Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కోలుకోవడం కష్టమే ! | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

కోలుకోవడం కష్టమే !

- ఈ ఏడాదీ అంతంతే..
- ఆర్థిక పునరుద్ధరణపై అంచనాలు విడుదల చేసిన ఐఎల్‌ఓ
- కరోనా ప్రభావంతో క్షీణించిన లేబర్‌ మార్కెట్‌
న్యూయార్క్‌ : ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారితో అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు రాబోయే సంవత్సరంలో కూడా పూర్తిస్థాయిలో కోలుకోలేవని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది. కోవిడ్‌ ప్రభావం కారణంగా ఈ ఏడాదిలో కూడా పనిగంటల లోటు వుంటుందని పేర్కొంది. ఆ లోటు 2022లో 5కోట్ల 20లక్షల ఫుల్‌ టైమ్‌ ఉద్యోగాలకు సమానంగా వుంటుందని తెలిపింది. కోవిడ్‌ ప్రభావాన్ని అంచనా వేస్తూ ఇటీవల ఐఎల్‌ఓ ఒక నివేదికను విడుదల చేసింది. 2022లో లేబర్‌ మార్కెట్‌ కోలుకునే అంచనాలను తగ్గించింది. కరోనా ముందు కాలం నాటి స్థాయితో పోలిస్తే, 2022లో అంతర్జాతీయంగా పనిగంటలు దాదాపు 2శాతం తక్కువగా వుంటాయని తెలిపింది. ఈ కాలంలో పెరిగిన జనాభాను కూడా దృష్టిలో వుంచుకునే ఈ అంచనాలు రూపొందాయి. గత ఐఎల్‌ఓ అంచనాల తర్వాత అంతర్జాతీయ లేబర్‌ మార్కెట్‌ పనితీరు క్షీణించిందని ఆ నివేదిక పేర్కొంది. కనీసం రాబోయే సంవత్సరాల్లోనైనా కరోనాకు ముందు కాలం నాటి స్థాయికి పునరుద్ధరణ వుంటుందనేది చాలా దేశాలకు కేవలం భ్రమగానే మిగిలిపోగలదని ఆ నివేదిక హెచ్చరించింది. ఐఎల్‌ఓ ప్రపంచ ఉపాధి, సామాజిక దృక్పథం ధోరణులు, 2022 శీర్షికతో ఈ నివేదిక వెలువడింది. 2021 జూన్‌లో వెలువడిన నివేదిక ప్రకారం 2022లో పనిగంటల లోటు దాదాపు ఒక శాతం కన్నా తక్కువగానే వుంటుందని అంచనా వేసింది. కానీ ఊహించిన దాని కన్నా రెట్టింపు పెరిగింది. సంపన్న దేశాలు కరోనా ప్రభావాలను అధిగమించి, తమ ఉపాధులను, ఆదాయ నష్టాలను భర్తీ చేసుకోగలుగుతున్నాయని, కానీ వర్ధమాన, నిరుపేద దేశాలు మాత్రం ఇంకా ఆ మహమ్మారి ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నాయని ఐఎల్‌ఓ పేర్కొంది. పైగా 2022లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం 20.7కోట్ల మేరకు వుండగలదని అంచనా వేశారు. 2019తో పోలిస్తే దాదాపు 2.1కోట్ల నిరుద్యోగులు పెరిగారు. 2023లో కూడా ఇదే పరిస్థితి వుంటుందని భావిస్తున్నారు. కరోనాకు ముందు కాలానికి ఈ రికవరీ రావాలంటే ఇంకా కొంచెం సమయం పడుతుందని పేర్కొంది. ఫలితంగా ఉపాధిలో, పనిగంటల్లో వృద్ధి మందగిస్తుందని పేర్కొంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మరో 'మద్యం మత్తు'
హాంకాంగ్‌లో కొత్త అధ్యాయం ఆరంభం !
మెక్సికోలో మరో జర్నలిస్టు హత్య
ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ ప్రమాణ స్వీకారం
రద్దయిన ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌
జర్నలిస్టులందరూ వ్యతిరేకించాలి
మధ్యంతర ఎన్నికల దిశగా ఇజ్రాయిల్‌ ?
అమెరికాలో వలస విషాదం..
కొలంబియా జైల్లో విషాదం
మోడీ ములాఖాత్‌
మానవ హక్కులు మాయం
జీ 7 సదస్సుకు నిరసన సెగ ..
అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగింపు
పాక్‌లో భారీ పరిశ్రమలకు సూపర్‌ ట్యాక్స్‌
బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం
మృత్యుకంపం
బ్రిటన్‌లో రైల్వే సమ్మె
విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష
కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో చారిత్రక విజయం
యూనియన్‌లో చేరిన ఆపిల్‌ కార్మికులు
మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా
అమెరికాలో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్‌
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం : జిన్‌పింగ్‌
అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు
శ్రీలంకలో మూడేళ్ల వరకూ కరెంటు కోతలు : ఇంజనీర్ల హెచ్చరిక
జీడీపీ అంచనాలకు ఫెడ్‌ కోత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే చర్యలు చేపట్టాలి
కువైట్‌ చట్టాలను ప్రవాసులు గౌరవించాల్సిందే !
మత్స్య కార్మికుల సబ్సిడీకి ఎగనామం
మహమ్మద్‌ ప్రవక్త గౌరవం విషయంలో రాజీపడం

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.