Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
2022లో వృద్థి రేటు తగ్గొచ్చు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jul 30,2022

2022లో వృద్థి రేటు తగ్గొచ్చు

- వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు దిగాలు
- ప్రపంచ బ్యాంక్‌ రిపోర్ట్‌
వాషింగ్టన్‌ : ప్రస్తుత ఏడాదిలో వర్థమాన, అభివృద్థి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వృద్థి రేటు 3.4 శాతానికి మందగించొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ఇంతక్రితం ఏడాది 6.6 శాతం వృద్థి నమోద య్యింది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు సహా ఇతర భౌగోలిక అంశాలు వర్థమాన దేశాలను ఒత్తిడికి గురి చేస్తున్నాయని ప్రపంచ బ్యాంక్‌ తన 'గ్లోబల్‌ ఎకనామిక్‌ ప్రాస్పెక్ట్స్‌'లో విశ్లేషించింది. వర్థమాన దేశాల్లో 2011-19 కాలంలో సగటున 4.8 శాతం వృద్థి చోటు చేసుకుందని పేర్కొంది. కాగా ఈ ఏడాది మాత్రం 3.4 శాతానికి పడిపోవడం ఆందోళనకరమేనని తెలిపింది. ''రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా కమోడిటీ ధరల పెరుగుదలకు, హెచ్చు ముడి సరుకుల ధరలకు దోహదం చేశాయి. దీంతో అధిక ద్ర వ్యోల్బణ ఒత్తిడికి ప్రధాన కారణమయ్యాయి. మరోవైపు సూక్ష్మ గణం కాల మద్దతు కోసం కఠిన ఆర్థిక విధానాలకు దారి తీశాయి. అంతిమం గా గ్లోబల్‌ డిమాండ్‌ను దెబ్బతీశాయి.'' అని ఈ రిపోర్ట్‌ తెలిపింది.
భారత జీడీపీకి కోత..
                 రష్యా, ఉక్రెయిన్‌ యుద్ద పరిణామాలు ఊహించినదాని కంటే ఎక్కువ కాలం కొనసాగడంతో పాటుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంక్‌ కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవద్ధి అంచనాను 7.5 శాతానికి తగ్గించింది. వచ్చే 2023-24లో మరింత మందగించి 7.1 శాతానికే పరిమితం కావచ్చని విశ్లేషించింది. భారత జీడీపీ అంచ నాలను సవరించడం ఇది రెండో సారి. గడిచిన ఏప్రిల్‌లో 8.7 శాతం నుండి 8 శాతానికి తగ్గించింది. తాజాగా 7.5 శాతానికి అంచ నా వేసింది. దక్షిణాసియా రీజియన్‌లో 2021-22లో వృద్థి 5.7 శాతం గా ఉండగా.. ప్రస్తుతం 2022-23లో 4 శాతానికి పర మితం కావొచ్చని ఈ రిపోర్ట్‌ పేర్కొంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పని బాగోలేకుంటే వీధిన పడతారు
ఆస్తులు సీజ్‌ చేస్తే అమెరికాతో అన్నీ కట్‌ !
ఆహారం.. పని కావాలి
ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి..
థాయ్‌లాండ్‌లో గొటబాయ రాజపక్సా?
కోవిడ్‌పై మెరుపు విజయాన్ని సాధించాం
వెనక్కి తగ్గిన అమెరికా !
నిప్పుతో చెలగాటం వద్దు !
నోబుల్‌ గ్రహీత యూనస్‌పై విచారణ ప్రారంభం
చమురు ధరల్లో పెరుగుదల
మంకీపాక్స్‌కు మశూచి వ్యాక్సిన్‌ !
మాటలు, సైగలతో విమర్శించినా శిక్షార్హులే.. !
బ్రిటన్‌ పోరులో వెనుకబడ్డ రిషి సునాక్‌ !
అధ్యక్ష ఎన్నిక షురూ!
మధ్య ప్రాచ్యం ఎవరి సొత్తూ కాదు !
మంకీ పాక్స్‌ వ్యాక్సిన్‌ దాచేస్తున్నారు
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్‌ విక్రమ్‌ సింఘే ప్రమాణం
చిన్నారి సూది మందుకు కరోనా దెబ్బ
శ్రీలంక రణరంగం
సంక్షోభం నుంచి గట్టెక్కిస్తా...
యూరోను దాటేసిన డాలర్‌
ప్లాస్టిక్‌ను తినే చేప !
బ్రిటన్‌ ప్రధాని రేసులో తొమ్మిది మంది
అమెరికాలో 39 రాష్ట్రాలకు విస్తరించిన మంకీపాక్స్‌
రణరంగంగానే...
గొటబాయ నివాసంలో నోట్ల కట్టలు
బార్‌లో కాల్పులు
శ్రీలంకలో ఆగ్రహ జ్వాలలు
ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్‌
అమెరికా యుద్ధ దాహం

తాజా వార్తలు

09:55 PM

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు ఆమోదం

09:47 PM

క్రీడాకారిణికి వేధింపులు.. నిందితుడు అరెస్టు

09:40 PM

శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు రద్దు

09:33 PM

మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డ కేటీఆర్

09:23 PM

నల్లగొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య

09:08 PM

తెలంగాణలో కొత్తగా 440 కరోనా కేసులు

09:03 PM

ఏపీ ఆనకట్టల నిర్మాణానికి తమిళనాడు అభ్యంతరం

08:47 PM

రేపటి నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్ 1

08:39 PM

హైద‌రాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:09 PM

2023 డిసెంబర్ నుంచి అయోధ్య రాముడి దర్శనం..

07:58 PM

న్యూడ్‌ ఫోటో షూట్‌పై ర‌ణ్‌వీర్‌కు స‌మ‌న్లు‌

07:27 PM

తెలంగాణలో సెప్టెంబర్ నుంచి న్యూట్రీషన్‌ కిట్‌

07:21 PM

రూ. 20 కోసం 22 ఏండ్ల పాటు న్యాయ పోరాటం

07:14 PM

ఉగ్రవాద సంస్థ చీఫ్ కుమారుడిపై వేటు

06:55 PM

ఏపీలో భూకంపం

06:35 PM

ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు దగ్ధం అవుతున్నాయంటే..!

06:11 PM

పాకిస్థాన్ జెండా ఎగరేసిన యువకుడి అరెస్ట్

06:06 PM

రిజర్వాయర్‌లో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

05:33 PM

28న నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేత

05:27 PM

సికింద్రాబాద్-తిరుప‌తి మ‌ధ్య‌ ప్ర‌త్యే‌క రైళ్లు‌

05:05 PM

కాల్పులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

04:58 PM

అలాగైతే నేనూ రాజీనామా చేస్తా : ఎంపీ వెంకటరెడ్డి

04:26 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కాల్పుల కలకలం

04:17 PM

ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

03:41 PM

రుణ రికవరీ ఏజెంట్లకు రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు

03:32 PM

దుస్తులు, షూలో రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా..!

03:04 PM

రాజ్‌గోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు..

02:51 PM

ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం

02:41 PM

నల్లగొండ అభివృద్ధికి నిధులు విడుదల

02:36 PM

కాంగ్రెస్ ద‌క్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జీగా ప్రియాంకా గాంధీ..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.