Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ ప్రమాణ స్వీకారం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jul 01,2022

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ ప్రమాణ స్వీకారం

మనీలా : ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశ అత్యున్నత పదవిలో కొడుకును కూర్చోబెట్టడానికి దశాబ్దాల తరబడి తండ్రి చేసిన ప్రయత్నాలు దీంతో పూర్తయ్యాయి. ఫెర్డినాండ్‌ మార్కోస్‌ సీనియర్‌ పాలనను మానవ హక్కుల దుర్వినియోగం, అవినీతితో నిండిన చీకటి అధ్యాయంగా రాజకీయ విమర్శకులు పేర్కొంటారు. ప్రమాణ స్వీకారం అనంతరం అటువంటి తన తండ్రి పాలనను ప్రశంసిస్తూ జూనియర్‌ మాట్లాడారు. గత నెల్లో జరిగిన ఎన్నికల్లో మార్కోస్‌ జూనియర్‌ (64) ఘన విజయం సాధించారు. వందలాదిమంది స్థానిక, విదేశీ ప్రతినిధుల సమక్షంలో మనీలాలో నేషనల్‌ మ్యూజియం వద్ద జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మార్కోస్‌ను అనర్హుడిగా చేయడానికి, అధికార పగ్గాలు చేపట్టకుండా నివారించడానికి జరిగిన పలు ప్రయత్నాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన తర్వాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. కోవిడ్‌ నేపథ్యంలో పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ.. ఆహార ఉత్పత్తిని పెంచడం, అభివృద్ధిని వేగిరపరచడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని మాక్రోస్‌ జూనియర్‌ చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బ్రిటన్‌ తదుపరి పీఎం లిజ్‌ ట్రూస్‌ ?
ఆస్ట్రేలియా ఎయిర్‌ పోర్టులో కాల్పుల కలకలం
జెరూసలెంలో ముష్కరుల దాడి..
ఈజిప్ట్‌లో ఘోర అగ్ని ప్రమాదం
పని బాగోలేకుంటే వీధిన పడతారు
ఆస్తులు సీజ్‌ చేస్తే అమెరికాతో అన్నీ కట్‌ !
ఆహారం.. పని కావాలి
ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి..
థాయ్‌లాండ్‌లో గొటబాయ రాజపక్సా?
కోవిడ్‌పై మెరుపు విజయాన్ని సాధించాం
వెనక్కి తగ్గిన అమెరికా !
2022లో వృద్థి రేటు తగ్గొచ్చు
నిప్పుతో చెలగాటం వద్దు !
నోబుల్‌ గ్రహీత యూనస్‌పై విచారణ ప్రారంభం
చమురు ధరల్లో పెరుగుదల
మంకీపాక్స్‌కు మశూచి వ్యాక్సిన్‌ !
మాటలు, సైగలతో విమర్శించినా శిక్షార్హులే.. !
బ్రిటన్‌ పోరులో వెనుకబడ్డ రిషి సునాక్‌ !
అధ్యక్ష ఎన్నిక షురూ!
మధ్య ప్రాచ్యం ఎవరి సొత్తూ కాదు !
మంకీ పాక్స్‌ వ్యాక్సిన్‌ దాచేస్తున్నారు
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్‌ విక్రమ్‌ సింఘే ప్రమాణం
చిన్నారి సూది మందుకు కరోనా దెబ్బ
శ్రీలంక రణరంగం
సంక్షోభం నుంచి గట్టెక్కిస్తా...
యూరోను దాటేసిన డాలర్‌
ప్లాస్టిక్‌ను తినే చేప !
బ్రిటన్‌ ప్రధాని రేసులో తొమ్మిది మంది
అమెరికాలో 39 రాష్ట్రాలకు విస్తరించిన మంకీపాక్స్‌
రణరంగంగానే...

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.