Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అబార్షన్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదాను ఖండించిన బైడెన్‌ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • May 05,2022

అబార్షన్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదాను ఖండించిన బైడెన్‌

వాషింగ్టన్‌ : అబార్షన్‌ మహిళలు ఎంచుకునే ప్రాధమిక హక్కని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. అబార్షన్‌ హక్కును కొట్టివేయాలన్న సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తీవ్రమైనవిగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. అబార్షన్‌ హక్కును కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు సుముఖంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీనికి సంబంధించి మెజార్టీ అభిప్రాయాల ముసాయిదా లీక్‌ అయినట్లు తెలిపింది. ఇది మహిళల హక్కులు కాలరాసే విధంగా ఉందని చెప్పొచ్చు. జస్టిస్‌ శామ్యూల్‌ అలిటో రాసినట్లుగా చెబుతున్న ఈ ముసాయిదా లీక్‌ అయినట్లు వార్తా సంస్థ పొలిటికో తెలిపింది. ఈ ముసాయిదాతో అమెరికన్‌ చట్టంలో విస్తతమైన మార్పులకు దారితీస్తాయని బైడెన్‌ హెచ్చరించారు. గోప్యతకు సంబంధించిన ప్రతి అంశం ప్రశ్నార్థకం చేయబడిందని అన్నారు. తీర్పు ఖరారైతే .. అబార్షన్‌ చట్టాలు రాష్ట్రాలపై ఆధారపడి ఉంటాయని, దీంతో ఈ హక్కుని సమర్థించే ప్రతినిధులను ఎంచుకునే ఓటర్లపై ప్రభావం పడుతుందని అన్నారు. అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. ఇది సుప్రీం తీర్పుని అధిగమించడానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. 50 ఏళ్ల అనంతరం కూడా మహిళలు ఎంచుకునే హక్కు లేకపోవడం తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని బైడెన్‌ పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్వాతంత్య్ర దినోత్సవవేళ అమెరికాలో మరోసారి కాల్పులు
డాన్‌బాస్‌ రిపబ్లిక్‌ విముక్తి
మరో 'మద్యం మత్తు'
హాంకాంగ్‌లో కొత్త అధ్యాయం ఆరంభం !
మెక్సికోలో మరో జర్నలిస్టు హత్య
ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ ప్రమాణ స్వీకారం
రద్దయిన ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌
జర్నలిస్టులందరూ వ్యతిరేకించాలి
మధ్యంతర ఎన్నికల దిశగా ఇజ్రాయిల్‌ ?
అమెరికాలో వలస విషాదం..
కొలంబియా జైల్లో విషాదం
మోడీ ములాఖాత్‌
మానవ హక్కులు మాయం
జీ 7 సదస్సుకు నిరసన సెగ ..
అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగింపు
పాక్‌లో భారీ పరిశ్రమలకు సూపర్‌ ట్యాక్స్‌
బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం
మృత్యుకంపం
బ్రిటన్‌లో రైల్వే సమ్మె
విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష
కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో చారిత్రక విజయం
యూనియన్‌లో చేరిన ఆపిల్‌ కార్మికులు
మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా
అమెరికాలో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్‌
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం : జిన్‌పింగ్‌
అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు
శ్రీలంకలో మూడేళ్ల వరకూ కరెంటు కోతలు : ఇంజనీర్ల హెచ్చరిక
జీడీపీ అంచనాలకు ఫెడ్‌ కోత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే చర్యలు చేపట్టాలి
కువైట్‌ చట్టాలను ప్రవాసులు గౌరవించాల్సిందే !

తాజా వార్తలు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

12:54 PM

డివైడర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్‌ బస్సు

12:19 PM

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

12:07 PM

నాసిక్‌లో సూఫీ బాబా హ‌త్య

11:57 AM

కారు బీభత్సం..ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది

11:38 AM

బెయిల్‌ కోసం మరోసారి కోర్టులో పిటిషన్

11:22 AM

హిమాచ‌ల్‌లో క్లౌడ్‌బ‌స్ట్‌..కొట్టుకుపోయిన టూరిస్టులు

11:20 AM

హైదరాబాద్ లో రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.