48 PM

గోధుమ‌ల ఎగుమ‌తిపై ఉన్న నిషేధాజ్ఞ‌ల‌ను స‌డ‌లింపు

04:39 PM

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

04:32 PM

నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

04:31 PM

ఏపీ కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్ల కోసం ఐదుగురి అభ్య‌ర్థిత్వాల ప‌రిశీల‌న‌..

04:21 PM

కారు ఢీకొని యువకుడు మృతి

03:57 PM

సిద్దిపేట జిల్లాలో డెన్మార్క్ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

03:57 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:52 PM

కోడ‌లికి మామ లైంగిక వేధింపులు..క‌ర్ర‌తో దాడి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.