Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రపంచానికే ఆదర్శం చైనా యువత | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • May 07,2022

ప్రపంచానికే ఆదర్శం చైనా యువత

బీజింగ్‌ : ప్రపంచంలోని అన్ని దేశాలకంటే అగ్రగామిగా ఉన్న అమెరికానే.. తలదన్నేవిధంగా చైనా ఎదుగుతోంది. శాస్త్ర, సాంకేతికతలతోపాటు, ఆర్థికంగానూ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. చైనా ఈ స్థాయిలో ఎదగడానికి యువత ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. చైనాలో ప్రతి ఏటా మే 4న యువజన దినోత్సవం జరుగుతుంది. 1919 వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. 14 ఏండ్ల వయసు నుంచి.. 28 ఏండ్ల వయసులో వున్న వారు ఈ ఉత్సవంలో ప్రధానంగా పాల్గొంటారు. ప్రతి ఏడాది ప్రత్యేకంగా జరుపుకునే ఈ దినోత్సవాన్ని మే ఫోర్త్‌ ఉద్యమం అని కూడా పిలుస్తారు. ఇది చైనీస్‌ ప్రజలు జర్మనీ, జపాన్‌ దేశాల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమం. ముఖ్యంగా ఆనాటి విద్యార్థులందరూ ఆ దేశాలకు వ్యతిరేకంగా సాంస్కృతికంగా, రాజకీయంగా అందరూ ఒకేతాటిపైకి వచ్చి బీజింగ్‌లో నిరసన చేపట్టారు. ఈ ఉద్యమాన్నే మే ఫోర్త్‌ ఉద్యమం అని అంటారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన కమ్యూనిస్ట్‌ యూత్‌ లీగ్‌ ఆఫ్‌ చైనా (సీవైఎల్‌సీ) వందేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చైనాలో కొన్ని ప్రధాన నగరాల్లో స్మారక కార్యక్రమాలు, వేడుకలు జరిగాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్ని లక్షలాది మంది నెటిజన్లు వీక్షించారు.
చరిత్రలోకి వెళితే...
               ఉత్తర చైనాను ఆక్రమించాలనే జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని చైనా కమ్యూనిస్టులు పిలుపునిచ్చారు. ఆ ఉద్యమం తదనంతరం డిసెంబర్‌- 9, 1935లో ఈ లీగ్‌ ఏర్పడింది. అప్పట్లో ఈ లీగ్‌ని సీపీసీ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా) నిర్వహించింది. ఆ తర్వాత 1957లో దీని పేరు సీవైఎల్‌సీ (కమ్యూనిస్టు యూత్‌ లీగ్‌ ఆఫ్‌ చైనా)గా మారింది. చైనాలో మూడవ ప్లీనరీ తర్వాత.. 1979లో చైనా కమ్యూనిస్టు పార్టీ యువతలో ప్రత్యేకించి సోషలిజం భావాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటోంది. అందుకే అక్కడి యువత కమ్యూనిస్టు పార్టీవైపు మొగ్గుచూపుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మెక్సికోలో మరో జర్నలిస్టు హత్య
ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ ప్రమాణ స్వీకారం
రద్దయిన ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌
జర్నలిస్టులందరూ వ్యతిరేకించాలి
మధ్యంతర ఎన్నికల దిశగా ఇజ్రాయిల్‌ ?
అమెరికాలో వలస విషాదం..
కొలంబియా జైల్లో విషాదం
మోడీ ములాఖాత్‌
మానవ హక్కులు మాయం
జీ 7 సదస్సుకు నిరసన సెగ ..
అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగింపు
పాక్‌లో భారీ పరిశ్రమలకు సూపర్‌ ట్యాక్స్‌
బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం
మృత్యుకంపం
బ్రిటన్‌లో రైల్వే సమ్మె
విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష
కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో చారిత్రక విజయం
యూనియన్‌లో చేరిన ఆపిల్‌ కార్మికులు
మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా
అమెరికాలో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్‌
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం : జిన్‌పింగ్‌
అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు
శ్రీలంకలో మూడేళ్ల వరకూ కరెంటు కోతలు : ఇంజనీర్ల హెచ్చరిక
జీడీపీ అంచనాలకు ఫెడ్‌ కోత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే చర్యలు చేపట్టాలి
కువైట్‌ చట్టాలను ప్రవాసులు గౌరవించాల్సిందే !
మత్స్య కార్మికుల సబ్సిడీకి ఎగనామం
మహమ్మద్‌ ప్రవక్త గౌరవం విషయంలో రాజీపడం
పశ్చిమ దేశాల ఆయుధాల డిపోను ధ్వంసం చేశాం : రష్యా
ముందే హెచ్చరించాం... జెలెన్‌స్కీ వినలేదు

తాజా వార్తలు

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

01:24 PM

ఉక్రె‌యిన్‌పై ర‌ష్యా మిసైల్ దాడి.. 18 మంది మృతి

01:16 PM

సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన

01:16 PM

బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై తలసాని సమీక్ష

01:07 PM

ఇంగ్లండ్‌తో టీ20, వ‌న్డే‌ల‌కు భార‌త జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.