Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లూలా వైపే ఓటర్లు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

లూలా వైపే ఓటర్లు

- ప్రశాంతంగా బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికలు
రియో డి జనీరో : ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. వామపక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షులు లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా మరోసారి అధికారంలోకి వస్తారని ఒపీనియన్‌ పోల్స్‌ తేల్చిచెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓటింగ్‌లో పాల్గొన్నారు. సుమారు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే అధ్యక్ష ఎన్నికలతోపాటు 26 రాష్ట్రాలకు, ఒక ఫెడరల్‌ జిల్లాకు రాష్ట్ర గవర్నర్లు, సెనెటర్లు, ఫెడరల్‌, స్టేట్‌ డిప్యూటీలకు కూడా ఎన్నికలు జరిగాయి. సావో పౌలో రాష్ట్రంలో 76 ఏళ్ల లులా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, పోటీ ప్రధానంగా ప్రస్తుత అధ్యక్షులు జైర్‌ బోల్సొనారో, మాజీ అధ్యక్షులు లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా మధ్య మాత్రమే ఉంది. బ్రెజిల్‌ ఎన్నికల విధానం ప్రకారం విజేతగా ఎన్నికైన అభ్యర్థి కనీసం 50 శాతానికి పైగా ఓట్లను పొందాల్సి ఉంది. లేకపోతే ముందంజలో ఉన్న ఇద్దరి అభ్యర్థుల మధ్య రెండో దశ ఎన్నికలను ఈ నెల 30న నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో లులా విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. లులాకు 50 శాతానికిపైగా ఓట్లు వస్తాయని తాజాగా శనివారం వెల్లడించిన డేటాఫోల్హా సర్వే కూడా తెలిపింది. బోల్సోనారోకు 36 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. బోల్సొనారో పరిపాలనపై అనేక విమర్శలు వున్నాయి. బోల్సొనారో పదవీ వ్యామోహం, కోవిడ్‌ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం, అమెజాన్‌ వర్షపాత అడవులను గత 15 ఏళ్లలో ఘోరంగా నిర్మూలించడం వంటి అంశాలు అతనిపై వ్యతిరేకతకు కారణంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోవడంతో మూడు కోట్ల మందికిపైగా పేదరికంలోకి నెట్టబడ్డారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో వామపక్ష అభ్యర్థి లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా మరోసారి అధికారంలోకి వస్తారని సర్వేలు అంచనా వేస్తున్నాయి. పేదలు, మహిళలు, మైనార్టీలు లులాకు అండగా ఉన్నారని చెబుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో వామపక్ష అభ్యర్థులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కొలంబియాలో గుస్తావో పెట్రో, చిలీలో గార్బియల్‌ బోరిక్‌, పెరూలో పెడ్రూ కాస్టిల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలోనే బ్రెజిల్‌లోని లులా చేరుతారని ఒపీనియన్‌ పోల్స్‌ నమ్మకంగా చెబుతున్నాయి. ఈ విషయాన్ని బోల్సొనారో పరోక్షంగా ఇప్పటికే అంగీకరిస్తున్నారు. పదే పదే ఇవిఎంలపై విమర్శలు చేస్తూ, వాటి విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
పాకిస్తాన్‌లో నాలుగేళ్ళలో 42మంది జర్నలిస్టులు హత్య
న్యూజిలాండ్‌ ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌
గూగుల్‌లో వేల మంది ఇంటికి
2002 గుజరాత్‌ అల్లర్లు మోడీదే ప్రధాన బాధ్యత

తాజా వార్తలు

02:57 PM

ప్రముఖ సినీ గాయని మృతి..

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.