Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కిలో బియ్యం రూ.440 | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Apr 21,2022

కిలో బియ్యం రూ.440

- పాలపొడి బ్లాక్‌లో రూ.నాలుగువేలు..!
- శ్రీలంకలో తారాస్థాయికి సంక్షోభం
కొలంబొ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరాయి. పెట్రోల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ అధీనంలోని సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఒక్కరోజే లీటరు పెట్రోల్‌పై రూ. 84 పెంచింది. దీంతో ప్రస్తుతం శ్రీలంకలో లీటరు పెట్రోల్‌ ధర రూ.338కి చేరింది. సూపర్‌ డీజిల్‌ ధర ఒక్క రోజే 75 రూపాయలు పెరిగి.. రూ. 329కి చేరింది. ఇక ఆటోలకు ఉపయోగించే డీజిల్‌ ధర రూ.113 రూపాయలు పెరిగి రూ.289కి చేరింది. పెట్రోల్‌, డీజల్‌ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు కూడా అమాంతం పెరిగాయి. బియ్యం ధర 30శాతం పెరగడంతో కిలో బియ్యం ధర ప్రస్తుతం రూ.440గా ఉంది. కిలో కందిపప్పు రూ.600ని క్రాస్‌ చేయగా.. అసలు సాధారణ మార్కెట్‌లో పాల పౌడర్‌ దొరకని పరిస్థితి నెలకొంది. బ్లాక్‌లో నాలుగు వేలు ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది. పెట్రో ధరల పెంపుతో ప్రయాణ చార్జీలు కూడా భారంగా మారాయి.. సిటీ బస్సుల్లో టికెట్ల ధరలు యాబై శాతం పెంచేశారు. మినిమం బస్సు ఛార్జీ రూ.50 రూపాయలుగా చేశారు. 20-40 రూపాయలకు దొరికే బ్రెడ్‌ ప్యాకేట్‌ ఏకంగా రూ. 230 పలుకుతోంది. పెరిగిన పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ గల్లాఫేస్‌ రహదారిపై ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి రాజపక్సే కుటుంబ సభ్యులే కారణమనీ, అధ్యక్షుడు గొటబయా రాజపక్సే గద్దె దిగాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళనలు మిన్నంటుతున్నా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గొటబయా రాజపక్సే నిరాకరిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగింపు
పాక్‌లో భారీ పరిశ్రమలకు సూపర్‌ ట్యాక్స్‌
బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం
మృత్యుకంపం
బ్రిటన్‌లో రైల్వే సమ్మె
విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష
కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో చారిత్రక విజయం
యూనియన్‌లో చేరిన ఆపిల్‌ కార్మికులు
మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా
అమెరికాలో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్‌
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం : జిన్‌పింగ్‌
అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు
శ్రీలంకలో మూడేళ్ల వరకూ కరెంటు కోతలు : ఇంజనీర్ల హెచ్చరిక
జీడీపీ అంచనాలకు ఫెడ్‌ కోత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే చర్యలు చేపట్టాలి
కువైట్‌ చట్టాలను ప్రవాసులు గౌరవించాల్సిందే !
మత్స్య కార్మికుల సబ్సిడీకి ఎగనామం
మహమ్మద్‌ ప్రవక్త గౌరవం విషయంలో రాజీపడం
పశ్చిమ దేశాల ఆయుధాల డిపోను ధ్వంసం చేశాం : రష్యా
ముందే హెచ్చరించాం... జెలెన్‌స్కీ వినలేదు
ఏజియన్‌ దీవుల సైనికీకరణ ఆపండి
పసిఫిక్‌ ద్వీప దేశాలతో సహకారానికి సిద్ధంగా వున్నాం : చైనా వెల్లడి
చాద్‌లో ఆహార అత్యవసర పరిస్థితి !
నైజీరియాలో నరమేధం
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం
మీరు తప్పులు చేసి మమ్మల్ని నిందిస్తారా?
అధిక ధరల నుంచి ఊరట కోసం కనీస వేతనాల పెంపు!
భారత్‌లో మత స్వేచ్ఛకు ముప్పు
కతార్‌ మాజీ యువరాణి అనుమానాస్పద మృతి
బహ్రెయిన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.