Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమెరికాలో బుసలు కొడుతున్న జాతి విద్వేషం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • May 16,2022

అమెరికాలో బుసలు కొడుతున్న జాతి విద్వేషం

- అమెరికా సూపర్‌ మార్కెట్‌లో కాల్పులు
- 10 మంది మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- చనిపోయినవారంతా నల్లజాతీయులే!
- అధ్యక్షుడు బైడెన్‌ ఖండన
న్యూయార్క్‌: అమెరికాలో జాతి విద్వేషం మళ్లీ బుసలు కొట్టింది. రెండేండ్ల క్రితం నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను ఊపిరాడకుండా మోకాలితో మెడపై అదిమి చంపేసిన శ్వేతజాతి దురహంకార పోలీస్‌ అధికారి నికృష్ట చర్యను మరవక ముందే న్యూయార్క్‌లోని బఫెలో సూపర్‌ మార్కెట్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. పద్దెనిమిదేళ్ల ఓ శ్వేత జాతి ప్రేరేపిత ఉన్మాది విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో 10 మంది అమాయకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తుపాకీ కాల్పుల్లో మొత్తం 13 మంది బాధితుల్లో 11 మంది ఆఫ్రికన్‌ అమెరికన్లు ఉన్నట్లు బఫెలో పోలీస్‌ కమిషనర్‌ జోసెఫ్‌ గ్రామగ్లియా తెలిపారు. మిలిటరీ తరహా దుస్తులు, రక్షణ కవచం, హెల్మెట్‌ ధరించిన శ్వేతజాతి దురహంకారి సూపర్‌మార్కెట్‌లో గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు.. రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అమాయకులను కాల్చి చంపిన తరువాత ఉన్మాది తుపాకీని మెడలో వేసుకున్నాడు. అతి కష్టం మీద అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని బఫెలో పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు తరలిరచినట్టు పోలీస్‌ కమిషనర్‌ గ్రామగ్లియా తెలిపారు. సాయుధ దుండగుడ్ని పేటన్‌ జెండ్రాన్‌గా గుర్తించామని, అతనిపై ఫస్ట్‌ డిగ్రీ హత్యా నేరాభియోగాన్ని మోపామని పోలీసు కమిషనర్‌ తెలిపారు. టాప్స్‌ ఫ్రెండ్లీ మార్కెట్‌ అన్న పేరుతో ఉన్న ఆ సూపర్‌ మార్కెట్‌ నల్లజాతీయులు అధికంగా ఉన్న ఏరియాలో ఉంది. దాడికి ముందు నిందితుడు ఆ ప్రాంతంలో గంటల తరబడి డ్రైవింగ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా న్యాయ శాఖ ఈ మారణకాండను 'ద్వేషపూరిత, జాతి ఉన్మాదంతో కూడిన దేశీయ తీవ్రవాద చర్యగా పేర్కొంది.
బఫెలోలో జరిగిన నరమేధాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఖండించారు. బాధితుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. 'అమెరికా ప్రథమ మహిళ, నేను మృతులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాము.' అని బైడెన్‌ పేర్కొన్నారు. జాతి విద్వేషంతో కూడిన ఈ ఉన్మాద చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన కోరారు.
              అమెరికాలో ఇటువంటి హింసాత్మక ఘటనలు ఏడాదికేడాది విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి జాతివిద్వేషం, అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి ముఖ్య కారణాలని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాషింగ్టన్‌ పోస్ట్‌ ఇటీవల నిర్వహించిన ఒ సర్వేలో గత ఒక్క ఏడాదిలోనే 1.9 కోట్ల ఆయుధాలు అమెరికాలో అమ్ముడయ్యాయి. పెరిగిన తుపాకీ అమ్మకాలకు తగినట్లుగానే తుపాకీ సంబంధిత హింసాత్మక ఘటనలు కూడా పెరిగిపోయాయని ఆ సర్వే తెలిపింది. 2020లో 45,222 మంది తుపాకీ సంబంధిత హింసాత్మక ఘటనల్లో చనిపోయినట్టు ఆ పత్రిక వెల్లడించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మృత్యుకంపం
బ్రిటన్‌లో రైల్వే సమ్మె
విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష
కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో చారిత్రక విజయం
యూనియన్‌లో చేరిన ఆపిల్‌ కార్మికులు
మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా
అమెరికాలో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్‌
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం : జిన్‌పింగ్‌
అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు
శ్రీలంకలో మూడేళ్ల వరకూ కరెంటు కోతలు : ఇంజనీర్ల హెచ్చరిక
జీడీపీ అంచనాలకు ఫెడ్‌ కోత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే చర్యలు చేపట్టాలి
కువైట్‌ చట్టాలను ప్రవాసులు గౌరవించాల్సిందే !
మత్స్య కార్మికుల సబ్సిడీకి ఎగనామం
మహమ్మద్‌ ప్రవక్త గౌరవం విషయంలో రాజీపడం
పశ్చిమ దేశాల ఆయుధాల డిపోను ధ్వంసం చేశాం : రష్యా
ముందే హెచ్చరించాం... జెలెన్‌స్కీ వినలేదు
ఏజియన్‌ దీవుల సైనికీకరణ ఆపండి
పసిఫిక్‌ ద్వీప దేశాలతో సహకారానికి సిద్ధంగా వున్నాం : చైనా వెల్లడి
చాద్‌లో ఆహార అత్యవసర పరిస్థితి !
నైజీరియాలో నరమేధం
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం
మీరు తప్పులు చేసి మమ్మల్ని నిందిస్తారా?
అధిక ధరల నుంచి ఊరట కోసం కనీస వేతనాల పెంపు!
భారత్‌లో మత స్వేచ్ఛకు ముప్పు
కతార్‌ మాజీ యువరాణి అనుమానాస్పద మృతి
బహ్రెయిన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు
ఆస్ట్రేలియా కొత్త ప్రభుత్వంలో రికార్డుస్థాయిలో 13మంది మహిళా మంత్రులు !
అగ్రగామిగా నిలిచిన‌ వామపక్ష అభ్యర్థి
ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు

తాజా వార్తలు

10:46 AM

రైలు కింద పడి నగర పంచాయతీ కమిషనర్‌ ఆత్మహత్య

10:29 AM

రామంతపూర్‌లో భార్యా‌భ‌ర్త‌ల ఆత్మ‌హ‌త్య‌

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.